8, మార్చి 2026, ఆదివారం

ఏడాకుల అరటి చెట్టు - 33

సప్తపర్ణే విశాలత్వక్ఛాదో విషమచ్ఛదః || శ్లోకమ్ - 93 ;  

విశాలత్వక్ఛారదో* = విశాలత్వక్ శారదో* 

౧. ప్రతి పర్వ సప్త పర్ణాని యస్య సః సప్తపర్ణః ;-

కనుపు కనుపున ఏడేసి ఆకులు కలిగినది ; 

౨. శరది పుష్ప్యతీతి శారదః ;-

       శరత్ కాలమున పూసే చెట్టు ; ||పా||(పా) శారదీ ||సీ||

ఈ.సీ. ౩. సప్తపర్ణత్వాత్ విషమాః ఛదాః యస్య సః = విషమచ్ఛదాః|| 

= బేసి సంఖ్య అనగా విషమ సంఖ్య ఆకులు కలిగిన చెట్టు ;; 

    ఈ ౪ [= 4 - four ] ఏడాకుల అరటి పేళ్ళు =  Echites Scholors ;; 

&  అనుబంధం ;-   

శారద ;- ద్వౌతు శారదా, ప్రత్యగ్రా ప్రతిభౌ|| శ్లోకమ్ - 96 - A ;; 

   - నానార్ధ వర్గము - దాంతములుతృతీయ కాండము ; అమరకోశం ;; 

శారద శబ్దం - నూతనం ఐనదానికిని, సమర్ధుడు ఐనవానికిని పేరు ;;  

శరది భవః శారదః = శరత్తునందు పుట్టినది ; 

"శారదస్సప్తపర్ణేస్యాత్ సరస్వత్యాం తు శారదా -  ;

"శారదా *గజపిప్పల్యాం మృదువర్ష భవేత్రిష్వితి శేషః"  

A] విద్వత్సు ప్రగల్భౌ విశారదౌ|| - శ్లోకమ్ - 96 ;; 

= విశారద = విద్వాంసుడు & ప్రౌఢుడు ;;

విశిష్టా శారదా అన్యేతి విశారదః = అధికమైన వాక్కు [సరస్వతి] కలిగిన వ్యక్తి ;

============================== ,  

SArada ;- dwautu SAradaa, pratyagraa pratibhau|| Sloakamm - 96 - `A` ;; 

   - naanaardha wargamu - daamtamulu ;

        tRteeya kAMDamu ; amarakoaSam ;; 

SArada Sabdam - nuutanam ainadaanikini, samardhuDu ainawaanikini pearu ;;  

Saradi bhawa@h SArada@h = Sarattunamdu puTTinadi ; 

"SAradassaptaparNeasyaat saraswatyaam tu SAradaa - 

"SAradaa *gajapippalyaam mRduwarsha Baweatrishwiti SEsha@h" 

`A`] widwatsu pragalbhau wiSAradau|| - Sloakamm - 96 `B` ; 

= wiSArada = widwaamsuDu & prauDhuDu ;;

wiSishTA SAradaa anyeati wiSArada@h =

adhikamaina waakku [saraswati] kaligina wyakti ;;

Extra ;- శరత్ ||ద్||, సీ|| ఋతౌ = శరదృతువు = శరత్ ఋతువు ;; 

         అమరకోశం ;- నానార్ధ వర్గము - దాంతములు ;

            *గజపిప్పల్యాం = extra notes - as - అనుబంధం ;

శ్లోకమ్ || తృతీయకాండం - అమరకోశం ; 

================================ ,

saptaparNea wiSAlatwakCAradO* wishamacCada@h ||  SlOkamm - 93 ;;  

wiSAlatwakCAradO* = wiSAlatwak SAradO*

saptaparNa@h || paSAlatwak ||c, see|| SArada@h ||pu||(pA) SAradee ||sI||

wishamacCada@h || 

౧. prati parwa sapta parNAni yasya sa@h saptaparNa@h ;-

kanupu kanupuna EDEsi aakulu kaliginadi 

 ౨. Saradi pushpyateeti SArada@h ;-

       Sarat kaalamuna puusea ceTTu ; ||paa||(pA) SAradee ||sI||

ee.see. ౩. saptaparNatwaat wishamA@h CadA@h yasya sa@h = wishamacCadaa@h|| 

= beasi samkhya anagaa wishama samkhya aakulu kaligina ceTTu ;; 

    ee ౪ [= 4 - `four` ] EDAkula araTi pELLu = ` Echites Scholors` ;;

&

anubamdham ;-

SArada ;- dwautu SAradaa, pratyagraa pratibhau|| Sloakamm - 96 - `A` ;; 

   - naanaardha wargamu - daamtamulu ;

        tRteeya kAMDamu ; amarakoaSam ;; 

SArada Sabdam - nuutanam ainadaanikini, samardhuDu ainawaanikini pearu ;;  

Saradi bhawa@h SArada@h = Sarattunamdu puTTinadi ;  కుసుమ - 1 ; 

"SAradassaptaparNeasyaat saraswatyaam tu SAradaa -   కుసుమ -  2 ;

"SAradaa *gajapippalyaam mRduwarsha Baweatrishwiti SEsha@h"  కుసుమ -  - 3 ; 

`A`] widwatsu pragalbhau wiSAradau|| - Sloakamm - 96 `B` ; 

= wiSArada = widwaamsuDu & prauDhuDu ;;

wiSishTA SAradaa anyeati wiSArada@h =

adhikamaina waakku [saraswati] kaligina wyakti ;;

3, నవంబర్ 2025, సోమవారం = మగధ, విదేహ దేశాల చెట్టు = పిప్పలి - 13 ;- & 🌷🌺 విద్యార్ధి కల్ప తరువు, పారిభాషిక పదాలు ;- పిప్పలీ ద్వయ ;- 1] పిప్పలి ; 2] గజ పిప్పలి ; 

&  మగధ దేశం = "మాగధీ"& విదేహదేశములో ఉద్భవం ఐనది కనుక "వైదేహీ" ;

🏆 kk౧. ఉపగతా కుల్యా జన్మభూమిత్వే నానయేతు  ఉపకుల్యా = జన్మభూమి అగుటచేత పొందబడిన కాలువ కలది ;

౨. వైదేహ దేశే భవా వైదేహీ = సీ. విదేహము నందు పుట్టినది ;; 

౩. మగధ దేశే భవా మాగధీ = మగధ దేహము నందు పుట్టినది ;; 

గజ పిప్పలి ;-   ౧౦ [ పది ] పిప్పలి పేర్లు 

` kusuma BLOG link` -  మగధ, విదేహ గజ పిప్పలి - Nov 2025 

♥ ♦ ♣ ♠ = ♣♠♥♦ ; ;

ఏడాకుల అరటి చెట్టు - 33 

prev ;-  ములగ చెట్టు ఎక్కితే - 32 =  శోభాఞ్జనే శిగ్రు తీక్ష్ణగంధ కాక్షీబ మోచకా|| 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి