సౌవీరం బదరం కోలమ్|| వనౌషధివర్గము - అమరకోశమ్ - ;
[దేశము - వృక్షాలు, పళ్ళు ]
A] సువీరం - అను దేశమునందు ఎక్కువగా పండే పళ్ళు = రేగుపళ్ళు ;
B] బదరం ;- రేగిపళ్ళు ఎక్కువగా పండే నేల అది &
A] సౌవీరం ;- సువీరుడు ప్రభువు - కనుక ఆ దేశం "సౌవీర దేశం" ఐనది -
సువీరుడు ;- శిబి చక్రవర్తి రెండవ కొడుకు & సువీర పాలిత సీమ =
సౌవీరము ; [ పురాణనామచంద్రిక ] ;;
&
A] తుండికేరీ సముద్రాంత కార్పాసీ బదరేతి చ||
వనౌషధివర్గము ;- 115 శ్లోకం ; అమర కోశమ్ ; &
B] భారద్వాజీ తు సా వన్యా|| -
C] వ్యాఘ్రాటస్తు భరద్వాజః||
తాత్పర్య ;- భరద్వాజము - అనే అరణ్య జంతువు = ఏట్రింత ] ;;
- సింహాది వర్గము -శ్లోకమ్ - 15 ;;
follow ఈ శ్లోకములు - next - my blog essay ;
అమరకోశమ్ - కేవలం - నిఘంటువు మాత్రమే కాదు - భౌగోళిక విజ్ఞాన గని &
పశు, పక్షి - సామాజిక స్వరూపాలను పరిశీలించడానికి - చరిత్రకారులకు -
ఎంతో ఉపకారం చేసే గొప్ప గ్రంధం - అమరకోశమ్ - ఉద్గ్రంధం - historians కి,
socialogists కి - ఎన్నో అంశాలను అందించగలుగుతున్న hand book -
ఇందుకు పైన ఉన్న శ్లోకము - చక్కని ఉదాహరణ -
అంతే కాదు, ఆయా ప్రదేశాల స్వభావాన్ని అనుసరించి, ఆ ఊళ్ళు - సీమలకు -
పేర్లు పెట్టిన తీరు - ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది కదా!!
************************************* ,
⛳ఎందరో మహనీయులు, మహర్షులు ;- ప్రాచీనకాలంలోనే మన పురాతన విజ్ఞానం,
దేశీయ నాగరికత - గగనపర్యంతం అభివృద్ధి అవడానికి - ⛳ఇటువంటి వ్యక్తులు - నిష్కామంగా కృషియే మూలకారణం. నవీన విజ్ఞాన సంపదకు పునాది రాళ్ళు -
నాటి నుండి - పెరుగుతూ వచ్చిన - ఈ మణిదీపాల ఉజ్వలకాంతులు. మళ్ళీ మళ్ళీ సరికొత్తగా మననం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఉండడం మన కర్తవ్యం. ఇటువంటి ⛳ వారసత్వ సిరి⛳ ని - కాపాడుకొంటూ,
స్వర్ణ పారిజాత పరిమళాల పరివ్యాప్తి కోసం -
పరిశ్రమిస్తూన్న నిత్య విద్యార్ధులం మనం - &
ఇంత గొప్ప విజ్ఞాన సాగరాన్ని పరిశీలించే అందరమూ -
సదా అభ్యాసకులమే, and నిత్య విద్యార్ధులమే!
see ;- ⛳ జలార్గళశాస్త్రము*= *५४. उदकार्गल ⛳ "ఉదకార్గల శాస్రం" * ;;
&
EXTRA NOTES ;- అమరం అంటే నామలింగాను శాసనం అనే నిఘంటువు. దీనికే అమరం/ అమరకోశం అని ప్రసిద్ధి. ఇది కేవలం నిఘంటువే కాదు,Thesarus కన్నా ఎన్నో రెట్లు ఉపయోగకరమైనది. దీని రచయిత అమరసింహుడు, ఈయన బౌద్ధుడు.
కోశాలన్నిటిలోనూ అమరకోశం అత్యంత దీప్తితో వెలుగుతున్నది. దానికి అమరసింహుడు అవలంబించిన వర్గీకరణ వ్యవస్థ, అమరంలో తొక్కిన నూతన మార్గాలు కారణం. అతని భాష్య మర్మజ్ఞత పండితలోకంలో అతడికి అగ్ర తాంబూలం ఇప్పించింది. అనంతమైన శబ్దరాశి లోంచి వాఙ్మయంలో తరచుగా వాడుకలో వున్న పదాల్ని ఎన్నుకోవడంలో అతని నిశిత దృష్టి సైతం అతడి కోశాన్ని సార్వజనీనం చేసింది. అమరకోశం- కోశక్షేత్రంలో వటవృక్షమై - నిలిచింది.
ఇంద్రశ్చంద్రః కాశకృత్స్నాపిశలీ శాకటాయనః|
పాణిని అమర జైనేంద్రాః జయంతి అష్టాది శాబ్దికాః||
– అనే శ్లోకాన్ని బట్టి అమరసింహుడు ప్రసిద్ధులైన శాబ్దికులలో ఒకడు -
************************************* ,
అమరసింహుడు రచన - నామలింగాను శాసనమ్ - ని
మూడు కాండలు - గా విభజించాడు.
మొదటి కాండలో 280, రెండో కాండలో 735, మూడో కాండలో 485.. వెరసి 1500 శ్లోకాలు ఉన్నాయి.
ప్రతి కాండను కొన్ని వర్గాలుగా విభజించాడు.
ప్రథమ కాండ ;- 12 వర్గాలు ;- స్వర్గ వర్గం, వ్యోమ వర్గం, దిక్ వర్గం, కాల వర్గం, ఽధీ వర్గం, వాక్ వర్గం, శబ్దాది వర్గం, నాట్య వర్గం, పాతాళ వర్గం, భోగి వర్గం, నరక వర్గం, వారి వర్గం = [12 వర్గాలు ఉన్నాయి ]
ద్వితీయ కాండ ;- భూ వర్గం, పుర వర్గం, శైల వర్గం, వనౌషధి వర్గం,
సింహాది వర్గం, మనుష్య వర్గం, బ్రహ్మ వర్గం,
క్షత్రియ వర్గం, వైశ్య వర్గం, శూద్ర వర్గం ; = పది వర్గాలు ;;
తృతీయ కాండ ;- విశేష్య నిఘ్న వర్గం, సంకీర్ణ వర్గం, నానార్థ వర్గం, అవ్యయ వర్గం, లింగాది సంగ్రహ వర్గం = ఐదు వర్గాలు ;;
ఇందులో వుండే నానార్థ వర్గంలో పదాలని కాంతాలు, ఖాంతాలు, గాంతాలు -
అని వర్ణక్రమంలో కూర్చాడు.
ప్రణాళికాబద్ధంగా (schematic) సాగిన ఈ రచన - తరువాత Dictionary లకు దిక్సూచి ఐనది - నిఘంటు కారులు - అకారాది క్రమం కూర్చడం అమరాన్ని అనుసరించే చేశారు.
======================= .
`A`] sauweeram badaram kOlamm|| ;- wanaushadhiwargamu ; - 36 ;;
dESamu - wRkshAlu, paLLu ;- suweeruDu ;- Sibi cakrawarti remDawa koDuku &
suweera pAlita seema = sauweeramu ; [ purANa naama camdrika ] ;;
suweeram - anu dESamunamdu ekkuwagaa pamDE paLLu = rEgupaLLu ; &
rEgipaLLu ekkuwagaa pamDE nEla adi & suweeruDu prabhuwu -
kanuka aa dESam "sauweera dESam" ainadi -
&
`A`] tumDikErI samudraanta kaarpaasee badarEti ca||
wanaushadhiwargamu ;- 115 SlOkam ; amara kOSamm ; &
BAradwaajee tu saa wanyaa|| -
`B`] wyAGrATastu Baradwaaja@h||
taatparya ;- bharadwaajamu - anE araNya jamtuwu = ETrimta ] ;;
`follow` ee SlOkamulu - `next` - `my blog essay` ;
sim haadi wargamu -SlOkamm - 15 ;;
&*
amarakOSamm - kEwalam - nighamTuwu maatramE kAdu -
BaugOLika wijnaana gani & paSu, pakshi - saamaajika swaruupaalanu pariSIlimcaDaaniki - caritrakaarulaku - emtO upakaaram cEsE goppa gramdham -
amarakOSamm - udgramdham - `historians` ki, `socialogists` ki - ennO amSAlanu amdimcagalugutunna `hand book` -
imduku paina unna SlOkamu - cakkani udaaharaNa -
amtE kaadu, aayaa pradESAla swabhaawaanni anusarimci, aa ULLu -
seemalaku - pErlu peTTina teeru - emtO AScaryaanni kaligistunnadi kadA!!
*************************************
pages - 256, 555, 588 - దేశము - వృక్షాలు, పళ్ళు ;- వనౌషధివర్గము - 36 ;; అమరకోశమ్ ;;
Link = Dictionary లకు దిక్సూచి ;;