1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

రేగిచెట్టు, వెలుతురుచెట్టు

 సకరీరాచేత్ బదరీ త్రిభిః పశ్చిమే న తత్రాంభః|

అష్టాదశభిః పురుషైః ఈశానీ బహుజలాచ సిరా|| 

తా. మరుప్రదేశమున *వెణుతురుచెట్టు, రేగుచెట్టు - కలిసి ఉన్నట్లైతే -

ఆ రెండు తరువుల పడమటి దిక్కున - మూడు మూరల దూరమున [18] పు.ప్ర. త్రవ్వాలి. 

అప్పుడు అక్కడ ఈశాన్యదిక్కు నుండి ప్రవహించే, జలనాడి ఉండును. 

and అందు అధికంగా నీరు ఉండును.  = ౭౫=75 ;;

&

prev ;-   *వెణుతురుచెట్టు, రేగుచెట్టు = వెలుతురుచెట్టు, రేగిచెట్టు ;- 

========================================== , 

sakareeraacEt badaree triBi@h paScimE na tatraambha@h|

ashTA@daSabhi@h purushai@h eeSAnI bahujalaaca sirA|| 

taa. marupradESamuna weNuturuceTTu, rEguceTTu - kalisi unnaTlaitE -

aa remDu taruwula paDamaTi dikkuna - mUDu mUrala dUramuna [18] pu.pra. trawwaali. 

appuDu akkaDa ISAnyadikku numDi prawahimcE, jalanADi umDunu. 

`and` amdu adhikamgaa neeru umDunu.  ౭౫=75 ;; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి