భరద్వాజ ముని సృష్టించినవి ;- 1} ఏట్రింత పిట్ట 🦜 2] అడవిప్రత్తి 🌺🍀;-
బంగారు అక్షరములతో పొదగవలసినట్టి ఈ శ్లోకములను చూడండి ;-
🎻👉 ; భరద్వాజీ తు సా వన్యా|| 👈
వ్యాఖ్య ;- భరద్వాజ సృష్టత్వాత్ భారద్వాజీ. 🎋
= భరద్వాజ మునిచే పుట్టింప బడినది = **🎋🥬 అడవి ప్రత్తి ;
& + ;- 👉 ; తుణ్డికేరీ సముద్రాంతా కార్పాసీ బదరేతి చ|| 👈
1. తుండికాన్ వదన గత రోగాన్ ఈరయతి ప్రేరయతీతి, తుండికేరీ -
సీ. ఈర క్షేపే = ముఖ గతములైన రోగాలను పోగొట్టేది -
1. దూర ప్రసరాత్ సముద్రాంతా =
దవ్వుగా/ దూరంగా పోవునది ;;
2. జనోపకారాయ కల్పతే కార్పాసీ ;
సీ. కృపూ సామర్ధ్యే. -
రేగుపండు వంటి పళ్ళు కలిగిఉన్నది -
ఈ 'నాలుగు ' ప్రత్తి పేర్లు ; [page 297 ] ;;
part - 2 ;-
జనోపకారము కొఱకు సమర్ధమైనది .
పా. కర్పాసీ ;
3. బదర్భ ఫలత్వ్వాత్ బదరా =
అమర కోశము ;- ద్వితీయ కాండము - వనౌషధి వర్గము -115 ] ;;
& + ;-
🎻 వ్యాఘాటస్తు భరద్వాజః||
అమర కోశము ;- ద్వితీయ కాండము - సింహాది వర్గము - 14 ] -
వివరణ ;- వ్యాఘ్రావ దటతీతి వ్యాఘ్రాటః.- అట గతౌ ;-
;- పులి వలె తిరుగునది &
వ్యాజిఘ్రన్నటతీతి వ్యాఘ్రాటః.
ఘ్రాగంధోపాదనే ఆఘ్రాణించుచు పోతూ ఉండేది ;;
1. భరద్వాజేనా సృష్టః భరద్వాజః ;-
అనగా - భరద్వాజుల చేత సృజింపబడినది ;-
2] ఈ భరద్వాజము = ఏట్రింత [జంతువు] ;; page 336] ;
&
EXTRA ;- part - 3 ;- సిద్ధాంతం - మొక్కలు, చెట్లు ;-
మెండల్ సిద్ధాంతం ;- మొక్కలు, చెట్లు - సున్నిత పరిశోధనలు చేసి,
కొత్త రకం తరు, లతా - పుష్ప, ఫలాలను సృష్టించిన Mendel's Laws -
జన్యు శాస్త్ర, వైజ్ఞానిక శాస్తాలకు - కొత్త మలుపులు ఏర్పరిచినవి, ఐతే .......
మన దేశంలో ఇట్లాంటి వింత పరిశోధన ద్వారా -
ప్రతిసృష్టి జరిగిన అమోఘ సంఘటన జరిగినది. ఇందుకు ఒక నిదర్శనము - గమనించండి.
"అమరకోశమ్" లోని శ్లోకము [here ABOVE ] స్వర్ణాక్షర లిఖితం అనదగిన -
ఆ పదసంపత్తి ఇది ;- 🎋🥬
& Mendel's Laws - వలె అద్భుత ఆవిష్కరణలను - హిందూదేశంలో - తపస్వి వర్గం - మునులు - సాధువులు, మేధావులు సృష్టించి, ప్రజలకు అనుగ్రహించారు -
ప్రాచీన వైజ్ఞానిక సంపద కర్తలకు జేజేలు చెబుదాం ...... ,
&
Extra ;- Lark ;- భారద్వాజము ;; ఏట్రింత ;; చందోలి పిట్ట ; బారతి/ భరతి పిట్ట ;; ===========,
Lark ;- `BAradwaajamu ;; ETrimta ;; camdOli piTTa ; bArati/ bharati piTTa ;;
======================================== ,
part - 1 ;- *in PRNT Book = *page 297 ] ;;
bamgaaru aksharamulatO podagawalasinaTTi I SlOkamulanu cUDamDi ;-
🎻 Baradwaajee tu saa wanyaa||
wyaakhya ;- Baradwaaja sRshTatwaat Baaradwaajee.
= Baradwaaja municE puTTimpa baDinadi = 🎋🥬 aDawi pratti ;
& + ;-
tuNDikErI samudraantaa kaarpaasI badarEti ca||
1. tumDikAn wadana gata rOgAn eerayati prErayateeti, tumDikEree -
see. eera kshEpE = mukha gatamulaina rOgaalanu pOgoTTEdi -
1. duura prasaraat samudraamtaa =
dawwugaa/ duuramgaa pOwunadi ;;
2. janOpakaaraaya kalpatE kaarpaasee ;
see. kRpuu saamardhyE. -
rEgupamDu wamTi paLLu kaligiunnadi -
ee 'naalugu ' pratti pErlu ; [`*page 297 ] ;;
`part - 2 ;-
`janOpakaaramu ko~raku samardhamainadi .
paa. karpaasee ;
3. badarbha phalatwwaat badaraa =
amara kOSamu ;- dwiteeya kaamDamu - wanaushadhi wargamu -115 ] ;;
& + ;-
🎻 wyAGATastu Baradwaaja@h||
amara kOSamu ;- dwiteeya kaamDamu - sim haadi wargamu - 14 ] -
wiwaraNa ;- wyAGraawa daTateeti wyAGrATa@h.- aTa gatau ;-
;- puli wale tirugunadi &
wyaajighrannaTateeti wyaaghraaT@h.
ghraagamdhOpaadanE AGrANimcucu pOtuu umDEdi ;;
1. bharadwaajEnaa sRshT@h bharadwaaja@h ;-
anagaa - Baradwaajula cEta sRjimpabaDinadi ;-
2] ee bharadwaajamu = ETrimta [jamtuwu] ;; `page 336] ;;
& EXTRA ;- part - 3 ;-
`part - 3 `;- siddhaamtam - mokkalu, ceTlu ;-
memDal siddhaamtam ;- mokkalu, ceTlu - sunnita pariSOdhanalu cEsi, kotta rakam taru, lataa - pushpa, phalaalanu sRshTimcina `Mendel's Laws` - janyu SAstra, waijnaanika SAstaalaku - kotta malupulu Eraparicinawi. aitE .......
mana dESamlO iTuwamTi wimta pariSOdhana dwaaraa -
pratisRshTi jarigina amOGa samGaTana jariginadi. imduku oka nidarSanamu - gamanimcamDi.
"amarakOSamm" lOni SlOkamu swarNAkshara likhitam anadagina -
A padasampatti idi ;- 🎋🥬; & + ;-
ESSAY - 4 ;- `Mendel's Laws` - wale adbhuta aawishkaraNalanu - himduudESamlO - tapaswi wargam - munulu - saadhuwulu, mEdhaawulu sRshTimci, prajalaku anugrahimcaaru -
praaceena waijnaanika sampada kartalaku jEjElu cebudaam ...... ,
ESSAY - 4 ;- ఋషి ఇచ్చిన Mendel's Laws |
LINK ;- Lark bird భారద్వాజ పక్షి;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి