ఉదుమ్బరో జంతుఫలో యజ్ఞాంగో హేమదుగ్ధకః|
ఉన్నతత్వాత్ ఉల్లంఘితం అంబరం అనేనేతి ఉదుంబరః || `Glamerous fig` ; ;;
శ్లోకమ్ ;- 91 ;;
ఔన్నత్యం చేత గగనాన్ని తాకునది ; 1] జంతుయుక్తం ఫలమన్యేతి జంతుఫలః ;;
= జంతువులతో కూడిన పళ్ళు [fruits ] కలిగిఉన్నది ;
2] యూపాది రూపేణ యజ్ఞస్యాంగం ఉపకరణం ఇతి యజ్ఞాంగ@| =
యూపాది రూపముచేత యజ్ఞమునకు అంగమై ఉండునది ;
3] హేమవర్ణం దుగ్ధం క్షీరమస్య హేమదుగ్ధకః =
బంగారు వంటి పాలు కలిగినది =
ఈ ఐదు అత్తిచెట్టు పేర్లు ;;
Extra ;- FIG జాతికి చెందినవి అంజీర పళ్ళు* -
ఆరోగ్యదాయినులు - కనుక ప్రజలు ఎండబెట్టిన ఈ అత్తిపళ్ళు* తింటుంటారు.
పాలు గారే అత్తిచెట్టు - 29 ;
=========================== ,
paalu gaarea atticeTTu - 29 ;-
udumm baroa jamtuphaloa yajnaamgoa heamadugdhaka@h|
unnatatwaat ullamghitam ambaram aneaneati udumbara@h || SlOkamm ;- 91 ;;
aunnatyam ceata gaganaanni taakunadi ; 1] jamtuyuktam phalamanyeati jamtuphala@h ;
= jamtuwulatO kUDina paLLu [`fruits` ] kaligiunnadi ;
2] yuupaadi ruupeaNa yajnasyaamgam upakaraNam iti yajnAmga@| =
yuupaadi ruupamuceata yajnamunaku amgamai umDunadi ;
3] heamawarNam dugdham ksheeramasya heamadugdhaka@h =
bamgAru wamTi paalu kaliginadi =
ee aidu atticeTTu pearlu ;;
Extra ;- FIG` jaatiki cemdinawi amjeera paLLu* -
aaroagyadaayinulu - kanuka prajalu emDabeTTina ee attipaLLu* timTumTAru.
******************************************
PART - 1 ;- & Continue - PART - 2 ; next ;
******************************************* ,
Names of Copper - రాగి" ;- 29 ;- PART - 2 ;-
అధ తామ్రకం ;-
శుల్బం *మ్లేచ్ఛముఖం ద్వష్ట్య**వరిష్ఠోదుంబరాణి చ|
తామ్యతి యధతే అగ్ని సం యోగాదితి తామ్రకం. తముగ్లానౌ|| ;;
& * మ్లేచ్ఛముఖం ; [**వరిష్ఠః ఉదుంబర] ; ;
ద్వితీయకాండం ; వైశ్యవర్గం, 97 శ్లోకమ్ ;;
భావం ;- *మ్లేచ్ఛదేశే ముఖ్యత్యాత్ మ్లేచ్ఛముఖం = [మ్లేచ్ఛసీమలో ముఖ్యమైనది ; &
ద్వే హేమరూప్యే అశ్నుతే ద్వ్యష్టం - అశూ వ్యాప్తౌ =
వెండి, బంగారం వలె - రెండింటినీ వ్యాపించునది ;; ''''''''''' & 4]
శ్రేష్ఠత్వాత్ వరిష్ఠం = లోహములలో శ్రేష్ఠమైనది ;; &
5] ఉదుంబరాభత్వాత్ ఉదుంబరం = మేడి వంటి వన్నె కలది ;;
"ఔదుంబరం చ తామ్రం" -
అని అమరమాల - లోని - ఆర్యావృత్తం - శ్లోకమ్ ; ...... ,
కనుక ఔదుంబరం - అని 'ఔ కారాది కూడ కలదు.
ఈ ఆరు "రాగి" పేర్లు ; &
`for links` ;- అమరమాల - अमरमाला - ఆర్యావృత్తం - శ్లోకమ్ ;;
=========================== ,
adha taamrakam ;-
Sulbam *mlea మ్లేcCamuKam dwashTya**warishThOdumbarANi ca|
[**warishTha@h udumbara]
taamyati wyadhatea agni sam yoagaaditi taamrakam. tamuglaanau||
dwiteeyakAMDam ;- waiSyawargam, 97 Sloakamm ;;
bhaawam ;- *umm leacCa [మ్లేచ్ఛ] deaSE mukhyatyaat --
మ్లేచ్ఛ mleacCamukham = [ మ్లేచ్ఛ] mleacCa seemaloa mukhyamainadi ; &
dwea heamaruupyea aSnutea dwyashTam - aSU wyaaptau =
wemDi, bamgaaram wale - remDimTinee wyApimcunadi ;;
4] SreashThatwaat warishTham = loahamulaloa SrEshThamainadi ;; &
5] udumbaraabhatwaat udumbaram = meaDi wamTi wanne kaladi ;;
"audumbaram ca taamram" -
ani amaramaala - अमरमाला - loani - aaryaawRttam - Sloakamm ; ...... ,
kanuka audumbaram - ani 'au kaaraadi kUDa kaladu. ''''
ee aaru "raagi" pearlu ;
******************************************* ,
అఙ్కోలః నికోచకః|| ||పుః||
2] ఊడుగుచెట్టు ;; `Alangium & guglans` ;; [link prev =- అక్షోటః ] -
ద్వితీయకాండం ;- కొండగోగు చెట్టు ;;
============== ;
a~mkoala@h nikoacaka@h|| ||pu@h||
2] UDuguceTTu ;; [`link `- akshoaTa@h ;;
******************************************* ,
for links` ;- అమరమాల - अमरमाला -అమరమాల - अमरमाला
prev post = ఇప్పపువ్వు - మధు పుష్పం - 28 ;;
లేబుళ్లు: అమరకోశంలో చెట్లు nature, దేశము - వృక్షాలు ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి