అధ మకూలకః||
నికుంభో దంతికా ప్రత్యక్ఛ్రే ణ్యుదుంబర పర్ణ్యపి||
మంక్యతే చిత్రత్వాత్ మకూలకః|| ;- ౧౪౪ ; Baliospermum monanum ;;
వనౌషధి వర్గం, అమరకోశమ్ ; 189 ;; దంతి చెట్టు ;- 5 పేర్లు ;;
౧] రసాధారత్వేన నిశ్చితః కుంభో నికుంభః
రసమునకు ఆధారమైన కుంభం [కుండ] ;; యధతే అగ్ని సంయోగాదితి -
౨] దమ్యంతే అనయా దోషా ఇతి దంతికా దము ఉపశమనే ;-
రోగాలు దీనివలన ఉపశమింపబడును ;;
౩] ప్రత్యగ్భవతీ ప్రత్యక్ శ్రేణిరస్యా ఇతి ప్రత్యక్ఛ్రేణీ =
సీ. బోరగిలి యుండే ఆకుల పంక్తులను కలిగి ఉన్నది ;;
౪] ఉదుంబరస్య పర్ణాన్యస్యా ఇతి ఉదుంబర పర్ణీ ;;
సీ. అత్తి ఆకుల వంటి ఆకులను కలిగిఉన్నది ;
ఈ ౫ [ఐదు = 5 ] దంతి చెట్టు పేర్లు ;;
EXTRA ;- Vernacular Names ;- సమానార్ధక పదాలు ;- Baliospermum monanum ;;
Family = Euphorbiaceae ;
స్థానిక భాషలు ;- దంతి ; దంతిక ; నాగదంతి ;
తెలుగు ; = అడవి ఆముదం ; కొండ ఆముదము ;
మలయాళం = నాగదంతి ; దంతి ;;
జానపదులు ;-;- జంగ్లీ జమాల్‌గోటా ;
English = వైల్డ్ క్రోటన్ ;
తమిళం ;- నఖతంతి ;
హిందీ = దంతి ;|;
========================== ,
damti ceTTu ;- 5 pearlu ;-;
adha makuulaka@h||
nikumbhoa dantikaa pratyakCrea Nyudumbara parNyapi||
mamkyatea citratwaat makuulaka@h|| ;- ౧౪౪ ;
wanaushadhi wargam, amarakoaSamm ; 189 ;;
Sloakamm - `B` ;- makuulaka@h [paa] mukuulaka@h ;; nikumbha@h ||pu||
dantikaa - pratyakCreaNee - udumbara parNee ||see||
౧] rasaadhaaratweana niScita@h kumBO nikumbha@h =
rasamunaku aadhaaramaina kumbham [kumDa] ;; yadhatea agni sam yoagaaditi -
౨] damyamtea anayaa doashaa iti damtikaa damu upaSamanE ;-
roagaalu deeniwalana upaSamimpabaDunu ;;
౩] pratyagBawatI pratyak SrENirasyaa iti pratyakCrENI =
see. boaragili yumDE aakula pamktulanu kaligi unnadi ;;
౪] udumbarasya parNAnyasyaa iti udumbara parNI ;;
see. atti aakula wamTi Akulanu kaligiunnadi ;
ee ౫ [aidu = 5 ] damti ceTTu pearlu ;;
౫ damti naamamulu ;;
****************************************** ,
Prev post = పాలు గారే అత్తిచెట్టు - 29 ;;n
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి