2, మే 2026, శనివారం

ఋషి గాలవుడు - లోధ్ర తైలం - 45

గాలవః, శాబరః [పా], లోధ్రః - తిరీటః -  తిల్వః - మార్జన [[ పు] 

లొద్దుగు చెట్టు పేర్లు ;;  ద్వితీయ కాండం - వనౌషధి వర్గం ;;

గాలవశ్శాబరో లోధ్ర స్తిరీటఃస్తిల్వ మౌర్జనౌ |

గాలవతి స్రావయత్యక్షి రోగాన్ ఇతి  గాలవః|| ` Stmplocos racemosa` = లోధ్ర ; 

 శ్లోకమ్ - 32 ; ద్వితీయ కాండం - వనౌషధి వర్గం ;; [`part - A `]

భావం ;- 1] గాలవతి - అక్షి = నేత్ర రోగాలను పోగొట్టేది ;;

**గాలవదృషే ప్రభూత ఇతి - 

      **గాలవుడు అను ఋషి* వలన పుట్టినది ;

= * గాలవుడు ;- కువలయాశ్వుడు అనే రాజుకు గుర్రమును ఇచ్చిన ముని ; 

[పురాణ నామ చంద్రిక ] ;- BELOW STORY  👀👇👯👲 ;; 

2] శబర సంబంధిత్వాత్ - శాబరః = శబర సంబంధం ఐనది ; పా. సాబరః ;

"సాబరాఖ్యాపరాధే చ లోధ్రేపాపే చ పఠ్యత" ఇతి సకారాదావజయః ;;

3] రుణద్ధి అతి సారాదికం లోధ్రః ;;

రుధిర్ ఆవరణే -  రుణద్ధి లయోరభేదః =

అతిసారాదులను [విరేచన/` motions] అడ్డుపెట్టేది ;; `

4. తీరయతి రోగాన్ తిరీటః|

= పార తీర కర్మ సమాప్తౌ = రోగాలని సమాప్తి చేసేది ;; 

5. తిలతి స్నిహ్యత్వంగమనేతి తిల్వః - తిల స్నేహనే -

దీని చేత శరీరం నున్నగా అగును ; 

6. మార్జయతి ఉద్వర్తయత్ అంగ మనేన మార్జనః - మృజూ శుద్ధౌ =

ఈ లోధ్ర ద్వారా - అంగము పరిశుద్ధం అగును ; 

ఈ ఆరు తెల్ల లొద్దుగు / లోధ్ర పేర్లు ;; 

other names ;- లోధ్ర- తిల్వక - రోధ్ర - సమంగ ;; 

* [*discover - Galava - Hindu sage ] ;; & 

గాలవుడు ;- కువలయాశ్వుడు అనే రాజుకు గుర్రమును ఇచ్చిన ముని ; 

కథ -  in పురాణ నామ చంద్రిక ] ;;    STORY  👀👇👯👲 ;; 

అనుబంధం ;- 🏇 కథ - మదాలస, కువలయాశ్వ చక్రవర్తి పరిణయ కథ ;- 

కువలయాశ్వము = అనగా - ముల్లోకములలో - నదులలో, పర్వతాదులలో 

సమత్వమున సంచరించే గుణము కలిగిన అశ్వము` [horse] - `

1] మహర్షి గాలవుడు ఈ ఉత్తమ జాతి గుర్రాన్ని రాజుకు ఇచ్చెను.

2] గాలవ ముని తపస్సును ఎప్పుడూ  భగ్నం చేసే - పాతాళ కేతు - అనే రాక్షసుని అణచాడు - తదుపరి - మదాలస అనే కన్యామణిని పెళ్ళాడాడు.

3] కువలయాశ్వుడు - అసలు పేరు  ఋతు ధ్వజుడు & కాశ్యులలో ఒకడు - & 

& శత్రజిత్తు కుమారుడు  ఋతు ధ్వజుడు, 

ఇతను - ముని గాలవుని వద్ద కువలయాశ్వాన్ని స్వీకరించిన హేతువున - - కువలయాశ్వుడు - నామధేయుడు ఆయెను.  🚦🚦🏇 ; 

ఽ ఽ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  🏆-♦️♦️ १ = 1 ;  २ = 2 ; ३  = 3 ;  ४ = 4 ;;  & ; 

& = స్థానిక భాషలలో పేర్లు ;- Vernacular Names (Regional Names):

Hindi & Bengali: Lodhra, Lodha, Lodh ;;

English: Symplocos tree, Lodh tree, Symplocos bark ;

Telugu: Lodhuga = లోధ్ర ;  Kannada: Pachettu, Lodhra = లోధ్ర ; 

Marathi: Lodha, Lodhra =  లోధ్ర ;  Tamil: Belli lotai, Velli leti, Vellilathi, Vellilothram

Gujarati: Lodhara, Lodhar ;  Malayalam: Pachotti ;

Oriya (Odia): Lodo ; ; Assamese: Mugam ; Punjabi: Lodhar ; 

& EXTRA;- `lodhra = which makes body firm ;

REF ;- The name “Lodhra” literally means “that which makes the body firm,” reflecting its ability to tone and strengthen bodily tissues (dhatus), especially the rakta (blood) and shukra (reproductive) dhatus.  

============================== , 

Rshi gAlawuDu - loadhra tailam - 45 ;

gAlawa@h, SAbara@h [paa], loadhra@h - tirITa@h - tilwa@h - maarjana [ pu] | 

loddugu ceTTu pearlu ; dwwiteeya kAMDam - wanaushadhi wargam ;-   SlOkamm - 32 ;;

         [`part - A `;

gAlawaSSAbarO loadhra stirITa@h - stilwa maurjanau |

gAlawati sraawayatyakshi roagaan iti  gAlawa@h|| &

` Stmplocos racemosa` = లోధ్ర ; `[ part - A` ] ; 

BAwam ;- 1] gAlawati - akshi = neatra roagaalanu poagoTTEdi ;;

gAlawadRshE prabhuuta iti aa -

       gAlawuDu anu Rshi* walana puTTinadi ;

2] Sabara sambamdhitwAt - SAbar@h = Sabara sambamdham ainadi ; paa. saabara@h ;

"sAbaraaKyAparaadhea ca loadhreapaapea ca paThyata" iti sakaaraadaawajaya@h ;;

3] ruNaddhi ati saaraadikM loadhra@h ;; 

rudhir aawaraNE - ralayoarabheada@h =

atisaaraadulanu [wireacana/ `motions`] aDDupeTTEdi ;; 

4. teerayati roagaan tirITa@h|

= paara teera karma samaaptau = roagaalani samaapti ceaseadi ;; 

5. tilati snihyatwamgamaneati tilwa@h - tila sneahanea -

deeni ceata Sareeram nunnagA agunu ; 

6. maarjayati udwartayat amga maneana maarjana@h - mRjU Suddhau =

ee loadhra dwaaraa - amgamu pariSuddham agunu ; 

ee aaru tella loddugu / loadhra pearlu ;; 

[*discover - Galava - Hindu sage ] ; ఽ ఽ ౡౡ 

i, ii, iii, iv, vi - vii -viii - ix - x - xi - xii - xiii  🏆 १ = 1 ;  २ = 2 ; ३  = 3 ;  ४ = 4 ;;  

& ;

gaalawuDu ;- kuwalayASwuDu anEraajuku gurramunu iccina muni ; 

[purANa nAma camdrika   ]] ; 

anubamdham ;- katha - madaalasa, kuwalayASwa cakrawarti pariNaya katha ;- - 

kuwalayASwamu = anagaa - mulloakamulaloa - nadulaloa, parwataadulaloa samatwamuna samcarimcea guNamu kaligina aSwamu [`horse`] - 

maharshi gaalawuDu ee uttama jaati gurraanni raajuku iccenu.

gaalawa muni tapassunu eppuDuu  bhagnam ceasea - paatALa kEtu - anea raakshasuni aNacaaDu - tadupari - madaalasa anae kanyAmaNini peLLADADu.

kuwalayASwuDu - asalu pearu Rtu dhwajuDu -

& kASyulalO okaDu - & Satrajittu kumaaruDu Rtu dhwajuDu - -

itanu - muni gaalawuni wadda kuwalayASwaanni sweekarimcina heatuwuna - - kuwalayASwuDu - naamadheayuDu aayenu. 

ఽ ఽ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  🏆-♦️♦️ १ = 1 ;  २ = 2 ; ३  = 3 ;  ४ = 4 ;;  

Prev post = హలిప్రియ, కడప చెట్టు - 44 ;- నీప ప్రియక కదంబాస్తు హలిప్రియే||

`Berringtonia actangula ;- Indian oak tree `- కదంబము ; 

& EXTRA;- `lodhra = which makes body firm ;

REF ;- The name “Lodhra” literally means “that which makes the body firm,” reflecting its ability to tone and strengthen bodily tissues (dhatus), especially the rakta (blood) and shukra (reproductive) dhatus.  

LINK = Lodhra (Symplocos Racemosa) Herb: Ayurvedic Benefits & Uses

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి