అందం - అమరకోశము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అందం - అమరకోశము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, అక్టోబర్ 2026, మంగళవారం

కోరింద పూసలు - కోరింద చెట్టు - 74

జనీ - జతూకా - జననీ [సా] 

రజనీ - జతుకృత్ [పా] ;

జంతుకృత్ - చక్రవర్తినీ - సంస్పర్శా ||సీ|| ;; 

🏆 🏆 భావము ;- ౧. జనయతి శైత్యాదికం జనీ జననీ చ - 

శైత్యాదు*లనుపుట్టించేది ;; కుసుమ ;;;;;;   

౨. జనయతి లాక్షాంవా  జనీ - జననీ చ. 

జనీ ప్రాదుర్భావే = లక్కను పుట్టించేది ;; పా. రజనీ.  ;; 

౩. జతు కరోతీతి - జతూకా = లక్క ఉత్పత్తికి పట్టుగొమ్మ ఐనది ;

౪. జతుకృత్ ;- జతు కరోతీతి - జతుకృత్ ;- త. సీ.

      లక్క తయారీ క్రియలో ముఖ్యమైనది ; & పా. జతుకృత్ ; 

౫. చక్రవర్తినీ  ;- చక్రే శాకగణే వర్తత ఇతి -

చక్రవర్తినీ = శాక సమూహమునందు వర్తించగలిగేది ;   

౬.  సంస్పర్శా ;- సమీచీనః స్పర్శోऽస్యా అస్తీతి  సంస్పర్శా =

 చల్లదనం కలిగిన స్పర్శ కలిగినది ;; 

ల్యావకై = కొండచింత చెట్టు* ; 

` Lya Vakai = Kondachinta*` *   चक्रवर्तिन्  ; 

📎📎; ఈ ౬  [ఆరు = six] కోరింద చెట్టు పేర్లు ;;

* [జలుబు, పడిసం, రొంప, శైత్యం ] ; 

extra ;-  लाक्षा ; जतुका ;- లక్క - resin ఆధార తరువు ;; 🪖🪖;

Extra matters ;- 1] కెర్రియా లక్క ;-  keria lacca ;- కెరియా లక్క పురుగుల వృద్ధి కలిగే ఆతిథ్య వృక్షజాతులను పెంచుతున్నారు.

పలాశ చెట్లు, మర్రి చెట్లు, బేర్ చెట్లు - సమానియా చెట్లు -

ఉంబర్ - ఖైర్ - మున్నగు చెట్లను సాగుచేస్తున్నారు.

లక్క;- ప్రకృతికి మేలు కలిగించే కీటకముల వలన  ; 4] లభిస్తుంది.

పలాశ ;- Butea monosperma ;

Ziziphus mauritiana ;- బేర్ Ber ;;

Scleichera oleosa = కుసుమ్ ; kusum ;;

 samanea saman [rain tree  = సమానియా సామన్ [వర్షాధార తరువు ] ;

Annona sqamosa [ custard apple ]=   సీతాఫలం ;; 

Ficus benghalensis ;- banyan మఱ్ఱి చెట్టు ;

Ficus racemosa [umber]] ;; 

మరాఠ్‌వాడా - మహారాష్ట్రలో వాణిజ్యపరంగా పెంచుతున్న వ్యవసాయ కృషీవలురు, శాస్త్రవేత్తల సూచనలతో ముందుకు సాగుతున్నారు ; 

&  లక్క = పలాంకష ;; జతు ;; అలక్తక ;; యవ ; 

వృక్షమాయ ; రెసిన్ [by insect] ;; కెర్రియా లక్క ;; 

నాందేడ్, పర్భణి -  మరాఠ్‌వాడా [Maharashtra ] వంటి ప్రదేశాలలో 

వాణిజ్య లాభదాయిని ఐన లక్క ఉత్పత్తి కోసం కృషి చేస్తున్నారు. 

& छत्तीसगढ़ = ఛత్తీస్ గఢ్ , మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - జార్ఖండ్ - మున్నగు 

states కూడా లక్క = *రంగీనీ ; కుసుమ్ - పెంపకం అధిక స్థాయిలో సాగుబడి జరుగుతున్నది.   ;;  

* लाख (Lac) ;-  लाख कीट की दो प्रजातियां होती हैं जिन्हें कुसमी और रंगीनी ;; 

& 🪖🪖 కోరింద పూసలు - కోరింద  పళ్ళు - కోరింద  కాయ చెట్టు ; [ ఈ కాయల వంటి కాయలు ఉన్నది = ఉండ్ర చెట్టు ; 

మిగుల మగ్గిన - కోరింద పళ్ళతో - మురబ్బాలు,జామ్sలు చేస్తారు ; 🪖🪖; 

========================== ,

📆🗓  janee - jatuukaa janaee [saa] ;

rajanee - jatukRt [paa] 

jantukRt - cakrawartinee - samsparSA ||see|| ;; 

 BAwamu ;- ౧. janayati *Saityaadikam janee jananee ca =

- *Saityaadulanu puTTimceadi ;; kusuma ;;;;;; 🏆

 BAwamu ;- ౧. ౨.  janayati laakshaamwaa  janee - janaanee ca. 

janee praadurBAwE = lakkanu puTTimceadi ;; paa. rajanee.  ;; 

౩. jatu karoateeti - jatuukaa = lakka utpattiki paTTugomma ainadi ;

౪. jatukRt ;- jatu karoateeti - jatukRt ;- ta. see.

      lakka tayaaree kriyaloa mukhyamainadi ; & pA. jatukRt ; 

౫. cakrawartinee  ;- cakrea SAkaganhea wartata iti -

cakrawartinee = SAka samuuhamunamdu wartimcagaligeadi ;   

౬.  samsparSA \ ;- sameeceena@h sparSoaऽsyA asteeti  samsparSA =

 calladanam kaligina sparSa kaliginadi ;;

` Lya Vakai = Kondachinta*`  lyaawakai = komDacimta ceTTu ; 

ee ౬  [aaru = `six`] koarimda ceTTu  pearlu ;;  - 

*jalubu, paDisam, rompa, Saityam  ;; 

extra ;- 🪖🪖 जतूका / जन = janee ; 

& ;- जतुका ;- lakka - `resin` aadhaara taruwu ;; &

Extra matters;- keriyaa lakka ;- `keria lacca` ;- lakka purugula wRddhi kaligea aatithya wRkshajaatulanu pemcutunnaaru.

palASa ceTlu, marri ceTlu, bear ceTlu - samaaniyaa ceTlu -

umbar - khair - munnagu ceTlanu saaguceastunnaaru.

lakka;- prakRtiki mealu kaligimcea keeTakamula walana labhistumdi.

palaaSa ;- `Butea monosperma` ;

`Ziziphus mauritiana` ;- bear `Ber` ;;

`Scleichera oleosa` = kusumm ; `kusum ;;

` `samanea saman [rain tree ` = samaaniyaa saaman [warshaadhaara taruwu ] ;

`Annona sqamosa [ custard apple ] `= seetaaphalam ;; 

`Ficus benghalensis ;- banyan` ma~r~ri ceTTu ;

`Ficus racemosa [umber]`] ;; 

marATh^wADA - mahaaraashTraloa waanhijyaparamgaa pemcutunna wyawasaaya kRsheewaluru, SAstraweattala suucanalatoa mumduku saagutunnaaru ;

& lakka = palaamkasha ;; jatu ;; alaktaka ;; yawa ; 

            wRkshamAya ; resin [`by insect`] ;; kerriyaa lakka ;

naamdeaD, parbhanhi -  marATh^wADA [`Maharashtra ]` wamTi pradESAlalO waanhijya laabhadaayini aina lakka utpatti koasam kRshi ceastunnaaru. 

&  छत्तीसगढ़ = Cattees gaDh, madhyapradES, paScimbemgAl - jaarKamD - munnagu `states` kUDA lakka = *ramgeenee ; kusumm - pempakam adhika sthaayiloa saagubaDi jarugutunnadi. 

* लाख (Lac) ;- लाख कीट की दो प्रजातियां होती हैं जिन्हें कुसमी और रंगीनी ;;  

& 🪖🪖; = migula maggina - కోరింద palhlhatoa - murabbaalu,jaamm ^lu ceastaaru ; 

1] Link ;- జనీ ప్రాదుర్భావే = లక్క ఉద్భవకారి ణి ;;

🏰 ॐ ॐ  १ २ ३ ४ ५  ६ ७ ८ ९ १० 🏆 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ;; 

🪖🪖 koarimda puusalu - koarimda  palhlhu - koarimda  kaaya ceTTu ; [ ee kaayala wamTi kaayalu unna ,di = umDra ceTTu ;

Link - 2 ;-కోరింద పూసలు - కోరింద చెట్టు  ; 

🏰 ॐ ॐ  १ २ ३ ४ ५  ६ ७ ८ ९ १० 🏆 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ;; 

PREV ;-   ;- గంధప్రసారిణి = గొంతెమ్మగోరు - 73  ;-  సారణా - ప్రసారణీ - కటంభః ; రాజబలా భద్రబలా||సీ|| =  శ్లోకమ్ ;   paederia foetiols ;;  

 i,  ii, iii, iv, vi - vii -viii - ix - x - xi - xii - xiii ;; 

29, సెప్టెంబర్ 2026, మంగళవారం

గంధప్రసారిణి = గొంతెమ్మగోరు - 73

సారణీ [పా] సారణా - ప్రసారణీ - కటంభరా -

రాజబలా భద్రబలా||సీ|| =  శ్లోకమ్ ;   paederia foetiols ; 

ఈ 5 - గొంతెమ్మ గోరు పేర్లు ;; 

భావము ;- గంధప్రసారిణి = దూరము వరకు వాసనను వ్యాపించేది ;

౧. సార్యంతే వాతసంకుచితాన్ అంగాన్యనయేతి 

       సారణీ - ప్రసారణీ - చ. సృగతౌ ;-

 వాతముచే ముడుచుకున్న అంగములు -

దీనిచేత చాచబడును ;; 

౨. గంధప్రసారిణి = దూరము వరకు వాసనను వ్యాపించేది ; & 

౩. కటిం శ్రోణాద్యవయవం బిభర్తి పుధ్ణాతి వాత హరణేన = 

కటమ్ భరా/;- భృఙ్గ్ భరణే ;- 

కటి/ పిరుదులు మున్నగు అవయవాలను వాతహరణము చేత పోషించునది ; 

౪. రాజబలా ;- బలప్రద వస్తుషు రాజేవ ముఖ్యత్వాత్ రాజబలా ;-

బలప్రదమైన వస్తువులలో రాజు మాదిరిగా ముఖ్యమైనది ;  

౫. భద్రం బలమస్యా అస్తీతి భద్రబలా =

శుభ స్వరూపమైన బలం కలిగిఉన్నది ;;  

ఈ ౫ [ ఐదు - 5] గొంతెమ్మగోరు creeper చెట్టు  పేర్లు ;;  

& `botanical name ;- paederia foetida ;

& Vernacular Names ;- 

Hindi ;- gandha prasaarinhi / Parasaranh ; गंधा प्रसरणी ;; 

పినారిసంగై ; muthiyar kunthai ;; savvuri kodi ;; 

   ammyaar koonthai ; முதியார் கூந்தல்

మలయాళం;- tala neeli ; പ്രസാരണി ;

తెలుగు ;- గొంతెమ్మ గోరు తీగ ;; తక్కెడ ; సావిరల ;

బెంగాలీ ;- గంధ బదులియా ; గంధ భాదులి ; గంధల్ ;

మరాఠీ = హిరణ్ వేల్ ;;

అసామీస్ ;- భేడై లోతా /పడురి లొత ; 

Extra ;- గంధ ప్రసారిణీ/ ణీ [= bad odor- weed 

ఈ తరువు - మంజిష్ఠ కులం సంబంధి - Family ;- Rubiaceae  ;

చెట్టు భాగాలు అన్నీ ఉపయోగములే! 

Botanical name ;- paederia foetida Auct. 

Inflorescence ;- Pinicle ;;

========================= , 

🎭saaraNI [paa] saaraNA - prasaaraNI - kaTambha@h// raa -

        raajabalA BadrabalA||sI|| =  SlOkamm ;  ` paederia foetiols `; 

ee  5 - gomtemma goaru pearlu ;; 

🎭🎭BAwamu ;- 

౧. saaryamtea waatasamkucitaan amgaanyanayeati saaraNI - prasaaraNI - ca. sRgatau ;-

 waatamucea muDucukunna amgamulu -

deeniceata caacabaDunu ;; 

౨. gamdhaprasaarinhi = duuramu waraku waasananu wyaapimceadi ; & 

౩. kaTim SrONAdyawayawam bibharti pudhnhaati waata haranheana = kaTamm bharaa/;-

BR~mg BaraNE ;- 

kaTi/ pirudulu munnagu awayawaalanu waataharanhamu ceata poashimcunadi ; 

౪. raajabalA ;- balaprada wastushu raajeawa mukhyatwaat raajabalA ;-

balapradamaina wastuwulaloa raaju maadirigaa mukhyamainadi ;  

౫. Badram balamasyA asteeti BadrabalA =

SuBa swaruupamaina balam kaligiunnadi ;;  

ee ౫ [ aidu - 5] gomtemmagoaru ceTTu  pErlu ;;  

EXTRA ;- gamdha prasAriNI/ NI ; =  bad odor- weed `

ee  taruwu - mamjishTha kulam sambamdhi - `Family ;- Rubiaceae ` ;

`Botanical name ;- paederia foetida Auct. 

Inflorescence ;- Pinicle ; 

ఽ ఽ ऽ ऽఌ ౡ   🏆 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 🏆 १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १०

PREV ;- శతపుష్ప, సోంపు - 72 = శతపుష్పా - సితచ్ఛత్రా౽తిచ్ఛత్రా- మధురా మిసిః| [పా] మసిః - అవాక్ పుష్పీ - కారవ ; |  శ్లోకమ్ 151 ;`;  Anise `  

LINK ;- గంధప్రసారిణి = గొంతెమ్మగోరు - 73 

23, సెప్టెంబర్ 2026, బుధవారం

శతపుష్ప, సోంపు - 72

శతపుష్పా - సితచ్ఛత్రా౽తిచ్ఛత్రా- మధురా మిసిః  =

[పా] మసిః - అవాక్ పుష్పీ - కారవీ||  శ్లోకమ్ 151 ;`;  Anise ` 

= పెద్ద సదాప/ అడవి సదాప యొక్క పేర్లు ;; 

భావము ;- ౧. బహు పుష్పత్వా చ్ఛతపుష్పా ;-

        బహుళమైన పూలను కలిగిఉన్నది ;;  

౨. సితచ్ఛత్రాభాని పుష్పాణ్యస్యా ఇతి = "సితచ్ఛత్రా"  

= తెల్లని గొడుగు వంటి పువ్వులు కలిగినది ;; 

& ఛత్రమతి క్రాంతా అతిచ్ఛత్రా = 

ఛత్రము = umbrellaను అతిక్రమించినది ;; 

౩. కటు - తిక్త - రసత్వే౽పి విరుద్ధ లక్షణయా మధురా =

 కారం, చేదు ఐనట్టి విరుద్ధ లక్షణాల వలన ఇది -"మధుర"అని చెప్పబడుచున్నది ;; 

౪. మస్యతి పరిణమతీతి - మిసిః ;-

సీ. మస పరిణామే = కాలక్రమంలో రూపాంతరం పొందేది ;; 

౫. అవాక్ పుష్పీ ;-  అవాం చ్యధోముఖాని పుష్పాణ్యస్యా - ఇతి  అవాక్ పుష్పీ =

సీ. అధోముఖాలు ఐనట్టి పూలు కలిగినది ;  

౬. కరోతీతి కారుః తస్యేయం - కారవీ ;- కారువునకు ఉపయోగించేది ;;   

ఈ ఆరు [ ౬ = 6 = six ] = పెద్ద సదాప/ అడవి సదాప - యొక్క పేర్లు ;;   

`EXTRA ;- పాత ఫ్రెంచ్ పదం మూలం ->  ` Anise - 

   1] herbaceus ;;  ` Ani seed `;    `Family ;-  Apiaceae ; `

మధురా బృంహణీ బల్యా పుష్టి వర్ణాణీ| 

ఋతు ప్రవర్తనీ, ధన్యా యోనిశుక్ర విశోషనీ|

ఉష్ణా వాత ప్రశమనీ మంగల్యా పాపనాశనీ|

పుత్రప్రదా వీర్యకరి, శతపుష్పా నిదర్శితా||  

కాశ్య సంహిత -చెప్పిన సూత్రం ; 

& 

1] సోంప్ - శతపుష్ప ;- క్షేమ కుతూహలం - గ్రంథం ; శతఛత్రా ; సదాప చెట్టు ;

2] కాశ్య సంహిత ;- జఠరాగ్ని ఎక్కువ అగును ; ఆకలి పెరుగుతుంది ; leaves, flowers TEA = టీ - కషాయ - కీళ్ళనొప్పులు, మరెన్నో రుగ్మతలకు మంచి విరుగుడు మందు ; 

3] నోటి దుర్వాసనను పోగొట్టగలిగే సుగంధ ద్రవ్య దినుసులు ;

4] క్షేమశర్మ ఈ శతఛత్ర ఆకులతో చేసుకోగల కూరలు, వంటలను గురించి బాగా వివరించి చెప్పాడు ; క్షేమ శర్మ - ఆవనూనె వేసి, బాండీలో - సోంపు ఆకులను మగ్గనివ్వలి - అంటూ -

కూర, పచ్చడి - అన్ని విధాలైన సాధకములను చేసుకునే విధానాన్ని చెప్పిన కవి -

భర్జితా కటుతైలేనా సింధుజేనావమర్దితా|

శతపుష్పా హసత్యేషా పరవాస్యపేక్షకమ్|| 

& ఈ సోంపు గింజలుసదగుప్పె = ಸದಕುಪ್ಪಿ ; కన్నడం ;; సదాఫ్ = 

హిందీ ;; మరాఠీ = సోప్ ;;

ఇండియన్ దిల్ సీడ్స్ ; 

English ;; `Fennel seeds` ;  = saunf = sompu - mouth freshener seeds ; 

& శతపుష్ప - నూరు గుణాల మొక్క ;- 

కైవాహం బహురసా స్వవాసేనైవవ వాసినా| 

శతపుష్పా వదత్యేచ్ఛత్రందత్వా జిగీషతా!|| -

మీకు నేను కేవలం  ఒక్కదానిగా కనిపిస్తున్నాను, కానీ - అనేక రుచులు కలిగినదానిని - నాకు అదనంగా ఏవేవో - సుగంధాలను కలపాల్సిన అక్కర లేదు, నేనే ఒక పరిమళాన్ని."

ఈ మొక్క పూలు గొడుగు shape లో ఉంటాయి, 

కనుక దీని పేరు "శతఛత్రా" అని పర్యాయ పదం ;;

================= , 

SatapushpA, sompu - 72 ;- 

SatapushpA - sitacCatrA౽ticCatrA- madhuraa misi@h  =

[paa] masi@h - awaak pushpee - kaarawee||  SlOkamm 152 ;; ` Anise` 

= pedda sadaapa/ aDawi sadApa ;; 

BAwamu ;- ౧. bahu pushpatwaa cCatapushpA ;-

        bahulhamaina puulanu kaligiunnadi ;;  

౨. sitacCatrABAni pushpANyasyaa iti = "sitacCatrA"  

= tellani goDugu wamTi puwwulu kaliginadi ;; 

& Catramati kraamtaa aticCatrA = 

Catramu = `umbrella`nu atikramimcinadi ;; 

౩. kaTu - tikta - rasatwea౽pi wiruddha lakshanhayaa madhuraa =

 kaaram, ceadu ainaTTi wiruddha lakshaNAla walana idi -"madhura"ani ceppabaDucunnadi ;; 

౪. masyati parinhamateeti - misi@h ;-

see. masa pariNAmE = kaalakramamloa ruupaamtaram pomdeadi ;; 

౫. awaak pushpee ;-  awaam cyadhoamuKAni pushpaanhyasyaa - 

    iti  awaak pushpee =

see. adhoamukhaalu ainaTTi puulu kaliginadi ;  

౬. karoateeti kaaru@h tasyeayam - kaarawee ;- kaaruwunaku upayoagimceadi ;;      

ee aaru [ ౬ = 6 =`six` ] pedda sadaapa/ aDawi sadApa - yokka pErlu ;; 

& EXTRA NOTES ;- Satapushpa, soampu  

madhuraa bRm haNI balyaa pushTi warnhaanhI| 

Rtu prawartanee, dhanyA yOniSukra wiSOshanee|

ushNA waata praSamanee mamgalyaa 

paapanASanI|

putrapradaa weeryakari, SatapushpA nidarSitA||

kASyasam hita - ceppina suutram ;

1] soamp - Satapushpa ;- ksheama kutuuhalam - gramtham ; SataCatrA ;; 

2] kASyasam hita ;-

jaTharaagni ekkuwa agunu ; aakali perugutumdi ; Tee - kILLanoppulu, marennoa rugmatalaku mamci wiruguDu mamdu ; 

3] soamp - Satapushpa ;- ksheama kutuuhalam - gramtham ; SataCatrA ;

4]  ksheamaSarma ee SataCatra aakulatoa ceasukoagala kuuralu, wamTalanu gurimci baagaa wiwarimci ceppADu ; ksheama Sarma - aawanuune weasi, bAMDIlO - soampu aakulanu magganiwwali - amTU -

kuura, paccaDi - anni widhaalaina saadhakamulanu ceasukunea widhaanaanni ceppina kawi - ]]

bharjitaa kaTutaileanA simdhujeanaawamarditaa|  
SatapushpA hasatyEshA parawaasyapeakshakamm||  ksheamaSarma ee SataCatra aakulatoa ceasukoagala kuuralu, wamTalanu gurimci baagaa wiwarimci ceppADu ; ksheama Sarma - aawanuune weasi, bAMDIlO - soampu aakulanu magganiwwali - amTU -

kuura, paccaDi - anni widhaalaina saadhakamulanu ceasukunea widhaanaanni ceppina kawi -

sadaguppe - = ಸದಕುಪ್ಪಿ ; kannaDam ;; sadaaph = 

himdee ;; marAThI = soap ;; imDiyan dil seeDs ; 

= ಸದಕುಪ್ಪಿ ;; సదగుప్పె = ಸದಕುಪ್ಪಿ ; కన్నడం ;; సదాఫ్ = 

హిందీ ;; మరాఠీ = సోప్ ;; ఇండియన్ దిల్ సీడ్స్ ;  

English ;; `Fennel seeds` ;  = saunf = sompu - mouth freshener seeds ; 

& Satapushpa - nuuru gunhaala mokka ;- 

meeku neanu keawalam  okkadaanigaa kanipistunnaanu, kaanee - aneaka ruculu kaliginadaanin

kaiwaaham bahurasaa swawaaseanaiwawa waasinA| 

Satapushpaa wadatyeacCatramdatwaa jigeeshatA!|| -i - naaku adanamg aa eaweawoa - sugamdhaalanu kalapaalsina akkara leadu, neanea oka parimalhaanni." - ;;- 

nOTi durwAsananu pOgoTTagaligE sugamdha drawya dinusulu ee soampu gimjalu ;; 

& prev ;- కామంచి చెట్టు - काकमाची - 71 = కాకమాచీతు వాయసీ||  కాకాన్ మఞ్చత ఇతి కాకామాచీ = Salanum Ttilobatum ; ; 

& LINK ;-  శతపుష్ప, సోంపు - నూరు గుణాల మొక్క 

ఽ ఽ 🏆 ऽ ऽ 🏆ఌ ౡ  🎭🎭 🏆 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 🏆 १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० 🏆; 

17, సెప్టెంబర్ 2026, గురువారం

భృంగరాజ మహిమ - 70

మార్కవో భృఙ్గ రాజస్స్యాత్|| Trailing Eclipta ;   

౧. మార్కః సంపర్కః - ఔషధేషు తం వాతీతి మార్కవః ;

వా గతి గంధనయోః =

ఔషధములతో సంపర్కం పొందేది ;

౨. భృంగవత్ రాజతే  భృంగరాజః - రాజృ దీప్తౌ =

తుమ్మెద వోలె ప్రకాశించేది ;; 

ఈ ౨ = రెండు - గుంటగలగర [ గుంట గలిజేరు ] ;

✅ EXTRA` ;- Vernacular names ;-

సంస్కృతం ;- కేశరాజ ; భృంగరాజ ;  మహానీల ; మార్కవ ;;

హిందీ & పంజాబీ ;- భృంగరాజ్ ;; భృంగరాజ్ ;

గుజరాతీ ;- భాంగ్రో ;

బెంగాలీ ;- కేసురియా ;

తమిళ్ ;- కరిసలన్ కణ్ని ; కరిసలం కణ్ని ; కయ్యంతకర ;

కన్నడ ;- Gargamuru ; ನೀಲಿ ಭೃಂಗರಾಜ ; ಭೃಂಗರಾಜ ;;  ಗರುಗ ; ಗರುಗದ ಸೊಪ್ಪು ;; 

మలయాళం ;- Tekaraja & തേകരാജ തൈലം = Tekaraja tailam ;;కయ్యోనీ ;; 

Plant - botanical - family ;- Eclipta Alba ;; 

& link - 1 ;- ✅ ; extra points ;- * భృంగరాజ మహిమము ;- 

ప్రకాశకులు ;- మహాకవి దాసు శ్రీరాములు ;; 

ఈ *పుస్తకమును రచన చేసిన - వ్యక్తి - 1] భృంగరాజమును వాడారు, 

2] భృంగరాజ = గుంటగలగరాకు - వైద్య మూలిక - చికిత్స అంశముగా 

స్వీకరించారు.

3] తన స్వీయ అనుభవాన్ని, ఔషధముగా శక్తివంతమైన భృంగరాజ్/ గుంట గలగర ఆకు - మహిమను  ప్రస్ఫుటముగా తెలుపారు.

======================= ,` 

maarkawoa *BRmgarAjassyAt|| `Trailing Eclipta ` 

౧. maarka@h samparka@h - aushadheashu tam waateeti maarkawa@h ; 

waa gati gamdhanayoa@h =

aushadhamulatoa samparkam pomdeadi ;

౨. BRmgawat raajatea  BRmgarAja@h - raajR dIptau =

tummeda woale prakASimcEdi ;; 

ee ౨ = remDu - gumTagalagara 

& `✅ EXTRA` ;- Vernacular names ;-

 samskRtam ;- keaSaraaja ; - 

hindi ;- BRmgaraaj ;;

tamilham ;- karisalam kanhni ;  

malayalam ;- Tekaraja ;

kannada ;- Gargamuru ; ಭೃಂಗರಾಜ ;;  ಗರುಗ, ಗರುಗದ ಸೊಪ್ಪು ;; 

✅ English ;- False Daisy  ;; 

✅ Plant - botanical - family ;- Eclipta Alba ;; 

✅ LINK - 1 ;- * BRmgarAja mahimamu ;- 

prakASakulu ;- mahAkawi daasu Sreeraamulu ;; 

ee *pustakamunu racana ceasina - wyakti - 1] BRmgarAjamunu wADAru, 

2] BRmgarAja = gumTagalagaraaku - waidya muulika - cikitsa amSamugaa 

sweekarimcaaru.

3] tana sweeya anubhawaanni, aushadhamugaa [`medicine`] Saktiwamtamaina BRmgaraaj/ gumTa galagara aaku - mahimanu prasphuTamugaa telupaaru.

🧧 PREV ;- PosT = = వారాహి కంద - Jungle kand - 69 ;- విష్వక్సేన ప్రయా ఘృష్టః [పా] గృష్టిః - ;;  

link - 1 ;- ✅ ; extra points ;- * భృంగరాజ మహిమము ;- ప్రకాశకులు ;-  మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి ; 3-4-885/ఆ. బర్కత్‌పురా, - 27 ;; 

1945 ; ఆయుర్వేదశిక్ష ; 3 ;-  వనౌషధ విజ్ఞానము - 
ముద్రణము ;- శ్రీ ధన్వంతరీ ముద్రాక్షరశాల,  ;; 
వనౌషధ విజ్ఞానము - రెండవ భాగము ; సంపాదకులు ;-
ఆయుర్వేదోద్ధారక ; డా|| - ఆచంట లక్ష్మీపతి - భిషగ్రత్న, 
భి.ఏ., ఎం. బి., & సి. ఎం., - బెజవాడ ;  & 
[ వేమన గ్రంథాలయం, తేలప్రోలు, కృష్ణా జిల్లా  ] ;;  &
గ్రంధములకు : సంపాదకుల పేర -
సర్కసు మైదానము, గవర్నరుపేట, బెజవాడకు వ్రాయవలెను ;; 

29, ఆగస్టు 2026, శనివారం

శంఖుపుష్ప, అపరాజిత - 66

[స్యా]ద్వాతక శ్శీతలోఽపరాజితా - 

శణ పర్ణ్యపి|| - ౧౬౫ ;; [ in new buk = 149 శ్లోకమ్ ] ;;  & 

వాతకః ||పు|| వాతకీ ||సీ|| శీతలః ||పు|| ; [పా] ;

శీతలా, అపరాజితా - *శణపర్ణీ - అసన పర్ణీ ||సీ|| 

🎭 భావము ;- ౧. వాతం కరోతీతి వాతకః & అత ఏవ శీతలః =

వాతమును కలుగజేసేది - కనుక - వాతకము, శీతలము ; పా. వాతకీ, శీతలా ; 

౨. రోగైః అపరాజితత్వాత్ అపరాజితా =

రోగాల చేత తిరస్కరించబడనిది ;; 

౩. శణస్యేవ పర్ణాన్యస్యాః - శణపర్ణీ ;-

* జనుము ఆకులు మాదిరి ఆకులను కలిగినది - పా. అసన పర్ణీ ;;

ఈ మూడు ౩ సోమెదపు చెట్టు పేర్లు ;;

Extra ;- కలినరీ uses కూడా కలవి ;-  ఈ శంఖపుష్పాలు - పెరటితోటలలో అందాలు చిందిస్తాయి.

తినుటకు అనువు ఐనవి - కెఫీన్ link - కనుక - టీ, కాఫీ -

 డ్రింకులలో కలిపి, సేవించదగినవి ; 

*`Pentaptera tomentosa  = పెంటప్‌తేరా టొమెంటోసా ;

Synonym - TERMINALIAELLIPTICA ;; 

🎭 Vernacular names  ;- 

సంస్కృత ; విష్ణుక్రాంత [White flowers] & - కృష్ణక్రాంత [Blue flowering ) ; 

అపరాజిత = अपराजित ; & అశ్వఖుర ; గిరికర్ణి = [ ఎలుక చెవి రూపు ]

హిందీ = అపరాజిత ; కోయల్ ;;

బెంగాలీ = అపరాజితా ;; 

తమిళ్ ;- காக்கணம் ; గిలిర్నికా ;; kakkanam -

     నీల్‌గంతున ;  నీలగుంటునా ;

గుజరాతీ = గిర్‌ణీ ;; గరానీ ;

& బిలికంఠై సప్పు ;;

కక్కురాత్తై ; మున్నగు పేర్లు &

మరాఠీ = గోకర్ణీ ;;  

తాంత్రిక ;- భగపుష్పి ; యోనిపుష్ప ; కత్థలి ;   

ఇంగ్లీష్ = బటర్‌ఫ్లై పీ ; Butterfly pea

Latin = = Clitoria Ternatea = క్లీటోరిఆ టెర్నాటే ఆ ;;

అస్ఫోట [ from *dehiscent fruit ] 

విస్ఫోటనం - *అస్ఫోట = కాయలు స్పీడుగా ఉమ్మినట్లుగా - 

కాయలు పగిలి, విత్తనములు వెదజల్లే పద్ధతి ఉన్న వృక్ష జాతి ; 

&

సౌందర్య వర్ధని, మొటిమలు వంటివి తగ్గుటకు uses ;

కోరమాండల్ = కోరమాండల్  - పశ్చిమాద్రి/ పడమటి కొండలు etcetra - 

worldwide growing - phrma, medicins - many purposes ;; 

========================= , 

🎭🎭[syaa]dwaataka SSItaloaఽparAjitaa - 

parNyapi|| - ౧౬౫ ;; [ `in new buk = 149`శ్లోకమ్ ;;

waataka@h ||pu|| waatakee ||sI||

SItala@h ||pu|| ; [paa] ;

SItalA, aparAjitaa - SataparNI - asana parNI ||sI|| 

`Pentapteratomentosa = `sOmedapu ceTTu ;

🎭🎭BAwamu ;- ౧. waatam karoateeti waataka@h & ata eawa SItala@h =

waatamunu kalugajeaseadi - kanuka - waatakamu, SItalamu ; paa. waatakee, SItalaa ; 

౨. roagai@h aparAjitatwaat aparAjitaa =

roagaala ceata tiraskarimcabaDanidi ;; 

౩. Sanhasyeawa parNaanyasyaa@h - SanhaparNI ;-

janumu aakulu maadiri aakulanu kaliginadi - paa. aasana parNI ;;

ee muuDu ౩ soamedapu ceTTu pErlu ;;

`extra = 1] *Pentapteratomentosa =  పెంటప్‌తేరా టొమెంటోసా ;

Synonym - TERMINALIAELLIPTICA ;; 

 2] Culineri `uses` kUDA kalawi ;-  ee Samkhapushpaalu - peraTitoaTalaloa amdaalu cimdistaayi.

tinuTaku anuwu ainawi - kepheen `link` - kanuka - TEa, coffee - Drimkulaloa kalipi, seawimcadaginawi ; ; 

& 1] link =  శంఖుపుష్ప, విష్ణుక్రాంత - కృష్ణక్రాంత ; అపరాజిత -

2] link ;- Beauty,  సౌందర్య వర్ధని ;

Prev ;- చికిలింత చిగురు, चौपतिया - 65 ;- వితున్నం సువిషణ్ణకం|| Marselia dentata ;;

19, ఆగస్టు 2026, బుధవారం

పునర్నవ , గలిజేరు - 64

పునర్నవాతు శోధగ్నీ వితున్నం సువిషణ్ణకమ్|| శ్లోకమ్ 148 ; 

౧.  ఛిన్నాపి పునర్జాయత ఇతి - పునర్నవా =

నరికినను మళ్ళీ మళ్ళీ పుట్టేది ; 

౨. శోధగ్నీ  = శోథం  హన్తీతి - శోధగ్నీ  =

 శోధను కొట్టివేసేది - 

ఈ  రెండు గలిజేరు పేర్లు ;;

`extra ;- ` 

1] అటుక మామిడి ; తెల్ల  గలిజేరు - ఎర్ర  గలిజేరు ;- అని పేర్లు ;

2] అన్ని భాగాలు ప్రయోజనకారులే - కనుక - పునర్నవ 'అని ప్రసిద్ధం - & 

పప్పు, పులుసు, పచ్చడి - [food ] వంటలు - తినే దినుసు ఇది ;

& notes ;- పునర్నవ - [తెలుగు ] -;  గలిజేరు - ఇంగ్లీష్ = రెడ్ స్పైడర్‌లింగ్ [Red Spiderling - ;

Boerhavia diffusa  జాతి మొక్క వేళ్ళు - సంబంధితములు ;;

genus - Boerhavia L.  ( Spiderling ) ;; 

Nyctaginaceae family  సంబంధించినది ;

సంస్కృతం - హిందీ - పునర్నవ ; 

పంజాబీ - ఇట్‌సిట్ బుటీ ; - Itsit Buti ;  & 

పునర్నవ ;- గలిజేరు - కిడ్నీ స్టోన్స్ ని కరిగిస్తుంది ;

జ్వరం - ఆల్కహాలిజ్మ్ - Edema ; మున్నగు రుగ్మతలకు మంచి మందు ;

Aphrodisiac agent గా ఈ అటుక మామిడి/ గలిజేరు విత్తనాలు ఉపకరిస్తున్నవి ;

rat bite - విరుగుడు మందు గలిజేరు &

అంతె// కాదు, మనిషి యొక్క యవ్వన సంరక్షిణి కూడా - కనుకనే -

దీనికి "పునర్నవ" అనే పేరు వచ్చింది ; %%%%%%%%%%%%%%%%%%

`extra ;- `

1] అటుక మామిడి/ అటిక మామిడి = ఎర్ర గలిజేరు ;; &

గుడ్ల మల్లి - అని కూడా స్థానిక ప్రాంతాలలో పిలుస్తారు ; 

     తెల్ల  గలిజేరు - ఎర్ర  గలిజేరు ;- అని పేర్లు ;

2] దేహంలో చైతన్యాన్ని కాపాడే యవ్వన మొక్క - కనుక - 

` పునర్నవ - punarnawa అని ఆయుర్వేదం - సంస్కృత నామం ఏర్పడినది ;

3] అన్ని భాగాలు ప్రయోజనకారులే - కనుక - పునర్నవ 'అని ప్రసిద్ధం - &

 పప్పు, పులుసు, పచ్చడి - [food ] వంటలు - తినే దినుసు ఇది ;

4] నేలపై పాకే మొక్క గలిజేరు - తెలుపు, ఎరుపు, నలుపు పూలు ఉన్న రకములు ;

కిడ్నీ వ్యాధులకు సంజీవనీ ఔషధం వంటిది ;

అంతే కాదు, అనేక జబ్బులకు దివ్య ఔషధం ఈ పునర్నవ ; 

వారములో మూడు సార్లు - తినవచ్చును, అతిగా తినకూడదు - - 

ఇంకా...... ,   గర్భిణులు, పాలు ఇచ్చే తల్లులు వీటి జోలికిపోకూడదు, అస్సలు తినకూడదు. 

& ఏడాది పొడుగునా లభించే సతత హరిత మొక్క - గలిజేరు -

&

కుటుంబం = నిక్టాజినేసీ = Nictaginaceae  ;; 

ఇంగ్లీష్ = స్ప్రెడింగ్ వీడ్ ; The Spreading Hogweed ;; 

శాస్త్రీయ నామం ;- బొయర్ హావియా డిఫ్యూసా = Boerhaavia diffusa ;

my notes ;- `ఈ రోజుల్లో - మనం తినగలిగిన ఆకు కూరలు -

తినవలసిన ఆరోగ్యకర పదార్ధాలు చాలావరకు కనుమరుగు ఐనవి -

అరకు వాలీ వంటి చోట్ల - ప్రజలు ఎన్నెన్నో రకములు తింటున్నారు -

అట్లాంటి అనేక food itoms ని మనం miss ఔతున్నాము -

మార్కెట్‌లో దొరుకుతున్న కొన్ని పదార్ధాలతోనే సరిపెట్టుకోవలసి వస్తున్నది -

నాకైతే -ఈ భోజన విషయాలలో - ఆ గిరిజన - అడవి నివాసులు - అంటే జెలసీ -  

 ఽ ఽ ఌ ౡ 🏆 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 🏆 १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० 🏆 =========== ;

==================================== , 

punarnava, galijEru = 64  ; 

punarnawaatu SOdhagni - 

- SlOkamm 148 ; 

౧.  Cinnaapi punarjaayata iti - punarnawaa =

narikinanu malhlhii malhlhee puTTEdi ; 

౨. SOdhagnii  = SOtham hann teeti - SOdhagnii  =

 SOdhanu koTTiweaseadi - 

ee  remDu galijearu pearlu ;;  

& `extra notes ;- 1] aTuka mAmiDi ; tella  galijearu - erra  galijearu ;- ani pearlu ;

2] anni bhaagaalu prayoajanakaarulea - kanuka - punarnawa 'ani prasiddham - & pappu, pulusu, paccaDi - [`food` ] wamTalu - tinea dinusu idi` ;

notes ;- punarnawa - [telugu ] -;  galijearu - imgleesh = reD spaiDar^limg [`Red Spiderling `- ;

`Boerhavia diffusa ` jaati mokka wealhlhu - sambamdhitamulu ;;

`genus - Boerhavia L.  ( Spiderling ) ;; 

Nyctaginaceae family ` sambamdhimcinadi ;

samskRtam - himdee - punarnawa ; 

pamjaabee - iT^siT buTI ;` - Itsit Buti ;  & 

punarnawa ;- galijearu - kiDnI sTOns ni karigistumdi ;

jwaram - aalkahaalijm - `Edema` ; munnahu rugmatalaku mamci mamdu ;

Aphrodisiac agent `gaa ee aTuka maamiDi/ galijearu wittanaalu upakaristunnawi ;

`rat bite` - wiruguDu mamdu galijearu &

amte kaadu, manishi yokka yawwana sam rakshinhi kUDA - kanukanea -

deeniki "punarnawa" anea pearu waccimdi ; 

My Notes ;- `my notes ;- ` ee roajulloa - manam tinagaligeinaaaku kuuralu -

tinawalasina aaroagyakara padaardhaalu caalaawaraku kanumarugu ainawi -

araku waalee wamTi coaTla - prajalu ennennoa rakamulu timTunnaaru -

aTlAmTi aneaka `food itoms` ni manam `miss` autunnaamu -

maarkeT^lO dorukutunna konni padaardhaalatoanea saripeTTukoawalasi wastunnadi -

naakaitea - ee BOjana wishayaalaloa -

aa girijana - aDawi niwaasulalu - amTE jelasee - [`jealousy ] ;;` 

ఽ ఽ ఌ ౡ 🏆 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 🏆 १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० 🏆

Link - 1 = పునర్నవ , గలిజేరు - 64   prev = వెల్లుల్లి రెబ్బలు, తెల్లపాయలు - 63 ;-  అథ) మహౌషధమ్||  ౧౪౮ - C ; లశునం  గృఙ్జనారిష్ట మహాకంద్, రసోనకాః| ||


16, ఆగస్టు 2026, ఆదివారం

ఉల్లి, పలాండు - 61

పలాణ్డుస్తుః - సుకందకః|| |పు||  

`onion ;; Alli Cipa`  पलाण्डु ;

కరవాది వర్గ - in ధన్వంతరీ నిఘంటు ;; 

అమరకొశం - ద్వితీయ కాండము - వనౌషధివర్గము - శ్లోకమ్ 193- A  ;;  

భావము ;- ౧. కఫం పిపర్తి పూరయతీతి = 💦 పలాణ్డుః . పు. పౄ.

- పాలన పూరణయోః =

శ్లేష్మమును పూరించునది ;; & పలాండు శబ్దము - ఊదంతము - అని కొందరు చెబ్తారు.

౨. శోభనః కందోఽస్య సుకందకః|| = 

మంచి గడలు [sticks  -కర్రలు ] కలిగినది ;;  [[- సుకందకః]] ;;  

ఈ ౨ [ రెండు = 2 = ] నీరుల్లి పేళ్ళు ;  & ;-

సముద్రమంథన వేళ - మోహినీ వేషధారి శ్రీమహావిష్ణుమూర్తి - అమృతం పంపకం - మారు వేషంతో దేవతల పంక్తిలో చేరిన రాహు, కేతువులు - [ = వీరి తండ్రి - స్వర్‌భాను/ స్వర్ణభానుడు] -

వారు తాగిన కొంచెం అమృత బిందువులు భూమిపైన పడినవి -

ఆ చుక్కల నుండి పుట్టిన మొక్కలు -ఉల్లిపాయ మొక్కలు - 

లహ్‌సూన్[ఘాటు రుచి ఉన్న వెల్లుల్లి = ప్యాజ్ - లహ్‌సున్ ;

తీవ్ర, తీక్షణ రుచి కలిగినది కనుక - దేవాలయాలలో - నైవేద్య - ప్రసాదం లలో 

ఉల్లిగడ్డలు నిషేధించారు - ఈ ఆచారం అనేక ప్రాంతాలలో అనుసరిస్తున్నారు ;; 

& సౌందర్య - బ్యూటీ పెంపుదల కోసం - ఉల్లి రసం ఉపయోగిస్తారు-

Regional languages - names ;- 

kannaDam = ಪಲಾಂಡು ; & ఎర్ర ఉల్లి =` onion, Allium cepa  & + ; 

卐 ; తెలుగు = ఉల్లిపాయ ; నీరుల్లి - పాయ = ఉల్లిపాయ ; ; 

కన్నడ ; ಬೆಲ್ಲೆ (bellē) or ಕಡಲೆ ;; bellea ;; kaDali = బెల్లే ;; కడలి ;; 

తమిళ్ ;- Pallari vengayam ;  చెరియ ఉల్లి ;; వెన్‌కాయం ;; வெங்காயம் ; 

సంస్కృతం ; पलाण्डु ;  

హిందీ = ప్యాజ్ ; प्याज ; హిందీ = కంద ;; గందన ;; 

మలయాళం ;- చువన్న ఉల్లి ;;

మరాఠీ = కాందా ;; 

బెంగాలీ ;; పేంయాజా ; 

kk అస్సామీ = పొనోరు ; পনৰু (ponoru) ; in Assamese ;

గుజరాతీ ;- దున్‌గలి ;

హిందీ ; గుజరాతీ ; బెంగాలీ ; గుణ్‌ధున్ ;

========================== , 

ulli, palAmDu -61 ; 

palANDustu@h - sukamdaka@h||

amarakoSam - dwiteeya kAMDamu - wanaushadhiwargamu - SlOkamm 193- `A ` ;;  

palANDu@h - sukamdaka@h ||pu|| 

BAwamu ;- ౧. kapham piparti puurayateeti = 💦 palANDu@h . pu. pRu. 

-  paalana puuranhayoa@h =

SlEshmamunu pUrimcunadi ;; & palAMDu Sabdamu - uudamtamu - ani komdaru cebtaaru.

౨. SOBana@h kamdOఽsya sukamdaka@h|| = 

mamci gaDalu [`sticks ` -karralu ] kaliginadi ;; 

- sukamdaka@h

ee ౨ [ remDu = 2 = ] nIrulli pELLu ;  

& ; samudramamthana weaLa - moahinee weashadhaari Sreemahaawishnhumuurti - amRtam pampakam - maaru weashamtoa deawatala pamktiloa cearina raahu, keatuwulu - [ = weeri tamDri - swar^BAnu/ swarnhabhaanuDu] -

wAru taagina komcem amRta bimduwulu bhuumipaina paDinawi -

aa cukkala numDi puTTina mokkalu -

ullipaaya mokkalu - lah^suun[ghaaTu ruci unna wellulli = pyaaj - lah^sun ] 

& teewra, teekshanha ruci kaliginadi kanuka - deawaalayaalaloa - naiweadya - prasaadam laloa ulligaDDalu nisheadhimcaaru - ii aacaaram aneaka praamtaalaloa anusaristunnaaru ;;`√√

saumdarya - byUTI pempudala koasam - ulli rasam upayoagistaaru ; 

√√  Link = vedio = भगवान को प्याज-लहसुन क्यों नहीं चढ़ता? 😱 #facts ` 

erra ulli = `onion, Allium cepa ` & + ; 

REF ;- Discover the meaning of palla in the context of India history from relevant books on Exotic India ;

√√ ;  Biology (plants and animals) 💦 ; »] — Palla in Biology glossary ;- Palla in India is the name of a plant defined with 💦Alpinia galanga in various botanical sources.  

 💦Zingiber sylvestre Gaertn., nom. illeg. (among others). ; 

1] Link - story vedio ;- ఉల్లి, పలాండు - 61  ;; 

2] link = ఉల్లిపాయ - ప్రసాదాలలో వాడకూడదా!?   ;; 

PREV ;-  రక్షా కవచం - తంగరస - 60 ;- ప్రపుప్నాట* స్త్వేడగజో  దద్రుఘ్నః, చక్రమర్దకః||

15, మే 2026, శుక్రవారం

జుట్టు, మేను అందం కోసం - 48

బ్రాహ్మీ  తు మత్స్యాక్షీ వయస్తా సోమవల్లరీ || 138 శ్లోకమ్ ; Illecebrum Sessee  ;; 

              - ద్వితీయ కాండము - వనౌషధి వర్గము - అమరకోశం 

 బ్రాహ్మీ  [పా] బ్రహ్మీ తు మత్స్యాక్షీ వయస్థా సోమవల్లరీ ||  ౧౩౭ శ్లోకమ్ ;; Illecebrum Sessee ;      

౧. పావనత్వాత్ బ్రాహ్మీ . సీ. పావనమైనది ; పా. బ్రహ్మీ ;

౨. మత్స్యాక్షి తుల్య పుష్పత్వాన్ -  మత్స్యాక్షీ = సీ . చేప కన్నుల వంటి పువ్వులు కలిగి ఉన//ది ;; 

౩. వయః స్థాపయతి  వయస్స్థా ; ష్ఠా గతి నివృత్తౌ ; వయస్సును నిలుపునది ;;    

౪. సోమవచ్ఛీత వీర్యత్వాత్ సోమవల్లరీ  = చంద్రుని వలె చల్లనై ఉండేది ;; 

ఈ ౪ [ 4 = నాలుగు = four] పొన్నగంటికూర పేర్లు   ; 

& సప్త మాతరః = ఏడు శక్తి మాతలలో ఒక మాత = బ్రాహ్మీ ;

EXTRA ;-  గ్రామీణ ప్రజలు - కంటిచూపు కోసం మేలు చేస్తుంది - అని వాడుక, కనుక  kamTi kuura అన్నారు - పొన్/ పొన్ను - అంటా బంగారం ;- అనేక విధాలుగా - శరీర సౌందర్యానికి, నేత్ర రుగ్మతలను నయం చేయుటకు - ఉపయుక్తం - అందుచేత పొన్నగంటి ఆకులు ఆహారంలో విరివిగా తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు, న్యూట్రిషన్ నిపుణులు చెబ్తున్నారు.

అమరాంథె కుటుంబం మొక్క ;- చేపకళ్ళ మాదిరి తెల్ల పూలు పూస్తాయి, కాయలు కాయవు & 48 రోజులు తింటే - నేత్ర సంరక్షణకు మంచి సహాయకారిణి - అని అనుభవజ్ఞుల వక్కాణం ;

పొన్నగంటి మొక్క హిందూ దేశం, శ్రీలంక దేశాలకు సంబంధించినది & క్రమంగా అనేక countries కి వ్యాపించినది.

 పొన్నగంటి ఆకులు బల్లెం రూపం [బల్లెం రూపం] కలిగి [Lansolate] దీర్ఘ చతురశ్రాకారం కలిగిఉంటాయి.  

Nutritional & culinary uses; & health benefits ;  ఇతర benefits అనేకం ; ఈ మొక్క ఆకులు అమూల్య ప్రయోజనాలు కలిగిస్తున్నవి.

కేరళ ;- state లో Bettzickiana సాగు చేయని నేలలలో ఈ జాతి పొన్నగంటి విస్తృతంగా కనబడుతున్నది. [ ఈ జాతి పొన్నగంటి విస్తృతంగా కనబడుతున్నది ] 

పొన్నగంటి నూనె - కేశవర్ధిని - అనగా జుట్టు [hair] కి మేలు చేస్తుంది.  ;; 

బ్రాహ్మీ ఆయిల్, బ్రాహ్మీ కురుల నూనె - సుప్రసిద్ధం ;  💦👪

& more points ;- బ్రాహ్మీ ;- అనే నామాంతరం ఈ పొన్నగంటి కలిగిఉన్నది. 

ఇంటిలో సాంప్రదాయం ప్రకారం కాటుకను పెద్దలు తయారుచేసేవారు.-

అటువంటి పద్ధతులలో ఒకటి - పొన్నగంటి ఆకుల పసరును  making KAJAL కోసం వాడుతుంటారు. 👪

పొన్నగంటి - తమిళం మూల ధాతువు ;- పొన్ = స్వర్ణం / gold & "ఆంగన్ని" 

= "ఆగుం కన్న్-నీ" = అర్ధం ;- మీ మేను/ శరీరం సువర్ణ కాంతిని పొందుతుంది" = 

                  [Your body will acquire a golden lustre"] ; 

& స్థానిక, ఇతర భాషలలో పేర్లు ;- 

తమిళం - real ponnanganni & కన్నడం ;- హొన్నగనీ [Honagane] ;; 

పొన్నగంటి మొక్కలలో కొన్ని రకములు ;- నాటు పొన్నగన్ని [Native ponnagamTi ] ;;

సీఅమై పొన్నగన్ని /సికప్పు పొన్నగన్ని [ red-stemmed Variety], సీమ పొన్నగంటి చెట్టు ;

నెర్ పొన్నగన్నీ [water-loving Variety] ;; నీరు పొన్నగంటి  ;; 

Dwarf Copperleaf ;; Joyeed ;;

హిందీ = గరుడి ;; గురూ;- గరుడి, గురూ ;;

కొయ్‌పా - కొంకణి & 

కన్‌చారీ ;; కొయ్‌పా = మరాఠీ  ;;

హొన్‌గన్నె - కన్నడ ;

పొన్నగన్ని కీరై - తమిళ్ ;; (பொன்னாங்கண்ணி கீரை) ;; 

Phachet = మణిపురి ;; 

మదరంగ - ఒరియా ;;

మత్స్యాక్షి - సంస్కృత భాష ;;

భిరంగీ ఝార్ ;నేపాలీ ;

భిసౌనీ ఝార్ - భాలే భృంగరాజ్ ;;

దూబే జార్ ; 

*జిబ్రే పాతీ - ఇత్యాది నామాలు = [ *పత్తే = పత్రి = ఆకులు ] ;

& Fig joy weed - పూలు ;- మరాఠీ = కుసల్/ 

తెలుగు - అడవి పున్నగంటి ఆలము / అల్లం [??] ;;

మలయాళం - వలియ పొన్నగన్ని ;; &

 `ETYMOLOGY ` ;- `nector plant ;- 

common four ring ; Plain Tiger ; Gram blue ; Angled Pierrot` ;;  

===================================== ,

juTTu, meanu amdam koasam - 48 ;- 

sapta maatara@h = EDu Sakti maatalaloa oka maata = brAhmI ;;

brAhmI  tu matsyAkshI wayastA soamawallaree || 138 SlOkamm ; `Illecebrum Sessee ` ;; dwiteeya kAMDamu - wanaushadhi wargamu - amarakoaSam 

brAhmI  [paa] brahmee tu matsyAkshI wayasthA soamawallaree ||  ౧౩౭ SlOkamm ;; `Illecebrum Sessee `;

౧. paawanatwaat brAhmI . see. paawanamainadi ; paa. brahmI ;

౨. matsyAkshi tulya pushpatwAn -  matsyAkshI = sI . ceapa kannula wamTi puwwulu kaligi unadi ;; 

౩. waya@h sthaapayati  wayassthA ; shThA gati niwRttau ; wayassunu nilupunadi ;;    

౪. soamawacCIta weeryatwaat soamawallaree  = camdruni wale callanai umDEdi ;; 

ee ౪ [ 4 = naalugu = `four`] ponnagamTikUra pErlu ;   , 

`EXTRA` ;-  graameeNa prajalu - kamTicuupu koasam mealu ceastumdi - ani wADuka, kanuka ` kamTi kuura` annaaru - pon/ ponnu - amTA bamgaaram ;- aneaka widhaalugaa - Sareera saumdaryaaniki, neatra rugmatalanu nayam ceayuTaku - upayuktam - amduceata ponnagamTi aakulu aahaaramloa wiriwigaa teesukoawaalani aayurweada waidyulu, nyuuTrishan nipuNulu cebtunnaaru.

amaraamthe kuTumbam mokka ;- ceapakaLLa maadiri tella puulu puustaayi, kaayalu kaayawu & 48 roajulu timTE - neatra sam rakshaNaku mamci sahaayakaariNi - ani anubhawajnula wakkANam ; ''''''''''''    ponnagamTi mokka himduu deaSam, Sreelamka deaSAlaku sambamdhimcinadi & kramamgaa aneaka `countries` ki wyaapimcinadi.

ponnagamTi aakulu ballem rUpam [బల్లెం రూపంkaligi [`Lansolate`] deergha caturaSraakaaram kaligiumTAyi.  

`Nutritional & culinary uses; & health benefits ; ` itara `benefits` aneakam ; ee mokka aakulu amuulya prayoajanaalu kaligistunnawi. & 💦👪👪

`KERALAMstate` loa `Bettzickiana` saagu ceayani nealalaloa ee jaati ponnagamTi wistRtamgaa kanabaDutunnadi.

ponnagamTi nuune - keaSawardhini - anagaa juTTu [`hair`] ki mealu ceastumdi.  ;;

ponnagamTi - tamiLam muula dhaatuwu ;- pon = swarNam / `gold` & "Anganni" = 

"Agum kann-nee" = ardham ;- meemeanu/ Sareeram suwarNa kaamtini pomdutumdi" = 

           [`Your body will acquire a golden lustre"`] ; 

&+ sthaanika, itara BAshalalO pearlu ;- 💦

tamiLam - `real ponnanganni` & kannaDam ;- honnaganee [`Honagane`] ;; 

ponnagamTi mokkalaloa konni rakamulu ;- nATu ponnaganni [`Native ponnagamTi `] ;;

seeamai ponnaganni /sikappu ponnaganni [ `red-stemmed Variety`], seema ponnagamTi ceTTu ;

ner ponnagannee [`water-loving Variety`] ;; neeru ponnagamTi  ;; 

& `ETYMOLOGY ` ;- & `ETYMOLOGY ` ;- `nector plant ;- ponnagamTi aakulu ballem rUpam kaligi [`Lansolate`] deergha caturaSraakaaram kaligiumTAyi.  

`Nutritional & culinary uses; & health benefits ; ` itara `benefits` aneakam ; ee mokka aakulu amuulya prayoajanaalu kaligistunnawi.

ponnagamTi nuune - keaSawardhini - anagaa juTTu [`hair`] ki mealu ceastumdi.  ;;

ponnagamTi - tamiLam muula dhaatuwu ;- pon = swarNam / `gold` & "Anganni" = = "Agum kann-nee" = ardham ;- meemeanu/ Sareeram suwarNa kaamtini pomdutumdi" = [`Your body will acquire a golden lustre"`] ; 

&+ tamiLam - `real ponnanganni` & kannaDam ;- honnaganee [`Honagane`] ;; 

ponnagamTi mokkalaloa konni rakamulu ;- nATu ponnaganni [`Native ponnagamTi `] ;;

seeamai ponnaganni /sikappu ponnaganni [ `red-stemmed Variety`], seema ponnagamTi ceTTu ;

ner ponnagannee [`water-loving Variety`] ;; neeru ponnagamTi  ;; 

koy^paa - komkaNi & 

kan^caaree ;; koy^paa = marAThI  ;;

hon^ganne - kannaDa ;

ponnaganni keerai - tamiL ;;  (பொன்னாங்கண்ணி கீரை) ;;

`Phachet` = maNipuri ;; 

madaramga - oriyaa ;;

matsyaakshi - samskRta BAsha ;;

bhiramgee jhaar ;neapaalee ;bhisaunee jhaar - BAlE bhRmgarAj ;;

duubea jaar ; 

*jibrea paatee - ityaadi naamaalu ;

= [ *pattea = patri ]

💦` koy^paa - komkaNi & 

kan^caaree ;; koy^paa = marAThI  ;;

hon^ganne - kannaDa ;

ponnaganni keerai - tamiL ;;  (பொன்னாங்கண்ணி கீரை) ;;

`Phachet` = maNipuri ;; 

madaramga - oriyaa ;;

matsyaakshi - samskRta BAsha ;;

bhiramgee jhaar ;neapaalee ;bhisaunee jhaar - BAlE bhRmgarAj ;;

duubea jaar ; *jibrea paatee - ityaadi naamaalu [= *pattea = patri = aakulu ] ;

 & `Dwarf Copperleaf ;; Joyeed ;;`

himdee = garuDi ;; guruu;- garuDi, guruu ;;

`&+ ;-  kusuma ;- Fig joy weed` - puulu ;- marAThI = kusal/ 

telugu - aDawi punnagamTi aalamu / allam [??] ;;

malatALam - waliya ponnaganni ;; 💦💦; `nector plant ;- 

common four ring ; Plain Tiger ; Gram blue ; Angled Pierrot` ;; 

ఽ ఽ ఌ ౡ ౧ ౨ ౩  ౪ ౫ ౬ ౭ ౮ ౯ - ౧౦  ; 

prev ;- భరత ముని వాక్కు-నాట్య శాస్త్రము - 47 ;

 ఽ ఽ ఌ ౡ 🏆 १  २  ३  ४  ५  ६ ७ ८ ९ - १० 🏆 i,  ii, iii, iv, vi - vii -viii - ix - x ; 

Brahmi Amla Hair oil -


2, మే 2026, శనివారం

ఋషి గాలవుడు - లోధ్ర తైలం - 45

గాలవః, శాబరః [పా], లోధ్రః - తిరీటః -  తిల్వః - మార్జన [[ పు] 

లొద్దుగు చెట్టు పేర్లు ;;  ద్వితీయ కాండం - వనౌషధి వర్గం ;;

గాలవశ్శాబరో లోధ్ర స్తిరీటఃస్తిల్వ మౌర్జనౌ |

గాలవతి స్రావయత్యక్షి రోగాన్ ఇతి  గాలవః|| ` Stmplocos racemosa` = లోధ్ర ; 

 శ్లోకమ్ - 32 ; ద్వితీయ కాండం - వనౌషధి వర్గం ;; [`part - A `]

భావం ;- 1] గాలవతి - అక్షి = నేత్ర రోగాలను పోగొట్టేది ;;

**గాలవదృషే ప్రభూత ఇతి - 

      **గాలవుడు అను ఋషి* వలన పుట్టినది ;

= * గాలవుడు ;- కువలయాశ్వుడు అనే రాజుకు గుర్రమును ఇచ్చిన ముని ; 

[పురాణ నామ చంద్రిక ] ;- BELOW STORY  👀👇👯👲 ;; 

2] శబర సంబంధిత్వాత్ - శాబరః = శబర సంబంధం ఐనది ; పా. సాబరః ;

"సాబరాఖ్యాపరాధే చ లోధ్రేపాపే చ పఠ్యత" ఇతి సకారాదావజయః ;;

3] రుణద్ధి అతి సారాదికం లోధ్రః ;;

రుధిర్ ఆవరణే -  రుణద్ధి లయోరభేదః =

అతిసారాదులను [విరేచన/` motions] అడ్డుపెట్టేది ;; `

4. తీరయతి రోగాన్ తిరీటః|

= పార తీర కర్మ సమాప్తౌ = రోగాలని సమాప్తి చేసేది ;; 

5. తిలతి స్నిహ్యత్వంగమనేతి తిల్వః - తిల స్నేహనే -

దీని చేత శరీరం నున్నగా అగును ; 

6. మార్జయతి ఉద్వర్తయత్ అంగ మనేన మార్జనః - మృజూ శుద్ధౌ =

ఈ లోధ్ర ద్వారా - అంగము పరిశుద్ధం అగును ; 

ఈ ఆరు తెల్ల లొద్దుగు / లోధ్ర పేర్లు ;; 

other names ;- లోధ్ర- తిల్వక - రోధ్ర - సమంగ ;; 

* [*discover - Galava - Hindu sage ] ;; & 

గాలవుడు ;- కువలయాశ్వుడు అనే రాజుకు గుర్రమును ఇచ్చిన ముని ; 

[ కథ -  in పురాణ నామ చంద్రిక ] ;;    STORY  👀👇👯👲 ;; 

అనుబంధం ;- 🏇 కథ - మదాలస, కువలయాశ్వ చక్రవర్తి పరిణయ కథ ;- 

కువలయాశ్వము = అనగా - ముల్లోకములలో - నదులలో, పర్వతాదులలో 

సమత్వమున సంచరించే గుణము కలిగిన అశ్వము` [horse] - `

1] మహర్షి గాలవుడు ఈ ఉత్తమ జాతి గుర్రాన్ని రాజుకు ఇచ్చెను.

2] గాలవ ముని తపస్సును ఎప్పుడూ  భగ్నం చేసే - పాతాళ కేతు - అనే రాక్షసుని అణచాడు - తదుపరి - మదాలస అనే కన్యామణిని పెళ్ళాడాడు.

3] కువలయాశ్వుడు - అసలు పేరు  ఋతు ధ్వజుడు & కాశ్యులలో ఒకడు - & 

& శత్రజిత్తు కుమారుడు  ఋతు ధ్వజుడు, 

ఇతను - ముని గాలవుని వద్ద కువలయాశ్వాన్ని స్వీకరించిన హేతువున - - కువలయాశ్వుడు - నామధేయుడు ఆయెను.  🚦🚦🏇 ; 

ఽ ఽ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  🏆-♦️♦️ १ = 1 ;  २ = 2 ; ३  = 3 ;  ४ = 4 ;;  & ; 

& = స్థానిక భాషలలో పేర్లు ;- Vernacular Names (Regional Names):

Hindi & Bengali: Lodhra, Lodha, Lodh ;;

English: Symplocos tree, Lodh tree, Symplocos bark ;

Telugu: Lodhuga = లోధ్ర ;  Kannada: Pachettu, Lodhra = లోధ్ర ; 

Marathi: Lodha, Lodhra =  లోధ్ర ;  Tamil: Belli lotai, Velli leti, Vellilathi, Vellilothram

Gujarati: Lodhara, Lodhar ;  Malayalam: Pachotti ;

Oriya (Odia): Lodo ; ; Assamese: Mugam ; Punjabi: Lodhar ; 

& EXTRA;- `lodhra = which makes body firm ;

REF ;- The name “Lodhra” literally means “that which makes the body firm,” reflecting its ability to tone and strengthen bodily tissues (dhatus), especially the rakta (blood) and shukra (reproductive) dhatus.  

============================== , 

Rshi gAlawuDu - loadhra tailam - 45 ;- 

gAlawa@h, SAbara@h [paa], loadhra@h - tirITa@h - tilwa@h - maarjana [ pu] | 

loddugu ceTTu pearlu ; dwwiteeya kAMDam - wanaushadhi wargam ;-   SlOkamm - 32 ;;

         [`part - A `] ;

gAlawaSSAbarO loadhra stirITa@h - stilwa maurjanau |

gAlawati sraawayatyakshi roagaan iti  gAlawa@h|| &

` Stmplocos racemosa` = లోధ్ర ; `[ part - A` ] ; 

BAwam ;- 1] gAlawati - akshi = neatra roagaalanu poagoTTEdi ;;

gAlawadRshE prabhuuta iti aa -

       gAlawuDu anu Rshi* walana puTTinadi ;

2] Sabara sambamdhitwAt - SAbar@h = Sabara sambamdham ainadi ; paa. saabara@h ;

"sAbaraaKyAparaadhea ca loadhreapaapea ca paThyata" iti sakaaraadaawajaya@h ;;

3] ruNaddhi ati saaraadikM loadhra@h ;; 

rudhir aawaraNE - ralayoarabheada@h =

atisaaraadulanu [wireacana/ `motions`] aDDupeTTEdi ;; 

4. teerayati roagaan tirITa@h|

= paara teera karma samaaptau = roagaalani samaapti ceaseadi ;; 

5. tilati snihyatwamgamaneati tilwa@h - tila sneahanea -

deeni ceata Sareeram nunnagA agunu ; 

6. maarjayati udwartayat amga maneana maarjana@h - mRjU Suddhau =

ee loadhra dwaaraa - amgamu pariSuddham agunu ; 

ee aaru tella loddugu / loadhra pearlu ;; 

[*discover - Galava - Hindu sage ] ; ఽ ఽ ౡౡ 

i, ii, iii, iv, vi - vii -viii - ix - x - xi - xii - xiii  🏆 १ = 1 ;  २ = 2 ; ३  = 3 ;  ४ = 4 ;;  

& ;

gaalawuDu ;- kuwalayASwuDu anEraajuku gurramunu iccina muni ; 

[purANa nAma camdrika   ]] ; 

anubamdham ;- katha - madaalasa, kuwalayASwa cakrawarti pariNaya katha ;- - 

kuwalayASwamu = anagaa - mulloakamulaloa - nadulaloa, parwataadulaloa samatwamuna samcarimcea guNamu kaligina aSwamu [`horse`] - 

maharshi gaalawuDu ee uttama jaati gurraanni raajuku iccenu.

gaalawa muni tapassunu eppuDuu  bhagnam ceasea - paatALa kEtu - anea raakshasuni aNacaaDu - tadupari - madaalasa anae kanyAmaNini peLLADADu.

kuwalayASwuDu - asalu pearu Rtu dhwajuDu -

& kASyulalO okaDu - & Satrajittu kumaaruDu Rtu dhwajuDu - -

itanu - muni gaalawuni wadda kuwalayASwaanni sweekarimcina heatuwuna - - kuwalayASwuDu - naamadheayuDu aayenu. 

ఽ ఽ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  🏆-♦️♦️ १ = 1 ;  २ = 2 ; ३  = 3 ;  ४ = 4 ;;  

Prev post = హలిప్రియ, కడప చెట్టు - 44 ;- నీప ప్రియక కదంబాస్తు హలిప్రియే||

`Berringtonia actangula ;- Indian oak tree `- కదంబము ; 

& EXTRA;- `lodhra = which makes body firm ;

REF ;- The name “Lodhra” literally means “that which makes the body firm,” reflecting its ability to tone and strengthen bodily tissues (dhatus), especially the rakta (blood) and shukra (reproductive) dhatus.  ; 

LINK = Lodhra (Symplocos Racemosa) Herb: Ayurvedic Benefits & Uses ;