శోభాఞ్జనే శిగ్రు తీక్ష్ణగంధ కాక్షీబ మోచకా||
ద్వితీయకాండం - వనౌషధి వర్గం ; అమరకోశం ;;
శ్లోకమ్ వివరణ ;- ౧ ] శోభా మనక్తీతి శోభాంజనః ;
అంజూ వ్యక్తి శ్లక్ష్ణ కాంతిగతిషు = కాంతిని పొందునది ;
పా. సుష్ఠు ముఖం భనక్తి తీవ్ర గంధత్వాత్ సోభాంజనః||
భంజో ఆమర్దనే = తీవ్రం, కఠినం ఐన వాసన కలది,
కనుక మోము [`face`] ను పీడించేది ;;
౨] శినోతి శమయతి - కఫాదీన్ శిగ్రుః - శీఞ్ నిశాతనే ;
శ్లేష్మాదులను అల్పంగా చేసేది, శమింపజేసేది, శిగ్రువు ;;
౩] తీక్ష్ణో గంధో ఽస్యాః ఇతి - తీక్ష్ణగంధకః =
తీక్షణమైన వాసన = గంధం కలది ;;
౪ ] ఆక్షి బంత్యనేన ఆక్షీబః = క్షీబృ మదే ;-
దీనిచేత ఇంచుకంత మదింతురు ;; -- పా. ఆక్షీబః ;;
౫] ముంచ్యత్యుగ్ర గంధం మోచకః - ముచ్ఌ మోక్షనే. ఉగ్ర గంధాన్ని విడుచునది ;;
శ్లేష్మాదులను అల్పంగా చేసేది, శమింపజేసేది, శిగ్రువు ;;
ఈ ౫ [ = 5 = ఐదు ] మునగచెట్టు పేర్లు ;
ద్వితీయకాండం - వనౌషధి వర్గం ; kk అమరకోశం ;;
================================== ,
Moringa - mulaga ceTTu - 32 ;
SOBA~njanea Sigru tIkshNagandha kaaksheeba moacakA@h||
Sloakamm wiwaraNa ;- ౧] SOBA manakteeti SOBAmjana@h ;
౧ ] amjuu wyaktiSlakshNa kaamtigatishu = kaamtini pomdunadi ; paa.
౨] sushThu mukham bhanakti teewra gamdhatwaat sOBAmjana@h||
bhamjoa aamardanea = teewram, kaThinam aina waasana kaladi,
kanuka moamu [`face`] nu pIDimcEdi ;; నుక మోము [face] ను పీడించేది ;
౨] SinOti Samayati kaphaadIn Sigru@h - SI~n* - niSAtanE||
SlEshmaadulanu alpamgaa ceaseadi, Samimpajeaseadi, Sigruwu ;;
౩] tIkshNoa gamdhoaఽsyaa@h iti - tIkshNagandhaka@h =
tIkshaNamaina wAsana = gandham kaladi ;;
౪ ] Akshi bamtyaneana AkshIba@h = kshIbR madE ;-
deeniceata imcukamta madimturu ;; -- paa. AkshIba@h ;;
౫] mumcyatyugra gamdham moacaka@h -
ugra gamdhAnni wiDucunadi ;;
ee ౫ [ 5 = aidu ] munagaceTTu pearlu ;
********************************************************************* ,
అనుబంధం ;- అస్త్రీ శాకం హరితకం శిగ్రు ;- `A Potherb` ;;
౧. శక్యతే భోక్తు మనేన శాకం ;
శశక్ఌ శక్తౌ = దీనిచేత భోజనము చేయుటకు వీలు కలుగును ;
౨. హరితవర్ణత్వాత్ ద్ధరితకం =
పచ్చ [రంగు] గా ఉండేది ;;
౩. శినోత్య రుచిమితి శిగ్రు = శీఞ్ నిశాతనే = అరుచిని పోగొట్టగలిగేది ;;
======================= ,
munagaceTTu/ mulagaceTTu ; [పేజీ 552 ] ; Sigru ;-
Sigru ;- Sloakamm ;- waiSyawargam, dwi.kaam. ;-
astree SAkam haritakam Sigru ;-
౧. SakyatE BOktu maneana SAkam ;
Sak ~l Saktau = deeniceata BOjanamu ceayuTaku weelu kalugunu ;
౨. haritawarNatwAt ddharitakam =
pacca [ramgu] gaa umDEdi ;;
౩. Sinoatya rucimiti Sigru = SI~n niSAtanE = arucini poagoTTagaligeadi ;; `
&
శ్లోకమ్; రక్తోఽసౌ మధుశిగ్రు స్స్యాత్ -
మధు ప్రధానశ్శిగ్రుః ||పు|| ;
౩౧ శ్లోకమ్ ; ద్వితీయకాండం - వనౌషధి వర్గం ; అమరకోశం ;;
భావం ;- తేనె ప్రధానమై ఉన్న ములగ/ మునగ &
ఈ ఒక్కటి ;- ఎఱ్ఱ పూల [ red flowwers] మునగచెట్టు పేరు ;
=================== ,
శ్లోకమ్; raktoaఽsau madhuSigru ssyaat -
madhu pradhaanaSSigru@h ||pu|| ;
bhaawam ;- teane pradhaanamai unna mulaga/ munaga &
ee okkaTi ;- e~r~ra puula [ `red flowwers`] munagaceTTu pearu ;
&
mulaga ceTTu ekkitE = ములగ చెట్టు ఎక్కితే - 32 ;-
EXTRA matter, notes ;- మురింగా - అని Drum Stich పేరు ; లాటిన్ పదం - Moringa oleifera- అని వృక్ష శాస్త్ర పరిశోధకులు పెట్టిన Western name కు మూల ధాతువు మురింగా ;; &
భారతీయ దక్షిణభాషలలో lekఈ - మురింగా - పదం వాడుక ఔతున్నది.
తమిళం, మలయాళం, హిందీ - ఇత్యాది భాషలలో ఈ మాట ఉన్నది.
సింహళం - ఈ మాటయే - మురుంగా - ఐనది ; & ఇదే రీతిగా -
తెలుగు, తమిళ - - హిందీ - వంటి నుడులలో - మునగ/ ములగ - గా పరిణామం ఐనది ;
English - Drumstich / morimgaa/ Horse radish tree ;
& శిగ్రూ - అనే సంస్కృత పదం - use ఔతున్నది.
మునగ చెట్టు ఎక్కించకు - అనే నానుడి ఉన్నది.
&
`MORINGA ;- "Moringa never dies, it only sleeps" Africanproverb ` ;;
` "plant a moringa near your home, and sickness will keep its distance." Indian proverb ;; ` ;;
================================ ,
murimgaa - ani `Drum Stich ` pearu ; lATin padam - `Moringa oleifera`- ani wRskah SAstra pariSOdhakulu peTTina `Western name` ku muula dhaatuvu murimgaa ;; &
bhaarateeya dakshiNaBAshalaloe ee - murimgaa - padam wADuka autunnadi.
tamiLam, malayALam, himdee - ityaadi BAshalaloa ee mATa unnadi.
sim haLam - ee mATayea - murumgaa - ainadi ; & ideareetigaa -
telugu, tamiLa - - himdee - wamTi nuDulaloa - munaga/ mulaga - gaa pariNAmam ainadi ;
`English - Drumstich / morimgaa/ Horse radish tree ` ;
& SigrU - anea samskRta padam - `use` autunnadi.
munaga ceTTu ekkimcaku - anea naanuDi unnadi.
prev = ఒడ్డున వినయ ప్రబ్బలి - 31 ;- వేతసః* రథాభ్రపుష్ప - విదుల* - శీత - వానీర, వఞ్జులః ; 6, మార్చి 2026, శుక్రవారం ;;
***************************************************************
Link ;- ములగ చెట్టు , Moringa ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి