గోలీఢో ఝాటలో ఘంట పాటలిః మోక్ష ముష్కకౌ|| -
39 శ్లోకమ్ ; `Sponias Pinnata & Peltophorum Vogelianum `;
వనౌషధి వర్గం - ద్వితీయ కాండమ్ - అమరకోశమ్ ; ;
౧. గోభిః లిహ్యతే ఆస్వాద్యత ఇతి గోలీఢః = ఆవులు ఆస్వ్వదించే తరువు ;
౨. ఝాటం సంఘాతం లాయి ఆదత్త ఇతి ఝాటలః -లా దానే = గుంపును కూర్చేది ;;
౩. పశు భక్షణార్ధం హస్యతే ఘంటా = హన హింసాగత్యోః = పశుభక్షణార్ధం నరకబది ;
౪. పాటం విస్తారం లాతీతి పాటలిః = ;
ఇ.పు. పా. పాటలా. లాదానే - విస్తారమునిచ్చునది ;;
౫. మోక్షతి సహతే పశ్వాది సమర్దమితి మోక్షః - మోక్ష సహనే =
పశ్వాది సమర్దమును సహించే చెట్టు ;;
౬. ముష్ణాతి రోగాన్ ముష్కకః = ముషస్తేయే = రోగాలను హరించేది ;
& గోలీహము ;- [పా] ; [తత్సమం] - మొక్కపు చెట్టు ; మొక్కము[వైకల్పితము ] ;
========================,
wanaushadhi wargam - dwiteeya kAMDamm - amarakoaSamm ; 39 Sloakamm ;
gOlIDhO JATalO GaMTa pATali@h moaksha mushkakau|| - SlOkamm; wanaushadhi wargam - dwiteeya kAMDamm - amarakoaSamm ; ;
౧. goabhi@h lihyatea aaswaadyata iti gOlIDha@h = aawulu aaswwadimcea taruwu ;
౨. JATam samghaatam laaayi aadatta iti jhaaTala@h -laa daanea = gumpunu kuurceadi ;;
౩. paSu bhakshaNArdham hasyatea GaMTaa = hana himsaagatyoa@h = paSuBakshaNaardham narakabadi ;
౪. paaTam wistaaram laateeti pATali@h =
i.pu. paa. pATalA. laadaanea - wistaaramuniccunadi ;;
౫. moakshati sahatea paSwaadi samardamiti moaksha@h - moaksha sahanea =
paSwaadi samardamunu sahimcea ceTTu ;;
౬. mushNAti rOgaan mushkaka@h = mushasteayea = roagaalanu harimceadi ;;
& goaleehamu ;- [paa] ; [tatsamam] - mokkapu ceTTu ; mokkamu[waikalpitamu ] ;&
& LINK ;- జంతువులు - తరువులు - అనుబంధాలు ;-
Prev post = ఉలిమిరి చెట్టు/ వరుణ తరువు - 34 ;- వరుణే వరుణ స్సేతు స్తిక్త శాకః, కుమారకః|| శ్లోకమ్ - 25 ;; `Crataeva nurvala` - Botanical names ;- Angiospemae ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి