అథ శుంఠీ మహౌషధం ||న|| ;;
స్త్రీనపుంసకయోర్విశ్వం విశ్వమ్ ||నాగరమ్ - విశ్వభేషజమ్ ||న|| శ్లోకమ్ ౩౮ ;;
౧. శుంఠతి శుష్యత్ ఇతి శుంఠీ = ; ఈ. సీ.
శుంఠి శోషణే = ఎండినది ;
point= భారత దేశములో చిన్నపాటి కుటీర పరిశ్రమ అని చెప్పవచ్చును -
సాంప్రదాయ పద్ధతిలో - అల్లం = ginger ని ఎండబెట్టి తయారు చేస్తారు.
౨. మహచ్చదౌషధం మహౌషధం =
ఈ సొంఠి కొమ్ము గొప్ప ఔషధము ;; గొప్పది, దొడ్డ ఔషధము ;;
౩. విశ్వ దోష జిత్వా "విశ్వం" =
సమస్త దోషాలను చెరిచేది - నయం చేసేది ;;
౪. నాగరాఖ్య దేశే భవం నాగరం =
నాగర దేశములో బహు ప్రచురం ఐనది ;
౫. విశ్వాఖ్య భేషజత్వాత్ విశ్వభేషజమ్ =
విశ్వము = అనే నామం కలిగిన ఔషధము, మందు ;;
ఈ ౫ [ఐదు = 5] సొంఠి/ శొంఠి పేర్లు ;
& తెలుగు = శొంఠి ;;
తమిళ్ ; சுக்கு ; సుక్కు ;;
సంస్కృతం ; విశ్వభేషజమ్ ;
హిందీ ; सौंठ ; సొంఠ్ ;;
మలయాళం ; ചുക്കു ; చుక్కు ;;
తమిళ్ ; சுக்கு ; సుక్కు ;;
హిందీ ; सौंठ ; సొంఠ్ ;;
మలయాళం ; ചുക്കു ; చుక్కు ;;
& [ LINK - below ;- పర్యాయ పదాలు ] ;;
పర్యాయ పదాలు ;- అవ్యథా ;; కటుగ్రంధి ;; కటుభాగా ;
నగర్ ; నాగరాహ్వ ;; నార్ ;; పృధ్వీ ; మహాద్రిక ;; విశ్వభేషజ్ ; విశ్వా ;;
శుంఠి ;; శుణ్ఠీ ; శుంఠీ ;; సొంఠ్ ; సొంఠ్ ;; సొమంఠ్ ;; శృంగ్ ;;
&अर्थ : सुखाया हुआ अदरक।
उदाहरण : सोंठ का सेवन शरीर के लिए लाभकारी होता है।
पर्यायवाची : अव्यथा, कटुग्रंथि, कटुग्रन्थि, कटुभंगा, नागर, नागराह्व, नार, पृथ्वी, महार्द्रक, विश्वभेषज, विश्वा, शुंठि, शुंठी, शुण्ठि, शुण्ठी, शृंग, सोंठ ;;
& Extra ;- ఆత్రేయుడు - సిద్ధయోగము - సుశ్రుతుడు ;-
ఆత్రేయుడు - శిష్యుడు సుశ్రుతునికి నేర్పిన సిద్ధయోగము ;-
1] మాధ్యమిక నగరి - చితోర్‌ఘర్ - రాజస్థాన్ ;
2] మహాభారతమ్ ;- పాండవులు - రాజసూయ యాగం -
నకులుడు ఈ ప్రాంతాలను గెలిచెను ;
3] యవనులు= గ్రీకుల దండయాత్రలు జరిగినవి ;
========================================== ,
atha SumThI mahaushadham ||na|| [౬౧౫ ] ;;
streenapumsakayoarwiSwam wiSwamm ||naagaramm -
wiSwabhEshajamm ||na|| SlOkamm ౩౮ ;;
౧. SumThati Sushyat iti SumThee = ; ii. see.
SumThi SOshaNE = emDinadi ;
`point`= Baarata dESamulO cinnapATi kuTIra pariSrama ani ceppawaccunu -
saampradaaya paddhatiloa - allam = `ginger` ni emDabeTTi tayaaru ceastaaru.
౨. mahaccadaushadham mahaushadham =
ee somThi kommu goppa aushadhamu ;; goppadi, doDDa aushadhamu ;;
౩. wiSwa doasha jitwaa "wiSwam" =
samasta doashAlanu cericeadi - nayam ceaseadi ;;
౪. naagarAKya dESE bhawam naagaram =
naagara dESamulO bahu pracuram ainadi ;
౫. wiSwAKya bhEshajatwaat wiSwabhEshajamm =
wiSwamu = anea naamam kaligina aushadhamu, mamdu ;;
ee ౫ [aidu = 5] somThi/ SomThi pearlu ;
& LINK = paryaaya padaalu ;- awyathaa ;; kaTugramdhi ;; kaTubhaagaa ;
nagar ; naagaraahwa ;; naar ;;
pRdhwI ; mahaadrika ;;
wiSwaBEshaj ; wiSwaa ;; SumThi ;; SuNThee ; SumThI ;; somTh ; somTh ;; sommTh ;; SRmg ;;
& telugu = SomThi ;;
tamilh ; சுக்கு ; sukku ;;
samskRtam ; wiSwabheashajamm ;
himdee ; सौंठ ; somTh ;;
malayALam ; ചുക്കു ; chukku ;;
&
अर्थ : सुखाया हुआ अदरक।
उदाहरण : सोंठ का सेवन शरीर के लिए लाभकारी होता है।
पर्यायवाची : अव्यथा, कटुग्रंथि, कटुग्रन्थि, कटुभंगा, नागर, नागराह्व, नार, पृथ्वी, महार्द्रक, विश्वभेषज, विश्वा, शुंठि, शुंठी, शुण्ठि, शुण्ठी, शृंग, सोंठ ;;
& naagara dESamu ;- simdhunadi parisara praamtam - alegjAMDar waccina nagara seema ;
EXTRA ;- aatreayuDu - siddhayoagamu - suSrutuDu ;-
aatreayuDu - SishyuDu suSrutuniki nearpina siddhayoagamu ;
& ఽ ఽ ఌ ఌ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ;
చితోడ్‌ఘర్ - రాజస్థాన్ state -
LINK = నగరి [ = city] ;;
EXTRA ;- 1] maadhyamika nigari - citoar^ghar - raajasthaan ;
2] mahaabhaaratamm ;- paamDawulu - raajasuuya yaagam -
nakuluDu ee praamtaalanu gelicenu ;
3] yawanulu= greekula damDayaatralu jariginawi ;
i, ii, iii, iv, vi -vii -viii - ix - x - xi - xii - xiii ;
EXTRA = [ see ] - Dionysopolis and Nysa ;;
Arunad Yavanah Sāketam" ("The Yavanas (Greeks) were besieging Saketa")
"Arunad Yavano Madhyamikām" ("The Yavanas were besieging Madhyamika" (the "Middle country").
1st century BC Hathibada Ghosundi Inscriptions, some of the earliest inscriptions in Sanskrit, were found near Nagari
LINK = ఆత్రేయుడు - సిద్ధయోగము - సుశ్రుతుడుprev ;- ఆర్ద్రా నక్షత్రం - అల్లం పుట్టుక - 51 = ఆర్ద్రకం శృంగబేరం స్యాత్|| ౩౭ శ్లోకమ్ ;; వైశ్యవర్గము ; ద్వితీయ కాండము ; ; 52 ;;