17, ఫిబ్రవరి 2026, మంగళవారం

అంబాళం పండు - 27

పీతనః - కపీతనః - ఆమ్రాతకః||పు|| 3 ;- అంబాళపు పండు ;; 

అథ ద్వౌ పీతన - కపీతన కపీతనూ - ఆమ్రాతకే||

రసేన వస్రాదికం పీతం కరోతీతి పీతనః = ` Spondias Mangifera  `

         రసం చేత వస్త్రాదులను [cloths etcetera] పచ్చగా చేసేది [green ] ;;  

౧. కపీనాం ఇష్టైః ఫలైః ప్రీతిం తనోతీతి - కపీతనః, తను వస్తారే. ;-

ఫలములచే కోతుల కోరికను ఇనుమడింపజేసేది ;

౨. ఆమ్ర మీష దతతి అనుగచ్ఛతీతి ఆమ్రాతకః. అత సాతత్య గమనే.

మామిడిని ఇంచుకంత అనుకరించేది ;;

ఈ ౩ [ = 3 = మూడు] అంబాళం చెట్టు పేర్లు ;;  శ్లోకం ;- ౨౭ = 27 ;;  

& 👉 & extra infn ;- అంబాళపు పండు ;- Hogoplum Wild Mango ;- 1] జంట జంటగా - రెండు పళ్ళు చొప్పున కాస్తున్నాయి. చిగురు ఆకులు కూడా కొంచెం పుల్లగా ఉండటం ఈ చెట్టు విశేషం ; & కాయ నిండా రసం ఉంటుంది ;
వర్షాకాలంలో కాసే ఈ పళ్ళు తీపి, పులుపు కలగలిపిన రుచి ఉంటాయి. 
అందుచేత - అంబాళం - తోటలు కూడా రైతులు పెంచుతారు. 
3] అరుచిని పోగొడ్తుంది - కోతులు - ఇష్టంగా తినే పళ్ళు ఇవి ; &
& స్వరానికి అనుగుణం - గొంతు గురగుర తగ్గుతుంది - మగ్గిన పళ్ళు - ధాతు వృద్ధి, వీర్యవృద్ధి కలిగిస్తాయి.
వేడి చేసె స్వభావం - విపాకంతో మధుర రసం గా మారడం చెప్పదగిన అంశము ; 
& EXTRA ;- అంబాళపు పండు ;; `EXTRA ;- అంబాళపు చెట్టు:- 1] ఆమ్రాతక అని సంస్కృతంలో పేరు కలిగిన అంబాళపు చెట్టు శాస్త్రీయనామం Spondias Mangifera . ఇంగ్లీషులో దీన్ని Hogoplum Wild Mango అని పిలుస్తారు. ఇది ఫలజాతికి చెందిన చెట్టు. ఈ చెట్టు అడవుల్లో విస్తారంగా పెరుగుతుంది. ఈ చెట్టును తోటలుగా కూడా పెంచుతారు. జంటజంటగా రెండేసి కాయలు చొప్పున కాస్తాయి. 
2] నక్షత్ర ఫలం చెట్టును అంబాణపుకాయ, కర్మరంగము , తమాటకాయ, కరంబోలా అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Averrhoa carambola. ;
3] ఉష్ణ మండల ప్రాంతాలలో నిదానంగా పెరిగే ఈ చెట్టు సుమారు 25 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఆకు పచ్చని ఈ చెట్టు ఆకులు పగలు చైతన్యంగా ఉండి రాత్రులందు లోపలి వైపుకు  ముడుచుకుంటాయి. లేత ఎరుపు రంగు గల చిన్న పుష్పాలు ముదురు ఎరుపు తొడిమతో ఉంటాయి.నక్షత్ర ఫలం చెట్టు సంవత్సరానికి నాలుగు సార్లు పూత పూసి కాయలు కాస్తుంది. ఈ నక్షత్ర ఫలం చెట్టు యొక్క పండు 5 విభాగాలుగా ఉండి నక్షత్రం గుర్తును పోలి ఉంటుంది. ఈ పండు అండాకారం లేక దోసకాయ ఆకారంలో కండను కలిగి సుగంధభరిత వాసనతో పసుపు ఆరంజి ఆకుపచ్చ కలసిన రంగుతో ఆకర్షిస్తుంది. ;; 
 & ఇతర  దేశాలలో వాడకం ;- 4] A]  ఫిలిప్పీన్స్ & లిబాస్ మున్నగు దేశాలలో - 
ఆకులను, పళ్ళను sinigang, sinianglay/ laing మున్నగు వంటలలో అదనపు రుచి కోసం use చేస్తున్నారు. 
B] ;- కట్టంబాజం [ మన దేశంలో  Kattambazham] ప్రాంతాలలో - 
అంబాళం పచ్చడి తయారీ ఉన్నది. 
ఇతర భాషలలో పేర్లు ;- 
సంస్కృతం = సంస్కృతం - आम्रातकः ; 
 / ఆమ్రాతకః ; (āmrātakaḥ)[12] ;;   
తెలుగు = అంబాళం చెట్టు ;;  
తమిళ భాష = పులిచ్చ కాయ్ = పుల్లని కాయ 
కన్నడ భాష = అమటికాయ / ಅಮಟೆಕಾಯಿ ; 
ఒడియా భాష = Odia: ଆମ୍ବଳା/ଆମ୍ବଡ଼ା (Āmbåḷā/Āmbåṛā) ;; 
మలయాళం = అంబాజం =  അംബഴം (Ambazham) ;
తుళు భాష = ಅಂಬಾಡೆ ; అంబాడి ; 
కొంకణి = अंबडे ;  
భూటాన్ = L hotshamkha (Bhutan): Amara ;
నేపాలీ భాష ;- లాప్సీ = लापसी  ;;
బెంగాలీభాష ;- ఆమ్ర = : আমড়া ;; 
అస్సామీస్ = আমৰা = ఆమోరా ; 
&
సామెత / నానుడి ;- అంబాళ పండు నోరు, బలుసు ముల్లు చెయ్యి ; 
=  your mouth is sweet plum, but your Hand is like thorn bush ;; 
& notes ;- the hog - plum [ spodias mangifera] ;- this fruit is resembling the MANGO Fruit ;;  
========================= , 
ambALapu pamDu ;- 
atha dwau peetana - kapeetana kapeetanua - aamraatakea||
raseana wasraadikam peetam karoateeti peetana@h =               ` Spondias Mangifera  ` ;; 
         rasam ceata wastraadulanu [`cloths etcetera`] paccagaa ceaseadi [`green` ] ;; 
౧. kapeenaam ishTai@h phalai@h preetim tanoateeti - kapeetana@h, tanu wastaarea. ;-
phalamulacea koatula koarikanu inumaDimpajEsEdi ;
౨. aamra meesha datati anugacCateeti aamraataka@h. ata saatatya gamanea.
maamiDini imcukamta anukarimcEdi ;;
ee ౩ [ = 3 = mUDu] ambALam ceTTu pearlu ;;  శ్లోకం ;- ౨౭ = 27 ;;  
ambALapu pamDu ;- `Hogoplum Wild Mango `;- 
1] jamTa jamTagaa - remDu paLLu coppuna kaastunnaayi. ciguru aakulu kUDA komcem pullagaa umDaTam ee ceTTu wiSEsham ; & kaaya nimDA rasam umTumdi ;
warshaakaalamloa kaasE ee paLLu teepi, pulupu kalagalipina ruci umTAyi. 
amduceata - ambALam - toaTalu kUDA raitulu pemcutaaru. 
3] arucini poagoDtumdi - koatulu - ishTamgaa tinea paLLu iwi ; &
& swaraaniki anuguNam - gomtu guragura taggutumdi - 
maggina paLLu - dhaatu wRddhi, weearyawRddhi kaligistaayi.
weaDi cease swaBAwam - wipaakamtoa madhura rasam gaa maaraDAm 
ceppadagina amSamu ;  
4] itara dESAlaloa waaDakam ;- 
`A]`  philippeens & libaas munnagu dESAlalO - aakulanu, paLLanu 
`sinigang, sinianglay/ laing` munnagu wamTalaloa adanapu ruci koasam `use` ceastunnaaru.
`B]` ;- kaTTambaajam [ mana deaSamloa ` Kattambazham`] praamtaalaloa - ambaaLam paccaDi tayaaree unnadi.  
 itara BAshalaloe pearlu ;-
samskRtam = samskRtam - आम्रातकः ; 
 / aamraataka@h ; `(āmrātakaḥ)[12] ;;  ` 
telugu = ambaaLam ceTTu ;;  
tamiLa BAsha = pulicca kaay = pullani kaaya 

kannaDa BAsha = amaTikaaya / ಅಮಟೆಕಾಯಿ ; 

oDiyaa bhaasha = `Odia: ଆମ୍ବଳା/ଆମ୍ବଡ଼ା (Āmbåḷā/Āmbåṛā) ;; `
malayALam = ambaajam =  അംബഴം `(Ambazham) ;`
tuLu BAsha = ಅಂಬಾಡೆ ; ambADi ; 
komkaNi = अंबडे ;  
BUTAn = `L hotshamkha (Bhutan): Amara ;`
nEpaalI bhaasha ;- laapsee = लापसी  ;;
bemgaaleebhaasha ;- aamra = : আমড়া ;; 
assaamees = আমৰা = aamoaraa ; 
&
prev post ;- రధం తయారీ used చెట్టు - 26 ;- ౧.  స్యందనోపయోగ్యత్వాత్ స్యందనః = రథమునకు ఉపయోగించేది :  ౨. రథచక్రాంతే నమతీతి నేమిః -

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి