ఆర్ద్రకం శృంగబేరం స్యాత్|| ౩౭ శ్లోకమ్ ;;
వైశ్యవర్గము ; ద్వితీయ కాండము - అమర కోశమ్ -
కొన్ని చెట్లు, ప్రాణులు - కొన్ని కొన్ని నిర్దేశిత కాలములలో ఉద్భవిస్తాయి -
అంటే ఆయా గ్రహ కాల అనుసరణ ప్రకారం అన్న మాట -
ఆర్ద్రా నక్షత్రం - కాలంలో జన్మించే దుంప ఉన్నది, తెలుసా!?
అదే అల్లం = GINGER ;;
ప్రాచీన కాలంలోనే ఇంత అద్భుత ప్రాకృతిక విశేషాలను గుర్తుపట్టిన
మన హైందవ విజ్ఞాన సంపద ఎంత గొప్పదో కదా!!
౧. ఆర్ద్రాయాం భవం ఆర్ద్రకం =
"ఆర్ద్రా నక్షత్రం"లో పుట్టినది ;;
౨. శృంగవత్ బేరం - వపుః అస్య - శృంగబేరం ;-
కొమ్ముల వంటి ఆకృతిని కలిగిఉన్నది ;;
ఈ ౨ [ రెండు - 2 ] అల్లం పేర్లు ;; &
అల్లం దుంప ;- ఇది పూలు పూయును - ఈ మొక్క వేరు / దుంప - ఆహారపదార్ధాలకు రుచిని ఇచ్చే మసాలా గా బహుళంగా ఉపయోగపడుతున్నది.
`Extra points ` ;- 206 BC - Analects = Confucius disciples
కంఫ్యూషియస్ అనుయాయి - శిష్యులు -
అల్లం యొక్క గొప్ప ప్రయోజనాలను - తెలిపారు ;;
వారు - ప్రజలు, సముద్రయానాలు చేసే వారు -
"అల్లమును ప్రతి భోజనంలోనూ తినాలి" అని నొక్కి వక్కాణించారు.
& `Zingiber officinale ;-flowering plant ;; ginger root or GINGER used as SPICE and FOLK Medicine ` ; 206 BC - Analects = Confucius disciples `told people - GINGER must be used in every meal ;
ఇతర స్థానిక భాషలలో పేర్లు ;- `
Various languages - names / Regional names ` ;-
తెలుగు = శొంఠి ;; కన్నడ ; అల్ల ; ఆషి శుంఠి ; అద్రక ;;
కొంకణీ = అల్లే ; నేపాలీ = ఆదువా ;;
మైథిలి = ఆద్ ;; తమిళ్ ; Inji & మలయాళం ; = హషి శుంఠీ ;;
అస్సామీస్ & బెంగాలీ = ఆదా ;;
మరాఠీ = ఇనయ్ ;; &
`Zingiber officinale ;- flowering plant ;; ginger root or GINGER used as SPICE and FOLK Medicine ` ;
========================================= ,
Ardrakam SRmgabearam syAt|| ౩౭ Sloakamm ;
waiSyawargamu ; dwiteeya kAMDamu - amara kOSamm -
konni ceTlu, prANulu - konni konni nirdeaSita kaalamulaloa udbhawistaayi -
amTE aayaa graha kaala anusaraNa prakaaram anna mATa -
aardraa nakshatram - kaalamloa janmimcea dumpa unnadi, telusaa!?
adea allam = `GINGER` ;
praaceena kaalamloanea imta adbhuta praakRtika wiSEshaalanu gurtupaTTina mana haimdawa wijnaana sampada emta goppadoa kadA!!
౧. aardraayaam Bawam aardrakam =
"ArdrA nakshatram"loa puTTinadi ;;
ARDRA STAR - born - ginger ;
౨. SRmgawat bearam - wapu@h asya - SRmgabearam ;-
kommula wamTi AkRtini kaligiunnadi ;;
ee ౨ [ remDu - 2 ] allam pearlu ;;
& ఽ ఽ ఌ ౡ 🏆 i, ii, iii, iv, vi - vii -viii - ix - x - xi - xii - xiii ;
206 BC - Analects = Confucius disciples ;- 206 BC - Analects = Confucius disciples `told people - GINGER must be used in every meal ;
kanphyuushiyas anuyaayi - Sishyulu - allam yokka goppa prayoajanaalanu - telipaaru ;;
waaru - prajalu, samudrayaanaalu ceasea waaru - allamunu prati BOjanamloanuu tinaali" ani nokki wakkANimcaaru.
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ - १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० 🏆
Link ;- Ardra star - GINGER ;
ఆర్ద్రా నక్షత్రం - అల్లం పుట్టుక - - 51 ;
PREV ;- దేవకుసుమం - Clove - 50 = లవంగం దేవకుసుమం శ్రీసంజ్ఞమ్||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి