13, అక్టోబర్ 2026, మంగళవారం

కోరింద పూసలు - కోరింద చెట్టు - 74

జనీ - జతూకా - జననీ [సా] 

రజనీ - జతుకృత్ [పా] ;

జంతుకృత్ - చక్రవర్తినీ - సంస్పర్శా ||సీ|| ;; 

🏆 🏆 భావము ;- ౧. జనయతి శైత్యాదికం జనీ జననీ చ - 

శైత్యాదు*లనుపుట్టించేది ;; కుసుమ ;;;;;;   

౨. జనయతి లాక్షాంవా  జనీ - జననీ చ. 

జనీ ప్రాదుర్భావే = లక్కను పుట్టించేది ;; పా. రజనీ.  ;; 

౩. జతు కరోతీతి - జతూకా = లక్క ఉత్పత్తికి పట్టుగొమ్మ ఐనది ;

౪. జతుకృత్ ;- జతు కరోతీతి - జతుకృత్ ;- త. సీ.

      లక్క తయారీ క్రియలో ముఖ్యమైనది ; & పా. జతుకృత్ ; 

౫. చక్రవర్తినీ  ;- చక్రే శాకగణే వర్తత ఇతి -

చక్రవర్తినీ = శాక సమూహమునందు వర్తించగలిగేది ;   

౬.  సంస్పర్శా ;- సమీచీనః స్పర్శోऽస్యా అస్తీతి  సంస్పర్శా =

 చల్లదనం కలిగిన స్పర్శ కలిగినది ;; 

ల్యావకై = కొండచింత చెట్టు* ; 

` Lya Vakai = Kondachinta*` *   चक्रवर्तिन्  ; 

📎📎; ఈ ౬  [ఆరు = six] కోరింద చెట్టు పేర్లు ;;

* [జలుబు, పడిసం, రొంప, శైత్యం ] ; 

extra ;-  लाक्षा ; जतुका ;- లక్క - resin ఆధార తరువు ;; 🪖🪖;

Extra matters ;- 1] కెర్రియా లక్క ;-  keria lacca ;- కెరియా లక్క పురుగుల వృద్ధి కలిగే ఆతిథ్య వృక్షజాతులను పెంచుతున్నారు.

పలాశ చెట్లు, మర్రి చెట్లు, బేర్ చెట్లు - సమానియా చెట్లు -

ఉంబర్ - ఖైర్ - మున్నగు చెట్లను సాగుచేస్తున్నారు.

లక్క;- ప్రకృతికి మేలు కలిగించే కీటకముల వలన  ; 4] లభిస్తుంది.

పలాశ ;- Butea monosperma ;

Ziziphus mauritiana ;- బేర్ Ber ;;

Scleichera oleosa = కుసుమ్ ; kusum ;;

 samanea saman [rain tree  = సమానియా సామన్ [వర్షాధార తరువు ] ;

Annona sqamosa [ custard apple ]=   సీతాఫలం ;; 

Ficus benghalensis ;- banyan మఱ్ఱి చెట్టు ;

Ficus racemosa [umber]] ;; 

మరాఠ్‌వాడా - మహారాష్ట్రలో వాణిజ్యపరంగా పెంచుతున్న వ్యవసాయ కృషీవలురు, శాస్త్రవేత్తల సూచనలతో ముందుకు సాగుతున్నారు ; 

&  లక్క = పలాంకష ;; జతు ;; అలక్తక ;; యవ ; 

వృక్షమాయ ; రెసిన్ [by insect] ;; కెర్రియా లక్క ;; 

నాందేడ్, పర్భణి -  మరాఠ్‌వాడా [Maharashtra ] వంటి ప్రదేశాలలో 

వాణిజ్య లాభదాయిని ఐన లక్క ఉత్పత్తి కోసం కృషి చేస్తున్నారు. 

& छत्तीसगढ़ = ఛత్తీస్ గఢ్ , మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - జార్ఖండ్ - మున్నగు 

states కూడా లక్క = *రంగీనీ ; కుసుమ్ - పెంపకం అధిక స్థాయిలో సాగుబడి జరుగుతున్నది.   ;;  

* लाख (Lac) ;-  लाख कीट की दो प्रजातियां होती हैं जिन्हें कुसमी और रंगीनी ;; 

& 🪖🪖 కోరింద పూసలు - కోరింద  పళ్ళు - కోరింద  కాయ చెట్టు ; [ ఈ కాయల వంటి కాయలు ఉన్నది = ఉండ్ర చెట్టు ; 

మిగుల మగ్గిన - కోరింద పళ్ళతో - మురబ్బాలు,జామ్sలు చేస్తారు ; 🪖🪖; 

========================== ,

📆🗓  janee - jatuukaa janaee [saa] ;

rajanee - jatukRt [paa] 

jantukRt - cakrawartinee - samsparSA ||see|| ;; 

 BAwamu ;- ౧. janayati *Saityaadikam janee jananee ca =

- *Saityaadulanu puTTimceadi ;; kusuma ;;;;;; 🏆

 BAwamu ;- ౧. ౨.  janayati laakshaamwaa  janee - janaanee ca. 

janee praadurBAwE = lakkanu puTTimceadi ;; paa. rajanee.  ;; 

౩. jatu karoateeti - jatuukaa = lakka utpattiki paTTugomma ainadi ;

౪. jatukRt ;- jatu karoateeti - jatukRt ;- ta. see.

      lakka tayaaree kriyaloa mukhyamainadi ; & pA. jatukRt ; 

౫. cakrawartinee  ;- cakrea SAkaganhea wartata iti -

cakrawartinee = SAka samuuhamunamdu wartimcagaligeadi ;   

౬.  samsparSA \ ;- sameeceena@h sparSoaऽsyA asteeti  samsparSA =

 calladanam kaligina sparSa kaliginadi ;;

` Lya Vakai = Kondachinta*`  lyaawakai = komDacimta ceTTu ; 

ee ౬  [aaru = `six`] koarimda ceTTu  pearlu ;;  - 

*jalubu, paDisam, rompa, Saityam  ;; 

extra ;- 🪖🪖 जतूका / जन = janee ; 

& ;- जतुका ;- lakka - `resin` aadhaara taruwu ;; &

Extra matters;- keriyaa lakka ;- `keria lacca` ;- lakka purugula wRddhi kaligea aatithya wRkshajaatulanu pemcutunnaaru.

palASa ceTlu, marri ceTlu, bear ceTlu - samaaniyaa ceTlu -

umbar - khair - munnagu ceTlanu saaguceastunnaaru.

lakka;- prakRtiki mealu kaligimcea keeTakamula walana labhistumdi.

palaaSa ;- `Butea monosperma` ;

`Ziziphus mauritiana` ;- bear `Ber` ;;

`Scleichera oleosa` = kusumm ; `kusum ;;

` `samanea saman [rain tree ` = samaaniyaa saaman [warshaadhaara taruwu ] ;

`Annona sqamosa [ custard apple ] `= seetaaphalam ;; 

`Ficus benghalensis ;- banyan` ma~r~ri ceTTu ;

`Ficus racemosa [umber]`] ;; 

marATh^wADA - mahaaraashTraloa waanhijyaparamgaa pemcutunna wyawasaaya kRsheewaluru, SAstraweattala suucanalatoa mumduku saagutunnaaru ;

& lakka = palaamkasha ;; jatu ;; alaktaka ;; yawa ; 

            wRkshamAya ; resin [`by insect`] ;; kerriyaa lakka ;

naamdeaD, parbhanhi -  marATh^wADA [`Maharashtra ]` wamTi pradESAlalO waanhijya laabhadaayini aina lakka utpatti koasam kRshi ceastunnaaru. 

&  छत्तीसगढ़ = Cattees gaDh, madhyapradES, paScimbemgAl - jaarKamD - munnagu `states` kUDA lakka = *ramgeenee ; kusumm - pempakam adhika sthaayiloa saagubaDi jarugutunnadi. 

* लाख (Lac) ;- लाख कीट की दो प्रजातियां होती हैं जिन्हें कुसमी और रंगीनी ;;  

& 🪖🪖; = migula maggina - కోరింద palhlhatoa - murabbaalu,jaamm ^lu ceastaaru ; 

1] Link ;- జనీ ప్రాదుర్భావే = లక్క ఉద్భవకారి ణి ;;

🏰 ॐ ॐ  १ २ ३ ४ ५  ६ ७ ८ ९ १० 🏆 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ;; 

🪖🪖 koarimda puusalu - koarimda  palhlhu - koarimda  kaaya ceTTu ; [ ee kaayala wamTi kaayalu unna ,di = umDra ceTTu ;

Link - 2 ;-కోరింద పూసలు - కోరింద చెట్టు  ; 

🏰 ॐ ॐ  १ २ ३ ४ ५  ६ ७ ८ ९ १० 🏆 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ;; 

PREV ;-   ;- గంధప్రసారిణి = గొంతెమ్మగోరు - 73  ;-  సారణా - ప్రసారణీ - కటంభః ; రాజబలా భద్రబలా||సీ|| =  శ్లోకమ్ ;   paederia foetiols ;;  

 i,  ii, iii, iv, vi - vii -viii - ix - x - xi - xii - xiii ;;