మధూకే తు గుడపుష్ప మధుద్రుమౌ - వానప్రస్థ - మధుష్టీవౌ||
వివరణ ;- మధురసః ఉచ్యతే యుజ్యతే అత్రేతి మధూకః, ;; & ` `Bassia Latifolia ` ౯
మధూకః = ౧. నీళ్ళలో పుట్టిన యిప్ప మాని names ;;
మధూకః - గుడపుష్పః - మధుద్రుమః - వానప్రస్థః - మధుష్ఠీవౌ|| ||పు||
ఉచ సమ వాయే =
దీనిలోన తేనె సమకూరును.
౧. గుడవత్ స్వాదూని పుష్పాణి యస్య సః గుడపుష్పః =
బెల్లం వంటి పువ్వులు కలది ;
౨. మధు ప్రధానో ద్రుమః, మధు ద్రుమః ;
మద్యాన్నే ప్రధానంగా కలిగి ఉన్నట్టి చెట్టు ;
౩. వనప్రస్థే వనస్థలే భవో = వనస్థలిలో పుట్టినది ;;
౪. మధుష్ఠీవతీతి మధుష్టీవః- ష్ఠివు నిరసనే = తేనె [honey] ని స్రవించునది ;
ఈ ఐదు [five] ఇప్పమ్రాని నామములు ;
& 1. మధు ద్రుమం ;- honey wisdom = మధు విద్య - వేదాంతపరంగా ప్రసిద్ధమైనది. మధు పుష్ప, తరువులు - ప్రాముఖ్యత - గురు దధీచి దారా, అశ్వినీ కుమారులు అందుకున్నారు. కవలలు ఐన అశ్వినీ కుమారులు - సతీ సుకన్య - సంఘటన, గాధకు మూల కారణమైన వైద్యశాస్త్ర పునాది ;
extra ;- 1] ఇప్పపూల రసం త్రాగితే ఉన్మత్తులు అవుతారు.
2] ఒడిసా* సీమ ప్రజలు [ గడ్చిరోలి - మహారాష్ట్ర - మున్నగు ప్రాంతాలలో -
ఈ మధు సుమముల వాడుక విరివిగా - ఉన్నది.
[* ଓଡ଼ିଶା ;- ఒడిశా రాష్ట్రం & ఒరియా భాష ] ;
3] ఆయా ప్రజానీకం - festivals తరుణములప్పుడు - మహువా సుమముల నుండి - భంగు పానీయాదులను తయారుచేస్తారు.
తద్వారా - ఆహారం, పండుగలను రసవంతం చేస్తున్నవి ఈ మహురా పువ్వులు ;;
4] Madhuca indica (= M. longifolia) ;- ఈ మధుకా మకరందం - మధు ద్రుమం - అనగా - ఇప్ప చెట్టు - పట్టుపురుగుల పెంపకమునకు సహకారి, ఆధారమైనది ;
& extra ;- ఇప్పచెట్టు ;- దాదాపు 700 ఆదివాసీలు, తెగలు ఈ చెట్టు జీవనాధారం. జూన్ నెలలో ఇప్ప తరువును పూజిస్తారు. అడవి ప్రజల పాలిటి కల్పతరువు ఇప్పచెట్టు.
============================= ,
ippapuwwu - madhu pushpam - 28 ;-
madhUkea tu guDapushpa madhudrumau - waanaprastha - madhushTIwau||
wiwaraNa ;- madhurasa@h ucyatea yujyatea,atreati madhUka@h,
uca sama wAyE =
deeniloana teane samakuurunu.
౧. guDawat swaaduuni pushpANi yasya sa@h guDapushpa@h =
bellam wamTi puwwulu kaladi ;
౨. madhu pradhAnoa druma@h =
madyaannE pradhaanamgaa kaligi unnaTTi ceTTu ;
౩. wanaprasthE wanasthalE BawO = wanasthaliloa puTTinadi ;;
౪. madhushThIwateeti madhushTIwa@h - shThiwu nirasanea =
teane [`honey`] ni srawimcunadi ;
ee aidu [`five`] ippamraani naamamulu ;
madhu drumam ;- `honey wisdom` = madhu widya - weadaamataparamgaa prasiddhamainadi. madhu pushpa, taruwulu - praamukhyata - guru dadheeci daaraa, aSwinee kumaarulu amdukunnaaru. kawalalu aina aSwinee kumaarulu - satee sukanya - samghaTana, gaaadhaku muula kaaraNamaina waidyaSAstra punaadi ;
& extra ;-
1] ippapuula rasam traagitea unmattulu awutaaru.
2] oDisaa seema prajalu [ gaDciroali - mahaaraashTra - munnagu praamtaalaloa - ee madhu sumamula wADuka wiriwigaa - unnadi.
3] aayaa prajaaneekam - `festivals` taruNamulappuDu - mahuwaa sumamula numDi - bhamgu paaneeyaadulanu tayaaruceastaaru.
tadwaaraa - aahaaram, pamDugalanu rasawamtam ceastunnawi ee mahuraa puwwulu ;;
4] `Madhuca indica (= M. longifolia) ` ;- ee madhukaa - madhu drumam - anagaa - ippa ceTTu - paTTupurugula pempakamunaku sahakaari, aadhaaramainadi ;
Extra ;- ippaceTTu ;- daadaapu 700 aadiwaaseelu, tegalu ee ceTTu jeewanaadhaaram. juun nelaloa ippa taruwunu puujistaaru. aDawi prajala paaliTi kalpataruwu ippaceTTu ;;
& prev post = అంబాళం పండు - 27 ;;
- 28
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి