విష్వక్సేన ప్రయా ఘృష్టః [పా] గృష్టిః -
వారాహీ బదరాసీ || శ్లోకమ్ ; [4]
Dioscaria ; పాచితీగె పేర్లు ; &
&
భావము ;- విష్వక్సేన ప్రయత్వాత్
విష్వక్సేన ప్రయా = విష్ణువునకు ఇష్టం ఐనది ;;
౧. వరాహై ఘృష్యత ఇతి - ఘృష్టిః ;-
సీ. ఘృషు సంఘర్షణే =
వరాహముల చేత ఒరయబడేది ;;
౨. వరాహైరాక్రాంతా వారాహీ =
అడవి పందుల చేత ఆక్రమింపబడేది ;;
౩. బదతి స్థిరీ భవతీతి బదరా - బదస్థైర్యే =
స్థిరం ఐ ఉండేది ;;
ఈ ౩ మూడు - పాచితీగె - పేర్లు ;;
& EXTRA ;- Dioscaria ; పాచితీగె & ఈ creeper leaves - తమలపాకు ఆకులను పోలి ఉంటాయి - అడవి పంది వలె బలమైనది ;
& సంస్కృతం ;- వారాహి కంద ; వారాహి కంద్ ; మధుర్ ; లఘు ;
ఆకాశవల్లి - వ్యోమవల్లి - అమరవల్లరి ; అస్పర్శ - అఫ్తిమియూనా ;;
తెలుగు = అంతరవల్లి తీగె ; అడవి దుంప ;;
==================== ,
wishwakseana prayaa GRshTirwaaraahee badareatyapi||
wishwakseana prayaa GRshT@h [pA] gRshTi@h -
waaraahee badarAsee || SlOkamm ; [4]
`Dioscaria `; paaciteege pearlu ;
BAwamu ;- wishwakseana prayatwaat
wishwakseana prayaa = wishnhuwunaku ishTam ainadi ;;
౧. waraahai GRshyata iti - GRshTi@h ;-
see. GRshu samgharshanhea =
waraahamula ceata orayabaDEdi ;;
౨. waraahairaakraamtaa waaraahee =
aDawi pamdula cEta aakramimpabaDEdi ;;
౩. badati sthiree bhawateeti badaraa - badasthairyea =
sthiram ai umDEdi ;;
ee ౩ mUDu - paaciteege - pErlu ;;
`extra ;- Dioscaria ;; paraannabhuk/ parAnna jIeewi ceTTu =
baamDaguula /;; baamdaguula ;
&
samskRtam ;- waaraahi kamda ;;- waaraahi kamd ;;
aakASawalli - wyoamawalli - amarawallari ; asparSa - aphtimiyuunaa ;
Hindi ;- suralu ;; jaami kamda ; baaraahi kamda ; baarahee kamd ;;
madhur ; laghu ;
telugu = amtarawalli teege ; aDawi dumpa ;; neala kamda ;;
& LINK ;- వారాహి కంద - Jungle kand ;; & =
VEDIO = < 100 साल तक जवान रखेगा यह जंगली कंद! वराहीकंद के अद्भुत फायदे 🌿 > ;;
PREV ;- బలభద్రిక - కలు గానుగు - 68 = వార్షికం త్రాయమాణాస్యాత్ త్రాయంతీ బలభద్రికా|| - 150 శ్లోకమ్ ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి