11, డిసెంబర్ 2025, గురువారం

దేవవృక్షం పారిజాతం - 20

పారిజాత తరువు దేవ వృక్షాలలో ఒకటి ;

పంచైతే దేవతరవో మందారః పారిజాతకః|

సంతానః కల్పవృక్షశ్చ పుంసి వా హరిచందనం||  💦💧💦

అమరకోశం - ప్రధమ కాండం - స్వర్గ వర్గం - 50 శ్లోకం ;

1] మదంతి మోదంతే అనేనేతి మందారః

 = దీనిచేత మోదమును పొందుదురు.

2] మదిస్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు ; 

మంద్యతే స్తూయత ఇతివా = స్తోత్రము చేయబడునది.

1] పారోఽస్తీతి పారీ. పారముదక మస్మిన్న స్తీతి వా పారీ సముద్రః,

తస్మాజ్జాతః పారిజాతః స ఏవ పారిజాతకః = అంబుధి [sea] వలన పుట్టినది ;;

2] సమ్యక్తనోత్వాంఛితమితి సంతానః ; 

          లెస్సగా అభీష్టమును ఇచ్చేది ;; తను విస్తారే ;

3] కల్పయతి వాంఛితమితి కల్పః ;

సచాసౌ వృక్షశ్చ కల్పవృక్షః = 

వాంఛిత ఫలములను కల్పించే తరువు ;;  క్ల్ ప క్ల్ ప్తౌ ;

4] హరిమింద్రం చందయతి ఆహ్లాదయతీతి హరిచందనం ;; 

అ-ప్న. ఇంద్రుని సంతోషింపజేసేది ;

చది ఆహ్లాదే, పుంసివా ; 

ఏతే  పంచ దేవ తరవః = ఇవి పంచ దేవ తరువులు ; 

ఈ ఐదు = ౫  - పవిత్ర వృక్షములు ; 

అమరకోశం - ప్రధమకాండం - స్వర్గవర్గం = 50 శ్లోకమ్ ;; పార్ట్ - 1 ;  

EXTRA ;- పారిజాతం పూలు కింద నేల మీద పడి ఉన్నా కూడా, 

పరమాత్ముని పూజకు వినియోగించ వచ్చు - 

ఎందుకంటే - 5 *దేవతా చెట్లు లో పారిజాతం కూడా ఒకటి గనుక. 

💦* 5 *దేవతా చెట్లు ;- 1]  పారిజాతం ; 2] మందారం ; 3] సంతాన వృక్షం ;

4] కల్పవృక్షం ; 5] హరిచందనం తరువు  💦 

& దేవతా వృక్షం  = Celestrial trees ; 

====================== ,

deawawRksham paarijaatam - 20 ; 

 pArijAta taruwu deawa wRkshaalaloa okaTi ;

pamcaitea deawatarawoa mamdaara@h pArijAtaka@h|

samtaana@h kalpawRkshaSca pumsi waa haricamdanam||

amara koaSam - pradhama kAMDam - swarga wargam - 50 Sloakam ;;

1] madamti moadamtea aneaneati mamdaara@h =

 deeniceata  moadamunu pomduduru. 

2] madistuti moada mada swapna kaamti gatishu ; 

mamdyatea stuuyata itiwaa = 

stoatramu ceayabaDunadi.

& + 1] paroa ఽsteeti paaree. paaramudaka masminna steeti waa paaree samudra@h,

tasmaajjaata @h paarijaata@h 

1] paaroaఽsteeti paaree. paaramudaka masminna steeti waa paaree samudra@h,

tasmaajjaata@h paarijaata@h sa eawa paarijaataka@h = 

ambudhi [`sea`] walana puTTinadi ;;

2] samyaktanoatwaamCitamiti samtaana@h ; 

lessagaa abheeshTamunu icceadi ;; tanu wistaarea ;

3] kalpayati wAMCitamiti kalpa@h ;

sacaasau wRkshaSca kalpawRksha@h = 

wAMCita falamulanu kalpimcea taruwu ;;

kl pa kl ptau ;

4] harimimdram camdayati aahlaadayateeti haricamdanam ;; 

a-pna. imdruni samtoashimpajeaseadi ;

cadi aahlaadea, pumsiwaa 

eatea  pamca deawa tarawa@h = iwi pamca deawa taruwulu ; PART - 1 ;

paarijaatam puulu kimda neala meeda paDi unnaa kUDA, paramaatmuni puujaku winiyoagimca waccu - emdukamTE - 5 deawataa ceTlu loa paarijaatam kUDA okaTi ganuka.  

♦️♦️ ;- ౧ - ౨ - ౩ -  ౪  - ౫  - ౬  - ౭  - ౮ - ౯ - ౧౦  ; ♻️

దేవ వృక్షం పారిజాతం - 20 ;;

& continue ...... , next essay = పార్ట్ - 2 ;;

పారిభద్రః - నింబతరుః - మందారః - పారిజాతకః|| పు|| ;; `Coral tree` ;; 

అమరకోశం - ద్వితీయకాండం - వనౌషధి వర్గం ;  

ౡౡౡౡౡౡ - ఽఽఽ ఽ ఽ ఽ -  ౧ - ౨ - ౩ -  ౪  - ౫  - ౬  - ౭  - ౮ - ౯ - ౧౦  ; 

దేవవృక్షం పారిజాతం - 20 ;  పార్ట్ - 1 ;

 prev = కాంచన మందార - 19 ;; కోవిదారే చమరికః -  ||శ్లోకమ్||

భూమిని [roots ] వ్రక్కలించేది ;  అమరకోశం - ద్వితీయ కాండం - వనౌషధివర్గం - 23 ;; 

LINK ;- CORAL TREE - పారిజాతం చెట్ట్లు

3, డిసెంబర్ 2025, బుధవారం

కాంచన మందార - 19

కోవిదారే చమరికః -  ||శ్లోకమ్|| 

    భూమిని [roots ] వ్రక్కలించేది ;  

 అమరకోశం - ద్వితీయ కాండం - వనౌషధివర్గం - 23 ;

1] చమర సదృశ మజరీత్వాచ్చమరికః ;- 

జూలు*ల వంటి పూలగుత్తులు కలిగినది ; = [& సింహం జూలు = lions mane ] ;; 

2] కుం భువం మూలైర్దళయతీతి కుద్దాలః - దళ విశరణే 

                  = వేళ్ళ చేత భూమిని వ్రక్కలించేది ;; 

3] యుగం యుగళం పత్రమస్య యుగపత్రకః||

            = జోడుగా ఉండేటటువంటి ఆకులు కలిగిఉన్నది.

ఈ నాలుగు పేర్లు - for ;- కోవిదార పుష్పము = ఎఱ్ఱకాంచన తరువు ;  

&  దేవ కాంచనం ;- ఈ చెట్టు - ప్రజాతి = బాహీనియా ; 

            శాస్తీయ నామం= Bauhinia purpura ;;

&  Mountain ebony ;; Bauhinia varigegata ;; 

& ఎఱ్ఱకాంచనం - దేవ కాంచనం - మందార పువ్వు -

ఈ ప్రజాతిపరంగా - పారిజాతం - అని కూడా - ప్రాచీన నిఘంటుకర్తలు - కొన్నిసార్లు వక్కాణించారు.

నేలకోతను నివారించ గల చెట్టు - నేపాల్ అడవులలో - అధికంగా పెంచుతుంటారు. 

Extra ;- 1] రామాయణం ;- శ్రీరాములు - 

రఘువంశ పాలకుల పతాకము* లోని చిహ్నము - ఈ "కోవిదారము" - 

అరణ్యవాసమునకు వెళ్తున్న అన్నయ్య కోసం - కోవిదార చిత్రం ఉన్న *ధ్వజము [టెక్కెము/ జెండా] ను పట్టుకుని, ప్రజలతో కూడి, వస్తున్నాడు. అతను పాదుకలను తలపైన పెట్టుకుని, వడివడిగా వస్తున్నాడు. దూరము నుండి చూస్తున్న లక్ష్మన్నకు - రెపరెపలాడ్తున్న జెండా మాత్రమే కనిపించింది - అదీ సంగతి -

లక్ష్మణుడు ఆ ధ్వజమును చూసి, "అన్నా! భరతుడు మన మీదికి దండెత్తి, వస్తున్నాడు." అని ఎలుగెత్తి అరుస్తూ చెప్పాడు.

లక్ష్మణుని అపోహ అది - కైకేయీ కుమారుడైన భరతుడు - అతి రాజ్యదాహం కలవాడని - పొరబాటు పడిన సన్నివేశం ఇది ;

ఈ ఘట్టాన్ని అద్భుతంగా రచించిన ఆదికవి వాల్మీకి వందన శతములు ; 

 2] * koiral - కొయిరాలో సుమం ; Nepal  దేశ ప్రసూనం - 

మనీషా కొయిరాలో - ప్రముఖ నటి - కొయిరాలో &

నేపాల్ ప్రజలకు  సుపరిచితమైన ఇంటి పేరు - కొయిరాలో ; 

ఇతర విశేషాలు ;- 15వ శతాబ్దం - వాసుదేవ ;

1] యోగసార సంగ్రహ - 2] చరకసంహిత

3] కర్బుదార by - రాజనిఘంటు [verse 13, 99] ;  

4] నీలమత పురాణం ; శ్రీల విశ్వనాధ చక్రవర్తి - ప్రాచీన కాలం నుండి - 

బృందావనం లో - కోవిదార తరువులు విరివిగా పెంచబడినవి - అని తెలుస్తున్నది. 

*ఇది వృక్షముల వర్గమునకు చెందినదే - ఐనప్పటికీ పెరటితోటలలోను, 

ఉద్యానములలో సైతం ప్రత్యేక స్థానాన్ని కలిగివున్న చెట్టు ఈ కోవిదారం. 

కోవిదార వృక్షం ;- మరాఠీ భాషలో - పర్యాయ పదాలు ;- ;- species of ebony ;- 

కూ ఓ సుందర ; కనకవేలి నాగ ;; వేలి తులసీ - ఇత్యాది నామములు కలవు.

EXTRA ;- 1] *మందారై  దొన్నైస్[ [తమిళ్] =  [Cups make with leaves]  ;

కోవెలలో దైవములకు  భక్తులు ప్రసాదం, నైవేద్యాలను 

           మందారఆకుల దొన్నెలలో   ఇస్తారు. ; 

2] కన్నడం - బసవన్న పాద = ఈ చెట్టు ఆకుల షేప్ వలన - 

           & Camel foot అని కూడా ; 

REF ;- 3] Rohtwo Kanchan [ బెంగాలీ ] ;; রa] ক্ত কাঞ্চন (বৈজ্ঞানিক নাম: 

    Phanera variegata) (ইংরেজি: 

          orchid tree, camel's foot tree, kachnar and mountain-ebony) ;; 

                   b] Rokto Kanchan Ful (রক্ত কাঞ্চন ফুল) - Bauhinia variegata ;

కావ్యములు - కోవిదారం ప్రస్తావనలు, ;- ఋతుసంహార [3 - 6 ] ;- 

                        చిత్తం విదారయతి కస్య న కోవిదారః ;;   & 

ఉత్తర రామచరితమ్  - మున్నగు అనేక సాహిత్యాలలో ఈ - కోవిదారం ప్రస్తావనలు, సుందర ఉపమానములతో - వర్ణనలు ఉన్నవి.

& ఆయుర్వేదం ;- కచ్‌నార్ గుగ్గుల్ - మున్నగునవి as medicines కలవు.

మందారమొగ్గలు - పచ్చడి ; తంబూలీ షర్బత్ ; కూరలు - ఎక్కువగా ఉత్తర భారతీయులు - 

హిమాలయ ప్రాంత ప్రజలు - నేపాల్ దేశీయులు విరివిగా - ఆహార పదార్ధాలుగా వాడుతుంటారు

==================================== ,  

koawidaarea camarika@h - ||శ్లోకమ్|| 

=  BUmini wrakkalimceadi ;   

amarakOSam - dwitIya kAmDam - wanaushadhiwargam - 23 ;

1] camara sadRSa majareetwaaccamarika@h ;-

 juulula wamTi puulaguttulu kaliginadi ;

2] kum bhuwam muulairdaLayateeti kuddaala@h - daLa wiSaraNE 

           = weaLLa cEta BUmini wrakkalimceadi ;; 

3] yugam yugaLam patramasya yugapatraka@h|| =

           joaDugA umDETaTuwamTi Akulu kaligiunnadi = 

ee naalugu pearlu - `for` ;- koawidaara pushpamu = e~r~rakaamcana taruwu ;  

deawa kaamcanam ;- ee ceTTu - prajaati = baaheeniyaa ; 

      SAstIya nAmam= `Bauhinia purpura ;;

&  Mountain ebony ;; Bauhinia varigegata ` ;; ,  

e~r~rakaamcanam - deawa kaamcanam - mamdaara puwwu -

ee prajaatiparamgaa - paarijaatam - ani kUDA - praaceena nighamTukartalu - konnisaarlu wakkANimcaaru.  

& nealakoatanu niwaarimca gala ceTTu - neapaal aDawulaloa - adhikamgaa pemcutumTAru.

Extra ;- raamaayaNam ;- Sreeraamulu - raghuwamSa paalakula pataakamu* loani cih namu - 

ee "koawidaaramu" - 

araNyawaasamunaku weLtunna annayya koasam - koawidaara citram unna 

*dhwajamu [Tekkemu/ jemDA] nu paTTukuni, prajalatoa kUDi, wastunnADu. 

atanu paadukalanu talapaina peTTukuni, waDiwaDigA wastunnADu.

duuramu numDi cuustunna lakshmannaku - reparepalADtunna 

jemDA mAtramE kanipimcimdi - adI samgati -

lakshmaNuDu aa dhwajamunu cuusi, "annA! BaratuDu mana meediki damDetti, wastunnADu." ani elugetti arustuu ceppADu.

lakshmaNuni apoaha adi - kaikeayee kumaaruDaina BaratuDu - ati raajyadaaham kalawADani - porabATu paDina sanniweaSam idi ;

ee GaTTAnni adbhutamgaa racimcina aadikawi waalmeeki wamdana Satamulu ;; 

2] koiral` - koyiraaloa sumam ; `Nepal ` dESa prasuunam - 

maneeshA koyiraaloa - pramukha naTi - koyiraaloa &

neapaal prajalaku  suparicitamaina imTi pearu - koyiraaloa ; 

itara wiSEshaalu ;- 15wa SatAbdam - waasudeawa ;

itara wiSEshaalu ;- 1] yoagasaara samgraha - 2] carakasam hita ; 

3] karbudaara `by` - raajanighamTu [`verse` 13, 99] ;  

4] neelamata purANam ; Sreela wiSwanaadha cakrawarti - praaceena kaalam numDi - bRmdaawanam loa - koawidaara taruwulu wiriwigaa pemcabaDinawi - ani telustunnadi. 

*idi wRkshamula wargamunaku cemdinadea - ainappaTikI ...... ,

 peraTitoaTalaloanu, udyaanamulaloa saitam pratyeaka sthaanaanni 

kaligiwunna ceTTu ee koawidaaram. 

koawidaara wRksham ;- marAThI BAshalO - paryaaya padaalu ;- `species of ebony` ;- koo O sumdara ; kanakaweali naaga ;; weali tulasee - ityaadi naamamulu kalawu.

1] mamdaarai [tamiL] ;- madaaraitannais* [aakula kappulaloa 

       koawelaloa daiwamulaku bhaktulu naiweadyaalanu prasaadam istaaru. ;

            *donnais =  [Cups make with leaves]  ;

2] kannaDam - basawanna paada = ee ceTTu aakula sheap walana - & `Camel foot` ani kUDA name  ; 

3] `Rohtwo Kanchan` [ bemgaalee ] ; Rokto Kanchan Ful (রক্ত কাঞ্চন ফুল) - Bauhinia variegata ;; 

aayurweadam ;- kac^nAr guggul - munnagunawi kalawu.

mamdaaramoggalu - paccaDi ; tambuulee sharbat ; kuuralu - ekkuwagaa uttara BArateeyulu - 

himaalaya praamta prajalu - neapaal dESIyulu wiriwigaa - aahaara padaardhaalugaa wADutumTAru.

********************************************* ,

kaamcana mamdaara - 19కాంచన మందార - 19

💠💠💠💠💠💠 🔆🔅🔆🔅🔆🔅

prev post =  మిరియాలు = మరీచం - 18 ;- 1] ధర్మపట్టణం* ముఖ్య పంట మిరియాలు ;

1, డిసెంబర్ 2025, సోమవారం ;


1, డిసెంబర్ 2025, సోమవారం

మిరియాలు = మరీచం - 18

1] ధర్మపట్టణం* ముఖ్య పంట మిరియాలు ;

2] భోజన కుతూహలం * - 17th century CE. BOOK about - food - customs - -

అథ వేల్లజం. ;- మరీచం [పా] మరిచం -  కోలకం - కృష్ణం -

 - ఊషణం [పా] - ఉషణం - ధార్మపత్తనం ||

& 1] ధర్మ పత్తనము నందు పుట్టినది ;- *ధర్మపత్తనే భవం ధార్మపత్తనం||

*ధర్మపత్తనం / ధార్మపత్తనం ;;

2] మరీచం కోలకం ధార్మపత్తనం మరీచం సమం|| [రభసుడు చెప్పినది] ;

3] కోలక సంఘీ భవతీతి కోల@| కుల సంఘాతే|| =

సంఘం [గుంపు/ గుత్తి] గా ఉండునది ;

4] కృష్ణవర్ణత్వాత్ కృష్ణం =

నల్లని రంగు కలది ;; 5] ఉషతి తాపయ తీతి ఊషణం - ఉపదాహే|| =

తపించునది, హ్రస్వాదియు, దీర్ఘాదియును కలదు ;; 

ఈ 5 [ఆరు] మిరియాలపేళ్ళు ;; peppar - family ;- Piper nigum ✊✋✌;   

&  ఆయా పంటలు, ఆయా ప్రదేశాలలో ఎక్కువగా పండుతుంటాయి. 

శ్లోకబద్ధం చేయడం వలన - మనకు ఈ నాటికీ - మన దేశంలోని భౌగోళిక స్వరూపాదులు అర్ధం ఔతున్నవి.

Extra matters ;- 1] ధర్మపట్టణం* ముఖ్య పంట మిరియాలు - అమరకోశం ఇత్యాది గ్రంధములు నుడినవి.

& 2] భోజన కుతూహలం * ;- भोजनकुतूहल ;- మరాఠీ బ్రాహ్మణ రచయిత - రఘునాధ సూరి ; ;  17th century CE. ;; భోజన కుతూహలం - book about - food cooking, customs to follow ;

1] ధర్మపట్టణం*  ;- పట్టణం ;- కేరళ - ఎర్నాకుళం - near చెండమంగళం ; 

 3] మిరియాల పంటకు - మసాలా దినుసుల పంటలకు society లో ఉన్నత స్థానం ఉన్నది.

మిరియాలు వ్యాపారిని కులపెద్ద గా ఎంచబడేవాడు.

pepper వ్యాపారి = వాడ నాయకుడు 👃👃"పెంఘులు" 🕋అనేవారు.

============================= ,

miriyaalu, mareecam - PEPPER - 18 ;- 

atha wealajam. ;-

mareecam [paa] maricam -  kOlakam - kRshNam -

 - uushaNam [paa] - ushaNam - dhaarmapattanam ||na|| - ౬ - 

ee miriyaala pELLu ;- `names of PEPPAR 

& 1] dharma pattanamu namdu puTTinadi ;- *dharmapattanE Bawam dhaarmapattanam||

*dharmapattanam / dhaarmapattanam ;;

2] mareecam kOlakam dhaarmapattanam mareecam samam|| [rabhasuDu ceppinadi] ; ''''''

3] kOlaka samghee bhawateeti kOla@| kula samGAtE|| =

samgham [gumpu/ gutti] gaa umDunadi ;

4] kRshNawarNatwaat kRshNam =

nallani ramgu kaladi ;; 5] ushati taapaya teeti uushaNam - upadAhE|| =

tapimcunadi, hraswaadiyu, deerGAdiyunu kaladu ;; 

ee 5 [ aaru] miriyaala pELLu ;; 🏆

aayaa pamTalu, aayaa pradeaSAlalO ekkuwagaa pamDutumTAyi. 

Sloakabaddham ceayaDam walana - manaku ee nATikI - mana dESamloani bhaugoaLika swaruupAdulu ardham autunnawi.

Extra matters ;-  1] dharmapaTTaNam mukhya pamTa miriyaalu - amarakoaSam ityaadi gramdhamulu nuDinawi.

& 2] BOjana kutuuhalam ;;  भोजनकुतूहल ;- marAThI brAhmaNa racayita - raghunaadha suuri ;; ` 17th century CE.  ` ;;   

3] miriyaala pamTaku - masaalaa dinusula pamTalaku `society` loa unnata sthaanam unnadi.

miriyaalu wyaapaarini kulapedda gaa emcabaDEwADu.  

`pepper`wyaapaari - wADanaayakuDu "pemGulu" aneawaaaru. 

మిరియాలు ;  మరీచం - 18 ; & prev ; అవంతీ సోమం = షర్బత్ - 17  ;

Link ;-  భోజన కుతూహలం