సారణీ [పా] సారణా - ప్రసారణీ - కటంభరా -
రాజబలా భద్రబలా||సీ|| = శ్లోకమ్ ; paederia foetiols ;
ఈ 5 - గొంతెమ్మ గోరు పేర్లు ;;
భావము ;- గంధప్రసారిణి = దూరము వరకు వాసనను వ్యాపించేది ;
౧. సార్యంతే వాతసంకుచితాన్ అంగాన్యనయేతి
సారణీ - ప్రసారణీ - చ. సృగతౌ ;-
వాతముచే ముడుచుకున్న అంగములు -
దీనిచేత చాచబడును ;;
౨. గంధప్రసారిణి = దూరము వరకు వాసనను వ్యాపించేది ; &
౩. కటిం శ్రోణాద్యవయవం బిభర్తి పుధ్ణాతి వాత హరణేన =
కటమ్ భరా/;- భృఙ్గ్ భరణే ;-
కటి/ పిరుదులు మున్నగు అవయవాలను వాతహరణము చేత పోషించునది ;
౪. రాజబలా ;- బలప్రద వస్తుషు రాజేవ ముఖ్యత్వాత్ రాజబలా ;-
బలప్రదమైన వస్తువులలో రాజు మాదిరిగా ముఖ్యమైనది ;
౫. భద్రం బలమస్యా అస్తీతి భద్రబలా =
శుభ స్వరూపమైన బలం కలిగిఉన్నది ;;
ఈ ౫ [ ఐదు - 5] గొంతెమ్మగోరు creeper చెట్టు పేర్లు ;;
& `botanical name ;- paederia foetida ;
& Vernacular Names ;-
Hindi ;- gandha prasaarinhi / Parasaranh ; गंधा प्रसरणी ;;
పినారిసంగై ; muthiyar kunthai ;; savvuri kodi ;;
ammyaar koonthai ; முதியார் கூந்தல்
మలయాళం;- tala neeli ; പ്രസാരണി ;
తెలుగు ;- గొంతెమ్మ గోరు తీగ ;; తక్కెడ ; సావిరల ;
బెంగాలీ ;- గంధ బదులియా ; గంధ భాదులి ; గంధల్ ;
మరాఠీ = హిరణ్ వేల్ ;;
అసామీస్ ;- భేడై లోతా /పడురి లొత ;
Extra ;- గంధ ప్రసారిణీ/ ణీ [= bad odor- weed
ఈ తరువు - మంజిష్ఠ కులం సంబంధి - Family ;- Rubiaceae ;
చెట్టు భాగాలు అన్నీ ఉపయోగములే!
Botanical name ;- paederia foetida Auct.
Inflorescence ;- Pinicle ;;
========================= ,
🎭saaraNI [paa] saaraNA - prasaaraNI - kaTambha@h// raa -
raajabalA BadrabalA||sI|| = SlOkamm ; ` paederia foetiols `;
ee 5 - gomtemma goaru pearlu ;;
🎭🎭BAwamu ;-
౧. saaryamtea waatasamkucitaan amgaanyanayeati saaraNI - prasaaraNI - ca. sRgatau ;-
waatamucea muDucukunna amgamulu -
deeniceata caacabaDunu ;;
౨. gamdhaprasaarinhi = duuramu waraku waasananu wyaapimceadi ; &
౩. kaTim SrONAdyawayawam bibharti pudhnhaati waata haranheana = kaTamm bharaa/;-
BR~mg BaraNE ;-
kaTi/ pirudulu munnagu awayawaalanu waataharanhamu ceata poashimcunadi ;
౪. raajabalA ;- balaprada wastushu raajeawa mukhyatwaat raajabalA ;-
balapradamaina wastuwulaloa raaju maadirigaa mukhyamainadi ;
౫. Badram balamasyA asteeti BadrabalA =
SuBa swaruupamaina balam kaligiunnadi ;;
ee ౫ [ aidu - 5] gomtemmagoaru ceTTu pErlu ;;
EXTRA ;- gamdha prasAriNI/ NI ; = bad odor- weed `
ee taruwu - mamjishTha kulam sambamdhi - `Family ;- Rubiaceae ` ;
`Botanical name ;- paederia foetida Auct.
Inflorescence ;- Pinicle ;
ఽ ఽ ऽ ऽఌ ౡ 🏆 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 🏆 १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १०
PREV ;- శతపుష్ప, సోంపు - 72 = శతపుష్పా - సితచ్ఛత్రా౽తిచ్ఛత్రా- మధురా మిసిః| [పా] మసిః - అవాక్ పుష్పీ - కారవ ; | శ్లోకమ్ 151 ;`; Anise `
LINK ;- గంధప్రసారిణి = గొంతెమ్మగోరు - 73
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి