వరుణే వరుణ స్సేతు స్తిక్త శాకః, కుమారకః|| శ్లోకమ్ - 25 ;
`Crataeva nurvala` - Botanical names ;- Angiospemae ;; ద్వితీయకాండం - వనౌషధి వర్గం ; అమరకోశం ;;
వివరణ ;-౧. వృణోతీతి వరుణ@ వరుణశ్చ ;- చుట్టుకుని ఉండేది ;
౨. వ్యాధిం చినోతీతి సేతుః ; ఉ.పు. షిఞ్ బంధనే = వ్యాధిని అడ్డగించేది ;
౩. తిక్త రసః శాకో యస్య సః తిక్త శాకః ;-
చేదైన ఆకులు కలది ;;
౪. సదా తరుణత్వాత్ కుమారకః ;- ఎల్లప్పుడు కోమలమై ఉండునది ;
ఈ నాలుగు [ ౪ = 4 ] ఉలిమిరి చెట్టు పేర్లు ;; &
Extra notes ;- ఒబెసిటీ ఉపయుక్త పత్రాలు కలిగిన చెట్టు ; ఉలిమిడి = ఉలిమిరి చెట్టు - రూపాంతరములు = బిల్‌వరం, వరుణ వృక్షం ; మారేడు, [ వరుణ వృక్షం ] చిన్న ఉలిమిడి/ ఉలిమిడి = ఉలిమిరి చెట్టు = మరలింగం [తమిళ్] ;; మగలింగం ;; వరుణ వృక్షం ; ఉలిమిరి చెట్టు ;
EXTRA ;- ఉలిమిడి చెట్టు శరీర సౌందర్యానికి మేలు చేకూర్చును. ఈ ఉలిమిరి చెట్టు ఆకులు, కషాయాది ఔషధ గుణాలు కలిగినవి - అందుచేత ఊబకాయులకు ఇది స్నేహ తరువు అని చెప్పవచ్చును.
ఒబెసిటీ తగ్గించగలిగినట్టి ఉపయుక్త పత్రాలు కలిగిన చెట్టు ;;
& తెలుగు ;- బిల్‌వరం, వరుణ వృక్షం ; మారేడు, [ వరుణ వృక్షం ] చిన్న ఉలిమిడి/ ఉలిమిడి = ఉలిమిరి చెట్టు = మరలింగం / మగలింగం [తమిళ్] ;;
========================= ,
ulimiri ceTTu/ varuna tree - 34 ;-
waruNae waruNa sseatu stikta SAka@h, kumaaraka@h|| Sloakamm - 25 [`page 249` ] ;;
viwaraNa ;-౧. wRNOtIti waruNa@ waruNaSca ;- cuTTukuni umDEdi ;
౨. wyaadhim cinoateeti seatu@h ; u.pu. shi~n bamdhanea = wyaadhini aDDagimceadi ;
౩. tikta rasa@h SAkO yasya sa@h tikta SAka@h ;-
ceadaina aakulu kaladi ;;
౪. sadaa taruNatwAt kumaaraka@h ;- ellappuDu kOmalamai umDunadi ;
ee naalugu ఉలిమిరి చెట్టు pearlu ;;
&
Extra;- obesiTI upayukta patraalu kaligina ceTTu ;Extra ;- ; & telugu ;- bil^waram, waruNa wRksham ; maareaDu, [ వరుణ వృక్షం ] cinna ulimiDi/ ulimiDi = ulimiri ceTTu = maralimgam [tamilh] ;; magalimgam ;;
waruNa wRksham ; ulimiri ceTTu = ఉలిమిరి చెట్టు ;;
********************************************* ,
Prev = ఏడాకుల అరటి చెట్టు - 33 ;;
& EXTRA Link - vedio ;- ఉలిమిరి చెట్టు - Varuna taru ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి