26, మార్చి 2025, బుధవారం

కుంతీదేవికి హరేణు ద్రవ్యం - 5

తక్కోలము ;- హరేణూ, రేణుకా - కౌంతీ, కపిలా భస్మగంధినీ| 

                      [వనౌషధివర్గము ;- 119 ]

తా. ;- `A`] రేణు యోగాత్ - ధూళి కలది & 

 `B`]ద్విర్జాయతే = రెండుసార్లు జనించునది ;;

C] కుంత్యై దుర్వాససా దత్తా కౌంతీ||

కుంతీకుమారి [కుంతీదేవి] కి దుర్వాసముని ఇచ్చినది ; 

`D`] కపిలవర్ణం కలిగిన హరేణూ ద్రవ్యాన్ని - కుంతికి దుర్వాసుడు ఇచ్చెను.

&

కుంతీదేవికి హరేణు ద్రవ్యం/హరేణూ ద్రవ్యం  ;-

2] లాక్షా ప్రియంగు మంజిష్ఠా సమంగా@ సహ రేణుకా|

సయష్ట్యాహ్వ మధూపేతా బభ్రు పిత్తేన కల్కితా@|| 

పుష్కరుడు పరశురామునికి తెలిపిన మందులు ;- 

మారేడు, పాటలి, బాహ్లికము, ఊషణము, శ్రీపర్ణి సల్లకి = 

వీటి కషాయం*తో  ప్రోక్షించుట - 

రక్షోఘ్నములు, విషహరాలు ఐన ఔషధములు - మరి కొన్నింటిని - 

పరశురాముడు తెలుసుకొనెను - 

*నిష్కాథము = కషాయ ;

2] లక్క,ప్రియంగువు, మంజిష్ఠ మంగము రేణుక యష్టి - అనే మధువుతో కలపాలి -

ఆ పదార్ధాన్ని - బభ్రుపిత్తముతో కూర్చాలి - దానిని - 

ఆవు కొమ్ములో పెట్టి ఏడు రాత్రులు భూమిలో పాతిపెట్టి ఉంచాలి. 

అటు తర్వాత - దానిని బంగారముతో పొదిగి, ధరించాలి.

దానిచే - విషం స్పర్శ నుండి ఇక్కట్లు కలుగవు - విషబాధ అతనికి  కలుగదు. 

3] ఇట్లే - తెల్ల ఆవాలు, వెలగ,మంజిష్ఠ - మరి కొన్నిటిని ఈ క్రింది దినుసులతో - అనగా ;-

 మనోహ్వల, శమీ పుష్టి *త్వక్కులతో - కలిపి, మరికొన్ని క్రియలు చేయాలి -

ఈ పైన పేర్కొన్న వాటిని - నున్నగా తయారుచేసి - 

సిద్ధమైన -  "మణి "💥ঁ- ని ధరిస్తే విషం హరించును.

&

త్వక్కు = బెరడు, చర్మం = twakku = beraDu, carmam ;; 

🥦 🎋 takkOlamu ;-  harENU, rENukA - kaumtee, kapilaa bhasmagandhinee| 

                      [wanaushadhiwargamu ;- 119 ;; pEjI - 299 ]

taa. ;- `A`] rENu yOgAt - dhULi kaladi & 

`B`] dwirjaayatE = remDusArlu janimcunadi ;;

`C`] kumtyai durwaasasaa dattaa kaumtee||

kumteekumaari [kumteedEwi] ki durwaasamuni iccinadi ; 

kapilawarNam kaligina harENU drawyaanni - kumtiki durwaasuDu iccenu. 

&

EXTRA ;- kumtiidEwiki harENu/ harENU drawyam ;-

2] laakshaa priyamgu mamjishThaa samamgaa@ saha rENukaa|

sayashTyAhwa madhuupEtaa babhru pittEna kalkitA@|| 

pushkaruDu paraSuraamuniki telipina mamdulu ;- 

maarEDu, paaTali, baahlikamu, uushaNamu, SreeparNi sallaki = 

weeTi kashaayam*tO prOkshimcuTa - 

rakshOGnamulu, wishaharaalu aina aushadhamulu - 

mari konnimTini - paraSuraamuDu telusukonenu - 

*nishkaathamu = kashaaya ;

2] lakka,priyamguwu, mamjishTha mamgamu rENuka yashTi - 

anE madhuwutO kalapaali -

aa padaardhaanni - babhrupittamutO kuurcaali - daani - aawu kommulO peTTi,

EDu raatrulu bhuumilO paatipeTTi umcaali. aTu tarwaata - 

daanini bamgaaramutO podigi, dharimcaali.

daanicE - wisham sparSa numDi ikkaTlu kalugawu - wishabaadha ataniki  kalugadu. 

3] iTlE - tella aawaalu, welaga,mamjishTha - mari konniTini -

ee krimdi dinusulatO - anagaa ;-

 manOhwala, SamI pushTi twakkulatO - kalipi, 

marikonni kriyalu cEyaali -

ee paina pErkonna waaTini - nunnagaa tayaarucEsinacO - 

siddhamaina "maNi"  - ni dharistE wisham harimcunu - 

&

 బెరడులతో మణి - బహు ఉపకారిణి ఐన medicine ;

extra LINK =  బెరడులతో మణి -  great medicine 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి