అథ శటీ గంధమూలీ షడ్గ్రంథి కేత్యపి -
కర్చూరోఽపి పలాశః <- new buk ] ;; &
శటీ గంధమూలీ షడ్గంథికా ||సీ|| -
కర్చూరః [పా] కర్బురః - పలాశః || A species of Curecuma ;;
భావము ;- 🏆 ౧. శట్తి కఫాది రోగాన్ శటీ ;-
శట రుజా విశరణగత్యవసాద నేషు ;-
జలుబు మున్నగు రోగాలను తగ్గించేది ;;
౨. గంధయుక్తం మూలం అస్యా ఇతీ - గంధమూలీ ;-
వాసన కలిగిన, గంధయుక్తమైన వేళ్ళు [roots] కలిగి ఉన్నది
౩. షట్ గ్రంథయోఽస్యా ఇతి షట్ గ్రంథికా =
ఆరు గంట్లు కలిగినది ;;
౪. కర్చూం చూర్యతే దహతీతి కర్చూరః -
చుర దాహే = తీటను పోగొట్టేది ;
౫. పృధు పలాశత్వాత్ పలాశః = పెద్ద ఆకులు కలది -
ఈ ౫ [= ఐదు = five] - గంట్ల కచోరము/ గండ్ల కచోరం - పేళ్ళు ;;
`EXTRA notes ;- 1] A species of Curecuma ;-
167 ప్రజాతులు ఉన్నవి ;
కుర్కుమా లోంగా [curcuma longa] -యొక్క రైజోమ్ - [rhyzome] ద్వారా -
భూమిలోపల ప్రత్యేకత కలిగిన ఉత్పత్తి - అదే "పసుపు" -
భారతదేశంలో అనాదిగా ఆప్యాయతగా ఉపయోగిస్తున్న పసుపు -
హిందువుల సాంప్రదాయక దినుసు పసుపు ;;
A species of Curecuma aeruginos &
Curecuma amada & Curecuma andersonii ;-
ఇది ఖాద్య పదార్ధం, ఆహారంలో తినగలుగుతున్నారు ;
వైద్యంలో ఉపకారిణి ఈ వస్తువులు ;
2] కర్చూర్ ; కచూరా ;; కచోరా ;
షట్ కచోరా [ six kacoaramm ] ;; కచోరమ్ ; కచూరో ;;
వేధముఖ్య ; ద్రవిడ్ ; కల్పక్ ; శటీ ;;
ఏకాంగీ ; శోరీ ; కిచ్ఛిలిక్ కిఝంగు ;;
జరంబాద్ ; కజూర్ ;; కచ్చోరము, ಕಸ್ತೂರಿ :
వన హరిద్ర ; అడవి పసుపు ;
3] कचूर का पौधा ;- `white termeric ` ;;
काली हल्दी ; `Ayurvedic gun - Title `- బిరుదు ;;
=========================== ,
atha SaTI gandhamUlI shaDgranthi keatyapi -
karcuuroaఽpi palAS@h <- `new buk` ] ;; &
SaTI gamdhamUlI shaDganthikA ||sI|| - karcuura@h [pA] karbura@h - palAS@h }} || `A species of Curecuma ` ;;
BAwamu ;- 🏆 ౧. SaTti kaphaadi roagaan SaTee ;-
SaTa rujaa wiSaraNagatyawasaada neashu ;-
jalubu munnagu roagaalanu taggimceadi ;;
౨. gandhayuktam mUlam asyaa itI - gandhamUlI ;-
waasana kaligina, gamdhayuktamaina wealhlhu [`roots`] kaligi unnadi
౩. shaT granthayoaఽsyaa iti shaT granthikaa =
aaru gamTlu kaliginadi ;;
౪. karcuum cuuryatea dahateeti karcUra@h -
cura daahea = tITanu pOgoTTEdi ;
౫. pRdhu palASatwaat palAS@h = pedda aakulu kaladi -
ee ౫ [= aidu = `five`] - gamTla kacOramu/ gamDla kacoaram - pELLu ;;
`EXTRA notes ;- 1] A species of Curecuma ` ;- 167 prajaatulu unnawi ;
kurkumaa loamgaa [`curcuma longa`] -yokka raijoamm - [`rhyzome`]
dwaaraa - BUmilOpala pratyeakata kaligina utpatti - adea "pasupu" -
bhaaratadESamlO anaadigaa aapyaayatagaa upayoagistunna pasupu -
himduwula saampradaayaka dinusu pasupu ;;
`A species of Curecuma aeruginos &
Curecuma amada & Curecuma andersonii ;- ` idi KAdya padaardham, aahaaramloa tinagalugutunnaaru ; waidyamloa upakaarinhi ee wastuwulu ;
2] Zedoary `karcuur ; kacuuraa ;; kacoaraa ;
shaT kacoaraa ;; kacoaramm ; kacuuroa ;; weadhamukhya ;
drawiD ; kalpak ; SaTI ;; eakaamgee ; SOrI ;
kicCilik kijhamgu ;; jarambaad ; kajuur ; ಕಸ್ತೂರಿ :
aaroagya `health, `amarakoaSam ;
kaccoaramu, wana haridra ; aDawi pasupu ;
`Ref < kachur ke fayde | white turmeric powder in hindi | zedoary root | कचूर का पौधा | curcuma zedoaria > ;; `
&
` Prev ;- కోరింద పూసలు - కోరింద చెట్టు - 74 ;- జనీ - జతూకా ; జననీ [సా] ;; రజనీ - జతుకృత్ [పా] ; జతుకృత్ [పా] చ్చక్రవర్తినీ - సంస్పర్శా ||సీ|| ;;
` 🏰 ॐ ॐ १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० 🏆 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ;;
aaru `six` kanhupula dinusu = ఆరు six కణుపుల దినుసు ;
LINK ;- कर्चूर (Kachur) (White Termeric) : अदरक सा रंग, हल्दी के गुणों का संगम है ये औषधि (White Termeric
कर्चूर (Kachur) (White Termeric) : अदरक सा रंग, हल्दी के गुणों का संगम है ये औषधि (White Termeric: Benefits, Usages) ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి