తినిశే - స్యందకో నేమీ రధద్రు రతిముక్తకః,
వఞ్జుల శ్చిత్రకృచ్చ ;- ౨౬ ;;
చిరజీవిత్వా న్నిశా మతిక్రాంత స్తినిశః = చిరకాలం ఉండేది ; త్ ||పు||
౧. స్యందనోపయోగ్యత్వాత్ స్యందనః = రథమునకు ఉపయోగించేది :
౨. రథచక్రాంతే నమతీతి నేమిః - ఇ. పు. ;-
తేరు [chariot ] బండి కంటి కడపట నమ్రమై ఉండేది ;;
౩. రధాయ ద్రుః రథ ద్రుః =
రథం కొఱకైన తరువు [ tree] ;;
౪. అతి విస్తృతత్వాదతి ముక్తకః = మిక్కిలి విస్తారము కలిగినది ;
౫. వన్యతే ఇతి మంజుళః - వను యాచనే. = ప్రార్ధింపబడు వృక్షము ;;
౬.. లఘుత్వేఽపి దార్ఢ్యదైర్ఘ్యాభ్యాం ఆశ్చర్యకారిత్వా చ్చిత్రకృత్. త. పు. =
చులకన ఐ ఉన్నప్పటికీ దృఢమై, దీర్ఘమై ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండేది ;;
ఈ seven = ౭ = 7 = నెమ్మి మ్రాని పేళ్ళు ;;
extra ;- 1] నేమిః = ఏతం/ ఏతాము, రాత మున్నగు దారు యంత్రాలు - నూతి నీళ్ళు తోడుటకు ఉపకరణ సాధనాలు ;;
2] ప్రాచీనకాలంలో రధం - ముఖ భాగాలను ఈ చెట్టు చెక్కతొ చేసేవారు. కనుక రధ ద్రుమం - అని పేరు కలిగినది, &
3] ఈ చెట్టు బెరడు - wood గట్టిదనం కలిగినది - అగుటచే ఈనాడు - పెరుగును చిలికి, మజ్జిగ చేసే - కవ్వం, ఫర్నిచర్లు - మున్నగు వస్తువుల తయారీ కోసం - ఉపయోగపడ్తున్నది.
నెమ్మి చెట్టు ;- ద్వితీయ కాండమ్ - అమరకోశం ;- వనౌషధి వర్గం ;;
==================================== ,
radham tayaaree `used` ceTTu -
tiniSea - syandakoa neamee radhadru ratimuktaka@h,
wa~njula ScitrakRcca ;- {{{ `NEW BUK}}` ;-
cirajeewitwaa nniSA matikraamta stiniSa@h = cirakaalam umDEdi ; t ||pu||
౧. syamdanoapayoagyatwaat syamdana@h = rathamunaku upayOgimceadi :
౨. rathacakraamtea namateeti neami@h - i. pu. ;-
tearu [`chariot` ] bamDi kamTi kaDapaTa namramai umDEdi ;;
౩. radhaaya dru@h ratha dru@h =
ratham ko~rakaina taruwu [ `tree`] ;;
౪. ati wistRtatwaadati muktaka@h = mikkili wistaaramu kaliginadi ;
౫. wanyatea iti mamjuLa@h - wanu yaacanea. = praardhimpabaDu wRkshamu ;;
౬.. laghutweaఽpi daarDhyadairGyAbhyaam AScaryakaaritwaa ccitrakRt. ta. pu. =
culakana ai unnappaTikI dRDhamai, deerGamai AScaryaanni kaligistuu umDEdi ;;
ee `seven` = ౭ = 7 = nemmi mraani peaLLu ;;
`extra ;- `1] neami@h = Etam/ eataamu, raata munnagu daaru yamtraalu - nuuti nILLu toaDuTaku upakaraNa sAdhanaalu ;; 2] praaceenakaalamloa radham - mukha BAgaalanu ee ceTTu cekkato ceaseawaaru. kanuka radha drumam - ani pearu kaliginadi, &
3] ee ceTTu beraDu - `wood` gaTTidanam kaliginadi - aguTacea InADu - perugunu ciliki, majjiga ceasea - kawwam, pharnicarlu - munnagu wastuwula tayaaree koasam - upayoagapaDtunnadi.
************************ ************************* ,
& LINK ;- మహాభారతము [జయమ్ = ఇతిహాసం ] లో రధములు ,
PREV = కమ్మని ఇంగువ - 25 ;- *రామఠ దేశే భవేత్ = రమఠ దేశమునందు జనించినది ;
రధం తయారీ used చెట్టు - 26 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి