జంతువులు Trees లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జంతువులు Trees లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, సెప్టెంబర్ 2026, బుధవారం

వారాహి కంద - Jungle kand - 69

విష్వక్సేన ప్రయా ఘృష్టః [పా] గృష్టిః - 

  వారాహీ బదరాసీ || శ్లోకమ్ ;  [4] 

Dioscaria ; పాచితీగె పేర్లు ; &

&

భావము ;- విష్వక్సేన ప్రయత్వాత్ 

విష్వక్సేన ప్రయా = విష్ణువునకు ఇష్టం ఐనది ;; 

౧. వరాహై ఘృష్యత ఇతి - ఘృష్టిః ;-

సీ. ఘృషు సంఘర్షణే = 

వరాహముల చేత ఒరయబడేది ;; 

౨. వరాహైరాక్రాంతా వారాహీ =

అడవి పందుల చేత  ఆక్రమింపబడేది ;; 

౩.  బదతి స్థిరీ భవతీతి బదరా - బదస్థైర్యే =

        స్థిరం ఐ ఉండేది ;; 

ఈ ౩ మూడు - పాచితీగె - పేర్లు ;; 

& EXTRA ;-  Dioscaria ; పాచితీగె &  ఈ creeper leaves - తమలపాకు ఆకులను పోలి ఉంటాయి - అడవి పంది వలె బలమైనది  ; 

 & సంస్కృతం ;-   వారాహి కంద ; వారాహి కంద్ ;  మధుర్ ; లఘు

ఆకాశవల్లి - వ్యోమవల్లి - అమరవల్లరి ; అస్పర్శ - అఫ్తిమియూనా ;; 

తెలుగు = అంతరవల్లి తీగె ; అడవి దుంప ;; 

==================== , 

wishwakseana prayaa GRshTirwaaraahee badareatyapi|| 

wishwakseana prayaa GRshT@h [pA] gRshTi@h - 

  waaraahee badarAsee || SlOkamm ;  [4] 

`Dioscaria `; paaciteege pearlu ; 

BAwamu ;- wishwakseana prayatwaat 

wishwakseana prayaa = wishnhuwunaku ishTam ainadi ;; 

౧. waraahai GRshyata iti - GRshTi@h ;-

see. GRshu samgharshanhea = 

waraahamula ceata orayabaDEdi ;; 

౨. waraahairaakraamtaa waaraahee =

aDawi pamdula cEta  aakramimpabaDEdi ;; 

౩.  badati sthiree bhawateeti badaraa - badasthairyea =

        sthiram ai umDEdi ;; 

ee ౩ mUDu - paaciteege - pErlu ;;   

 `extra ;-   Dioscaria ;; paraannabhuk/ parAnna jIeewi ceTTu =  

baamDaguula /;; baamdaguula ;

samskRtam ;- waaraahi kamda ;;- waaraahi kamd ;;

aakASawalli - wyoamawalli - amarawallari ; asparSa - aphtimiyuunaa ;

Hindi ;- suralu ;; jaami kamda ; baaraahi kamda ; baarahee kamd ;; 

madhur ; laghu ; 

telugu = amtarawalli teege ; aDawi dumpa ;; neala kamda ;;

& LINK ;-   వారాహి కంద - Jungle kand ;;  & =

VEDIO =  < 100 साल तक जवान रखेगा यह जंगली कंद! वराहीकंद के अद्भुत फायदे 🌿 > ;; 

PREV ;- బలభద్రిక - కలు గానుగు - 68 = వార్షికం త్రాయమాణాస్యాత్ త్రాయంతీ బలభద్రికా|| - 150 శ్లోకమ్ ;;

15, మే 2026, శుక్రవారం

జుట్టు, మేను అందం కోసం - 48

బ్రాహ్మీ  తు మత్స్యాక్షీ వయస్తా సోమవల్లరీ || 138 శ్లోకమ్ ; Illecebrum Sessee  ;; 

              - ద్వితీయ కాండము - వనౌషధి వర్గము - అమరకోశం 

 బ్రాహ్మీ  [పా] బ్రహ్మీ తు మత్స్యాక్షీ వయస్థా సోమవల్లరీ ||  ౧౩౭ శ్లోకమ్ ;; Illecebrum Sessee ;      

౧. పావనత్వాత్ బ్రాహ్మీ . సీ. పావనమైనది ; పా. బ్రహ్మీ ;

౨. మత్స్యాక్షి తుల్య పుష్పత్వాన్ -  మత్స్యాక్షీ = సీ . చేప కన్నుల వంటి పువ్వులు కలిగి ఉన//ది ;; 

౩. వయః స్థాపయతి  వయస్స్థా ; ష్ఠా గతి నివృత్తౌ ; వయస్సును నిలుపునది ;;    

౪. సోమవచ్ఛీత వీర్యత్వాత్ సోమవల్లరీ  = చంద్రుని వలె చల్లనై ఉండేది ;; 

ఈ ౪ [ 4 = నాలుగు = four] పొన్నగంటికూర పేర్లు   ; 

& సప్త మాతరః = ఏడు శక్తి మాతలలో ఒక మాత = బ్రాహ్మీ ;

EXTRA ;-  గ్రామీణ ప్రజలు - కంటిచూపు కోసం మేలు చేస్తుంది - అని వాడుక, కనుక  kamTi kuura అన్నారు - పొన్/ పొన్ను - అంటా బంగారం ;- అనేక విధాలుగా - శరీర సౌందర్యానికి, నేత్ర రుగ్మతలను నయం చేయుటకు - ఉపయుక్తం - అందుచేత పొన్నగంటి ఆకులు ఆహారంలో విరివిగా తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు, న్యూట్రిషన్ నిపుణులు చెబ్తున్నారు.

అమరాంథె కుటుంబం మొక్క ;- చేపకళ్ళ మాదిరి తెల్ల పూలు పూస్తాయి, కాయలు కాయవు & 48 రోజులు తింటే - నేత్ర సంరక్షణకు మంచి సహాయకారిణి - అని అనుభవజ్ఞుల వక్కాణం ;

పొన్నగంటి మొక్క హిందూ దేశం, శ్రీలంక దేశాలకు సంబంధించినది & క్రమంగా అనేక countries కి వ్యాపించినది.

 పొన్నగంటి ఆకులు బల్లెం రూపం [బల్లెం రూపం] కలిగి [Lansolate] దీర్ఘ చతురశ్రాకారం కలిగిఉంటాయి.  

Nutritional & culinary uses; & health benefits ;  ఇతర benefits అనేకం ; ఈ మొక్క ఆకులు అమూల్య ప్రయోజనాలు కలిగిస్తున్నవి.

కేరళ ;- state లో Bettzickiana సాగు చేయని నేలలలో ఈ జాతి పొన్నగంటి విస్తృతంగా కనబడుతున్నది. [ ఈ జాతి పొన్నగంటి విస్తృతంగా కనబడుతున్నది ] 

పొన్నగంటి నూనె - కేశవర్ధిని - అనగా జుట్టు [hair] కి మేలు చేస్తుంది.  ;; 

బ్రాహ్మీ ఆయిల్, బ్రాహ్మీ కురుల నూనె - సుప్రసిద్ధం ;  💦👪

& more points ;- బ్రాహ్మీ ;- అనే నామాంతరం ఈ పొన్నగంటి కలిగిఉన్నది. 

ఇంటిలో సాంప్రదాయం ప్రకారం కాటుకను పెద్దలు తయారుచేసేవారు.-

అటువంటి పద్ధతులలో ఒకటి - పొన్నగంటి ఆకుల పసరును  making KAJAL కోసం వాడుతుంటారు. 👪

పొన్నగంటి - తమిళం మూల ధాతువు ;- పొన్ = స్వర్ణం / gold & "ఆంగన్ని" 

= "ఆగుం కన్న్-నీ" = అర్ధం ;- మీ మేను/ శరీరం సువర్ణ కాంతిని పొందుతుంది"

                  [Your body will acquire a golden lustre"] ; 

& స్థానిక, ఇతర భాషలలో పేర్లు ;- 

తమిళం - real ponnanganni & కన్నడం ;- హొన్నగనీ [Honagane] ;; 

పొన్నగంటి మొక్కలలో కొన్ని రకములు ;- నాటు పొన్నగన్ని [Native ponnagamTi ] ;;

సీఅమై పొన్నగన్ని /సికప్పు పొన్నగన్ని [ red-stemmed Variety], సీమ పొన్నగంటి చెట్టు ;

నెర్ పొన్నగన్నీ [water-loving Variety] ;; నీరు పొన్నగంటి  ;; 

Dwarf Copperleaf ;; Joyeed ;;

హిందీ = గరుడి ;; గురూ;- గరుడి, గురూ ;;

కొయ్‌పా - కొంకణి & 

కన్‌చారీ ;; కొయ్‌పా = మరాఠీ  ;;

హొన్‌గన్నె - కన్నడ ;

పొన్నగన్ని కీరై - తమిళ్ ;; (பொன்னாங்கண்ணி கீரை) ;; 

Phachet = మణిపురి ;; 

మదరంగ - ఒరియా ;;

మత్స్యాక్షి - సంస్కృత భాష ;;

భిరంగీ ఝార్ ;నేపాలీ ;

భిసౌనీ ఝార్ - భాలే భృంగరాజ్ ;;

దూబే జార్ ; 

*జిబ్రే పాతీ - ఇత్యాది నామాలు = [ *పత్తే = పత్రి = ఆకులు ] ;

& Fig joy weed - పూలు ;- మరాఠీ = కుసల్/ 

తెలుగు - అడవి పున్నగంటి ఆలము / అల్లం [??] ;;

మలయాళం - వలియ పొన్నగన్ని ;; &

 `ETYMOLOGY ` ;- `nector plant ;- 

common four ring ; Plain Tiger ; Gram blue ; Angled Pierrot` ;;  

===================================== ,

juTTu, meanu amdam koasam - 48 ;- 

sapta maatara@h = EDu Sakti maatalaloa oka maata = brAhmI ;;

brAhmI  tu matsyAkshI wayastA soamawallaree || 138 SlOkamm ; `Illecebrum Sessee ` ;; dwiteeya kAMDamu - wanaushadhi wargamu - amarakoaSam 

brAhmI  [paa] brahmee tu matsyAkshI wayasthA soamawallaree ||  ౧౩౭ SlOkamm ;; `Illecebrum Sessee `;

౧. paawanatwaat brAhmI . see. paawanamainadi ; paa. brahmI ;

౨. matsyAkshi tulya pushpatwAn -  matsyAkshI = sI . ceapa kannula wamTi puwwulu kaligi unadi ;; 

౩. waya@h sthaapayati  wayassthA ; shThA gati niwRttau ; wayassunu nilupunadi ;;    

౪. soamawacCIta weeryatwaat soamawallaree  = camdruni wale callanai umDEdi ;; 

ee ౪ [ 4 = naalugu = `four`] ponnagamTikUra pErlu ;   , 

`EXTRA` ;-  graameeNa prajalu - kamTicuupu koasam mealu ceastumdi - ani wADuka, kanuka ` kamTi kuura` annaaru - pon/ ponnu - amTA bamgaaram ;- aneaka widhaalugaa - Sareera saumdaryaaniki, neatra rugmatalanu nayam ceayuTaku - upayuktam - amduceata ponnagamTi aakulu aahaaramloa wiriwigaa teesukoawaalani aayurweada waidyulu, nyuuTrishan nipuNulu cebtunnaaru.

amaraamthe kuTumbam mokka ;- ceapakaLLa maadiri tella puulu puustaayi, kaayalu kaayawu & 48 roajulu timTE - neatra sam rakshaNaku mamci sahaayakaariNi - ani anubhawajnula wakkANam ; ''''''''''''    ponnagamTi mokka himduu deaSam, Sreelamka deaSAlaku sambamdhimcinadi & kramamgaa aneaka `countries` ki wyaapimcinadi.

ponnagamTi aakulu ballem rUpam [బల్లెం రూపంkaligi [`Lansolate`] deergha caturaSraakaaram kaligiumTAyi.  

`Nutritional & culinary uses; & health benefits ; ` itara `benefits` aneakam ; ee mokka aakulu amuulya prayoajanaalu kaligistunnawi. & 💦👪👪

`KERALAMstate` loa `Bettzickiana` saagu ceayani nealalaloa ee jaati ponnagamTi wistRtamgaa kanabaDutunnadi.

ponnagamTi nuune - keaSawardhini - anagaa juTTu [`hair`] ki mealu ceastumdi.  ;;

ponnagamTi - tamiLam muula dhaatuwu ;- pon = swarNam / `gold` & "Anganni" = 

"Agum kann-nee" = ardham ;- meemeanu/ Sareeram suwarNa kaamtini pomdutumdi" = 

           [`Your body will acquire a golden lustre"`] ; 

&+ sthaanika, itara BAshalalO pearlu ;- 💦

tamiLam - `real ponnanganni` & kannaDam ;- honnaganee [`Honagane`] ;; 

ponnagamTi mokkalaloa konni rakamulu ;- nATu ponnaganni [`Native ponnagamTi `] ;;

seeamai ponnaganni /sikappu ponnaganni [ `red-stemmed Variety`], seema ponnagamTi ceTTu ;

ner ponnagannee [`water-loving Variety`] ;; neeru ponnagamTi  ;; 

& `ETYMOLOGY ` ;- & `ETYMOLOGY ` ;- `nector plant ;- ponnagamTi aakulu ballem rUpam kaligi [`Lansolate`] deergha caturaSraakaaram kaligiumTAyi.  

`Nutritional & culinary uses; & health benefits ; ` itara `benefits` aneakam ; ee mokka aakulu amuulya prayoajanaalu kaligistunnawi.

ponnagamTi nuune - keaSawardhini - anagaa juTTu [`hair`] ki mealu ceastumdi.  ;;

ponnagamTi - tamiLam muula dhaatuwu ;- pon = swarNam / `gold` & "Anganni" = = "Agum kann-nee" = ardham ;- meemeanu/ Sareeram suwarNa kaamtini pomdutumdi" = [`Your body will acquire a golden lustre"`] ; 

&+ tamiLam - `real ponnanganni` & kannaDam ;- honnaganee [`Honagane`] ;; 

ponnagamTi mokkalaloa konni rakamulu ;- nATu ponnaganni [`Native ponnagamTi `] ;;

seeamai ponnaganni /sikappu ponnaganni [ `red-stemmed Variety`], seema ponnagamTi ceTTu ;

ner ponnagannee [`water-loving Variety`] ;; neeru ponnagamTi  ;; 

koy^paa - komkaNi & 

kan^caaree ;; koy^paa = marAThI  ;;

hon^ganne - kannaDa ;

ponnaganni keerai - tamiL ;;  (பொன்னாங்கண்ணி கீரை) ;;

`Phachet` = maNipuri ;; 

madaramga - oriyaa ;;

matsyaakshi - samskRta BAsha ;;

bhiramgee jhaar ;neapaalee ;bhisaunee jhaar - BAlE bhRmgarAj ;;

duubea jaar ; 

*jibrea paatee - ityaadi naamaalu ;

= [ *pattea = patri ]

💦` koy^paa - komkaNi & 

kan^caaree ;; koy^paa = marAThI  ;;

hon^ganne - kannaDa ;

ponnaganni keerai - tamiL ;;  (பொன்னாங்கண்ணி கீரை) ;;

`Phachet` = maNipuri ;; 

madaramga - oriyaa ;;

matsyaakshi - samskRta BAsha ;;

bhiramgee jhaar ;neapaalee ;bhisaunee jhaar - BAlE bhRmgarAj ;;

duubea jaar ; *jibrea paatee - ityaadi naamaalu [= *pattea = patri = aakulu ] ;

 & `Dwarf Copperleaf ;; Joyeed ;;`

himdee = garuDi ;; guruu;- garuDi, guruu ;;

`&+ ;-  kusuma ;- Fig joy weed` - puulu ;- marAThI = kusal/ 

telugu - aDawi punnagamTi aalamu / allam [??] ;;

malatALam - waliya ponnaganni ;; 💦💦; `nector plant ;- 

common four ring ; Plain Tiger ; Gram blue ; Angled Pierrot` ;; 

ఽ ఽ ఌ ౡ ౧ ౨ ౩  ౪ ౫ ౬ ౭ ౮ ౯ - ౧౦  ; 

prev ;- భరత ముని వాక్కు-నాట్య శాస్త్రము - 47 ;

 ఽ ఽ ఌ ౡ 🏆 १  २  ३  ४  ५  ६ ७ ८ ९ - १० 🏆 i,  ii, iii, iv, vi - vii -viii - ix - x ; 

Brahmi Amla Hair oil -


16, ఏప్రిల్ 2026, గురువారం

కాంభోజ దేశ పంట - 42

 హయపుచ్ఛీ తు *కాంభోజీ మాషపర్ణీ మహామహా|| - 🈵 శ్లోకమ్ - ౧౩౮ = 138 ;

ద్వి. -వనౌషధి వర్గం - అమర కోశం ;; 

౧. హయపుచ్ఛీ = గుర్రపు తోక వంటి ఆకారం కలిగినది ; 

౨. కాంభోజి దేశే భవా  కాంభోజీ  = సీ.

 కాంభోజ దేశంలో పుట్టినది - పా.  కాంభోజీ ;   

౩. మాషస్యేన పర్ణాన్యస్యా మాషపర్ణీ = సీ. 

మినుము యొక్క ఆకుల వంటి ఆకులను కలిగినది ;; 

౪. మహా రోగాన్ షహత ఇతి  మహామహా =

మహా రోగాలను సహించేది ;;

ఈ ౪ [ నాలుగు = 4 ] కారు మినుము [= నల్ల మినుములు] పేర్లు ; 

& పంజాబీ ;- మా కీ దాల్/ మాష్ కీ దాల్ / ఉరద్ కీ దాల్ ;

 Maa ki Dal ;  Mash ki daal ;; 

extra ;* కుల్మాషం =  సగం పండిన బార్లీ/ బియ్యం/ మినుములు వంటి ధాన్యాలు ;

& LINK = ref ;- కుల్మాషై రభిషూయతే పరివాస్యత ఇతి కుల్మాషుతం. షుఞ్ ; 

అభిషవే =  అడవి మినుములలో నూరబడేది ; 

& extra ;- ఉరద్ దాల్ = Black grams  = ఉద్ది పప్పు/ మినప్పప్పు ; 

& విగ్న ముంగో = Fabacae - pantropical distribution - 

[ confused with - genusDolichos ; similar - Cow pea ] 

======================,

kAMBOja dESa pamTa - 42 ;- 

hayapucCI tu kAmBOjI mAshaparNI mahAmahA|| - Sloakamm - ౧౩౮ = 138 ;

dwi. -wanaushadhi wargam - amara koaSam ;; 

౧. hayapucCI = gurrapu toaka wamTi Akaaram kaliginadi ; 

౨. kAmBOji deaSE bhawaa  kAmBOjI  = sI.

 kAmBOja dESamloa puTTinadi - paa.  kAmBOjI ;   

౩. mAshasyeana parNaanyasyaa mAshaparNI = see. 

minumu yokka aakula wamTi aakulanu kaliginadi ;; 

౪. mahA roagaan shahata iti  mahAmahA =

mahA roagaalanu sahimceadi ;;

ee ౪ [ naalugu = 4 ] kaaru minumu [= nala minumulu] pearlu ; 

& pamjaabee ;- maa kee daal/ mash kee daal / urad kee daal ; 

`extra` ;- * kulmaasham =  sagam pamDina baarlee/ biyyam/ minumulu wamTi dhaanyaalu ;; ;

కాంభోజి దేశే ;- 1] Link =  https://paintingskadanbarikrish.blogspot.com/  = 

======================, 

prev = మూడు దేశాల గుర్రాలు - 41 ;; 

& LINK - 2] ఉద్ది పప్పు/ మినప్పప్పు

 కాంభోజ దేశ పంట - 42  ;

ref ;- కుల్మాషై రభిషూయతే పరివాస్యత ఇతి కుల్మాషుతం. షుఞ్ ; 

అభిషవే =  అడవి మినుములలో నూరబడేది ; [ అవంతీ సోమం = షర్బత్ - 17 ] ;;  

7, ఏప్రిల్ 2026, మంగళవారం

తిందుకం/ తుమికి చెట్టు - 37

తిందుకః స్ఫూర్జకః కాల స్కంధశ్చ శితి సారకే||  - శ్లోకమ్ - 38 ;; 

౧. తిమ్యతి ఆర్ద్రీ భవతీతి తిందుకః* ;- తిమ ఆర్ద్రీ భావే ;-

ఆర్ద్రమై ఉండేది ; 

౨. స్ఫూర్జతి దహ్యమానః శబ్దం కరోతీతి స్ఫూర్జకః టు ఓ స్ఫూర్జా వజ్ర నిర్ఘోషే ;-

దావాగ్ని చేత దహింపబడేది ఐ, ఉరుము లాంటి శబ్దం చేసేది ;

౩. కాలః స్కంధోఽస్య కాలస్కంధః = 

నల్లని మొదలు కలది ;

౪. శితిర్ నీలః సారో ఽస్య శితి సారకః = నల్లని చేవ కలిగి ఉన్నది ;; 

ఈ ౫ = నాలుగు - తుమికి చెట్టు పేర్లు ;; & 

      ☺ తునికి ఆకు = బీడీ ఆకు ;;  

EXTRA ;- తిందుక పళ్ళు ;- వీటి గుజ్జును,కర్ణాటక మున్నగు ప్రాంతాల ప్రజలు -  చేపల వలలను - భద్రపరిచే వస్తువుగా ఉపయోగిస్తున్నారు ; 

*తుమిద - నల్ల చేవ - కోవిదార్ ;  తుమికి కర్ర ; తుమికి చెట్టు ; తిందుక వృక్షము ; 

=========================== ,

tinduka@h sphuurjaka@h kaala skandhaSca Siti sArakE||  - శ్లోకమ్ - 38 ;; 

౧. timyati aardree bhawateeti tinduka@h ;- tima aardree BAwE ;-

aardramai umDEdi ; 

౨. sphuurjati dahyamaana@h Sabdam karoateeti sphuurjaka@h Tu oa sphuurjaa wajra nirGoashE ;-

daawaagni ceata dahimpabaDEdi ai, urumu laamTi Sabdam ceaseadi ;

౩. kaala@h skamdhOఽsya kaalaskamdha@h = 

nallani modalu kaladi ; ;;;;;;;;;;;; 

౪. Sitir nIla@h sArO ఽsya Siti sAraka@h = nallani ceawa kaligi unnadi ;; 

ee naalugu tumiki ceTTu pearlu ;; 

& ☺♪ 

PART - 2 ;- 

prev ;- & LINKPART  - 1 ;- తుమికి/ కాక పీలుక - 36 [now - 37 ]  = కాకేందుః కులకః కాకపీలుకః || = Diospyros glutionsa & ;; Diospyros tomenfosa `

25, మార్చి 2026, బుధవారం

తుమికి/ కాక పీలుక - 36

కాకేందుః కులకః కాకపీలుకః || 

శ్లోకమ్ - ౩9 ; Diospyros glutionsa & ;; Diospyros tomenfosa ` ;; 

ద్వి.కాం. వనౌషధి వర్గం ;-   అమరకోశమ్ ;  - PART - 1 ; 

వివరణ ;- కాక ఇన్ దంత్యత్ర కాకేన్ దుః ;- 

ఉ.పు. ఇది పరమేశ్వర్యే ;

కాకులు దీనియందు లెస్సగా ఉంటాయి.

౧. కుత్సితైః కాకాదిభిః లక్యత ఇతి కులకః ; లకి ఆస్వాదనే ;

కుత్సితములు ఐన కాకాదుల చేత ఆస్వాదింపబడేది ; 

౨. కాకైః పీయత ఇతి కాక పీలుకః ;;

పా. పానే ;- ౩. కాకుల చేత ఆర్ద్రీభావే = కాకుల చేత తడుపబడేది ;

కాక్వత్ నీలత్వాత్ కాకతిందుకః = కాకి వలె నల్లగా ఉండేది -

ఈ ౪. [నాలుగు] - నల్ల తుమికి పేర్లు ;; 

 EXTRA ;- 1] తుమికి చెట్టు [  కేరళ వైద్య - ఎక్కిళ్ళు తగ్గడానికి - used న్యగ్రోధ కషాయ = 

Nyagrodha kashaya ; 

2] పచ్చి ఆకులు, పళ్ళు - వస్త్రాలకు వేసే రంగులు తయారీ use ; 

3] తిందుక - తుంబిక [తమిళ్ ] ; 4

4] తుంబిక చెట్టు ;-  Genus = Diospyros *Malabarica ; & Family ;- Ebenaceae ; 

కేరళ ;- మలబార్ ->  species - D. malabaraica ;; ;; Bionomial name ;- Diospyros malabaraica ;

5] కేరళ - మలబార్ తీరం ; నైరుతి ప్రాంతం - నేటి కేరళ రాష్ట్రం & + తుళు నాడు నుండి కన్యాకూమారి వరకు - " మలబార్ సీమ" అని పరిగణిస్తునారు. 💦💧💅

4] తుంబిక చెట్టు ;-  Genus = Diospyros *Malabarica ; & Family ;- Ebenaceae ; 

 English: Indian persimmon ;;   Hindi: Gabha. ;; Malayalam: Panacca.  ;;  Tamil: Paniccai ;;  

Telugu: Tumiki      ;;  Bengali: Desi gab ;; 

5] తునికి ఆకు = బీడీ ఆకు = tuniki aaku = bIDI aaku ;; 

6] తేరవాదం - బౌద్ధం - తిందుక ఫలం - కథ ;- 

In 👲Theravada, the Tinduka tree has multiple representations: it is depicted as bearing sweet fruit that attracts 💅monkeys 🙉🙈🙊 , associated with a Brahmin's downfall due to its fruit, and recognized as the 💅divine tree 💇connected to the Bodhisatta, from which the king would receive annual …

& EXTRA INFRMN ;- The Tinduka tree, also known as the Indian Persimmon, is not only a source of fruit but also attracts crows.  Crows are known to visit areas with food or ideal nesting sites, and the Tinduka tree provides both.  This makes it a valuable plant for birdwatchers and nature enthusiasts who want to observe crows in their natural habitat. 

===================================== , 

kaakeandu@h kulaka@h kaakapeeluka@h || 

SlOkamm - ౩9 ; dwi.kaam. wanaushadhi wargam ;-  

wiwaraNa ;- kaaka in damtyatra kaakaen du@h ;- 

u.pu. idi parameaSwaryea ;

kaakulu deeniyamdu lessagaa umTAyi.

౧. kutsitai@h kaakaadiBi@h lakyata iti kulaka@h ; laki aaswaadanea ;

kutsitamulu aina kaakaadula cEta aaswaadimpabaDEdi ; 

౨. kaakai@h peeyata iti kaaka peeluka@h ;;

paa. paanea ;- ౩. kaakula ceata aardreeBAwE = kaakula ceata taDupabaDEdi ;

kaakwat neelatwaat kaakatimduka@h = kaaki wale nallagaa umDEdi -

ee ౪. [naalugu] - nalla tumiki pearlu ;; 

☺ tuniki aaku = bIDI aaku ; ;

6] tearawaadam - bauddham - timduka phalam - katha ;- 

తేరవాదం - బౌద్ధం - తిందుక ఫలం - కథ ;- 

In Theravada, the Tinduka tree has multiple representations: it is depicted as bearing sweet fruit that attracts monkeys, associated with a Brahmin's downfall due to i

ts fruit, and recognized as the divine tree connected to the Bodhisatta, from which the king would receive annual …  ;; 

 తుమికి చెట్టు [  కేరళ వైద్య - ఎక్కిళ్ళు తగ్గడానికి - Nyagrodhadi kashayam.

 English: Indian persimmon ;;   Hindi: Gabha. ;; Malayalam: Panacca.  ;;  Tamil: Paniccai ;;  

Telugu: Tumiki      ;;  Bengali: Desi gab ;; 

&

timduka [ telugu ] ;;  tumbika [tamilh ] ;;  

tumbika tree ;- ` Genus = Diospyros *Malabarica ; & Family ;- Ebenaceae ;

&


prev post =  మొక్కము / గోలీఢము - 35 = గోలీఢో ఝాటలో ఘంట పాటలిః మోక్ష ముష్కకౌ|| - 39 శ్లోకమ్ ;  `Sponias Pinnata & Peltophorum ;; 

మొక్కము / గోలీఢము - 35

గోలీఢో ఝాటలో ఘంట పాటలిః మోక్ష ముష్కకౌ|| - 

            39 శ్లోకమ్ ;          `Sponias Pinnata & Peltophorum Vogelianum `;  

వనౌషధి వర్గం - ద్వితీయ కాండమ్ - అమరకోశమ్ ; ; 

౧. గోభిః లిహ్యతే ఆస్వాద్యత ఇతి గోలీఢః = ఆవులు ఆస్వ్వదించే తరువు ;

౨. ఝాటం సంఘాతం లాయి ఆదత్త ఇతి ఝాటలః -లా దానే =  గుంపును కూర్చేది ;; 

౩. పశు భక్షణార్ధం హస్యతే ఘంటా = హన హింసాగత్యోః = పశుభక్షణార్ధం నరకబది ;

౪. పాటం విస్తారం లాతీతి పాటలిః =  ; 

ఇ.పు. పా. పాటలా. లాదానే - విస్తారమునిచ్చునది ;; 

౫. మోక్షతి సహతే పశ్వాది సమర్దమితి మోక్షః - మోక్ష సహనే = 

పశ్వాది సమర్దమును సహించే చెట్టు ;; 

౬. ముష్ణాతి రోగాన్ ముష్కకః = ముషస్తేయే = రోగాలను హరించేది ;

& గోలీహము ;- [పా] ; [తత్సమం] - మొక్కపు చెట్టు ; మొక్కము[వైకల్పితము ] ;

========================,

wanaushadhi wargam - dwiteeya kAMDamm - amarakoaSamm ; 39 Sloakamm ;

gOlIDhO JATalO GaMTa pATali@h moaksha mushkakau|| - SlOkamm; wanaushadhi wargam - dwiteeya kAMDamm - amarakoaSamm ; ;

౧. goabhi@h lihyatea aaswaadyata iti gOlIDha@h = aawulu aaswwadimcea taruwu ;

౨. JATam samghaatam laaayi aadatta iti jhaaTala@h -laa daanea =  gumpunu kuurceadi ;; 

౩. paSu bhakshaNArdham hasyatea GaMTaa = hana himsaagatyoa@h = paSuBakshaNaardham narakabadi ;

౪. paaTam wistaaram laateeti pATali@h = 

i.pu. paa. pATalA. laadaanea - wistaaramuniccunadi ;; 

౫. moakshati sahatea paSwaadi samardamiti moaksha@h - moaksha sahanea = 

paSwaadi samardamunu sahimcea ceTTu ;; 

౬. mushNAti rOgaan mushkaka@h = mushasteayea = roagaalanu harimceadi ;; 

& goaleehamu ;- [paa] ; [tatsamam] - mokkapu ceTTu ; mokkamu[waikalpitamu ] ;&

&  LINK ;- జంతువులు - తరువులు - అనుబంధాలు ;- 

Prev post = ఉలిమిరి చెట్టు/ వరుణ తరువు - 34 ;-  వరుణే  వరుణ స్సేతు స్తిక్త శాకః, కుమారకః||  శ్లోకమ్ - 25 ;;   `Crataeva nurvala` - Botanical names ;- Angiospemae ;;