లవంగం దేవకుసుమం శ్రీసంజ్ఞమ్||
౧. లూయతే ఛిద్యతే లవంగః|| - శ్లోకమ్ ౧౨౫ ;;
౨. దేవానాం ప్రియం కుసుమం - దేవకుసుమం =
దేవతలకు ప్రియమైన కుసుమము ;
౩. శ్రీయ స్సంజ్ఞా అస్య - శ్రీసంజ్ఞ =
శ్రీమహాలక్ష్మి పేర్లు కలిగి ఉన్నది ;;
ఈ ౩ [మూడు - 3 ] కరాంబువు పేర్లు ;; &
Botanical names ;- బొటానికల్ నేమ్స్ ;- Syzygium aromaticum [Linn.] ;; Merr. &
L.M. perry [ Synonyms ; Eugenia aromatica - Eugenia Caryphyllata ] ::
Family = Bosonym of Drug ;;
సంస్కృతం = శ్రీప్రసూన ;; దేవకుసుమం ;; కరాంబువు ;
ఇంగ్లీష్ = clove ; ;
తెలుగు = లవంగం ;
కన్నడం = ಲವಂಗ ;
హిందీ ;- లౌంగ్ ;
గుజరాతీ = లవింగ్ ;;
మలయాళం ;- గ్రంపుస్ ;
& CLOVE - many benefits -
లవంగ్/ లవంగం/ క్రంబు ;- krambu ;;
chinese- dingxiang ;;
============================= ,
lawamgam deawakusumam SrIsamj~namm|| - SlOkamm ౧౨౫ ;;
౧. luuyatea CidyatE lawamga@h||
౨. deawaanAm priyam kusumam - deawakusumam =
deawatalaku priyamaina kusumamu ;
౩. SrIya ssamj~naa asya - SrIsamj~na =
SrImahAlakshmi pErlu kaligiunnadi ;;
ee ౩ [mUDu - 3 ] karaambuwu pearlu ;;
&
Botanical names ;- Syzygium aromaticum [Linn.] ;; Merr. &
L.M. perry [ Synonyms ; Eugenia aromatica - Eugenia Caryphyllata ] ::
Family = Bosonym of Drug ;; `
imgliish = `clove` ;;
samskRtam = Sreeprasuuna ;;
telugu = లవంగం = lawamgam ;
kannaDam = ಲವಂಗ ;;
himdee ;- laumg ;
gujaraatee = laving ;;
malayaalham ;- grampus ;
&
దేవకుసుమం - Clove - 50 ;;
LINK - 1 ;- లవంగం - సాగు - Cloves
LINK - 2 ;- Cloves - లవంగం Cloves - లవంగం - 50 ;;
PREV = చేదు సామ్రాట్, కిరాతదేశ తరువు - 49 ;- కిరాత తిక్తః - భూనింబః - అనార్యతిక్తః|| కిరాతిక్తో భూనింబోఽనార్యతి క్తః|| ` Gentiana Cherayta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి