1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

ముళ్ళు, తెల్లని జమ్మి చెట్టు

  శ్వేతావంటః బహుళా యత్ర శమీ దక్షిణేన తత్ర పయః|

నర పంచక సం యుతయా సప్తత్యాహిః నరార్ధేచ||

తా. మరుప్రదేశములందు - ముళ్ళు ఉన్న మిక్కిలి తెల్లగా ఉన్న జమ్మి చెట్టు ఉంటే , 

దానికి South [=దక్షిణం] న ఐదు మూరల దూరమున - త్రవ్వినచో,

ఉదకములు ఉంటాయి, 

ఆ నీటిలో అర్ధ పు.ప్ర. నిడివి ఉన్న సర్పం ఉంటుంది.

&

extra notes ;- జమ్మి చెట్టు / శమీ వృక్షం ((Prosopis cineraria) - 

లాటిన్ Prosopis) ఫాబేసి కుటుంబానికి చెందినది.

& extra matters ;- చిప్ కో ఉద్యమం - 1970 ;- 

చమోలీజిల్లా, నాటి - ఉత్తరాఖండ్ ;- గోపేశ్వర్ village ;- 

300 చెట్లు - అటవీ సంరక్షణ ఉద్యమం ;- 20 సెప్టెంబరు 1974 ;

chipko andolan = = 'hugging movement') is a forest conservation movement in India. Opposed to commercial logging and the government's policies on deforestation, protestors in the 1970s engaged in tree hugging, wrapping their arms around trees so that they could not be felled.

&    ముళ్ళ జమ్మి చెట్టు  ;-

============================== ,

thorn - white  jammi Tree ;- 

SwEtaawamTa@h bahuLA yatra SamI dakshiNEna tatra paya@h|

nara pamcaka sam yutayaa saptatyaahi@h naraardhEca|| ౮౬=86 ;

taa. marupradESamulamdu - muLLu unna mikkili tellagaa unn jammi ceTTu umTE , 

daaniki `South` [=dakshiNam] na aidu muurala duuramuna - trawwinacO,

udakamulu umTAyi, aa nITilO ardha pu.pra. niDiwi unna sarpam umTumdi. ౮౬=86 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి