హయపుచ్ఛీ తు *కాంభోజీ మాషపర్ణీ మహామహా|| - 🈵 శ్లోకమ్ - ౧౩౮ = 138 ;
ద్వి. -వనౌషధి వర్గం - అమర కోశం ;;
౧. హయపుచ్ఛీ = గుర్రపు తోక వంటి ఆకారం కలిగినది ;
౨. కాంభోజి దేశే భవా కాంభోజీ = సీ.
కాంభోజ దేశంలో పుట్టినది - పా. కాంభోజీ ;
౩. మాషస్యేన పర్ణాన్యస్యా మాషపర్ణీ = సీ.
మినుము యొక్క ఆకుల వంటి ఆకులను కలిగినది ;;
౪. మహా రోగాన్ షహత ఇతి మహామహా =
మహా రోగాలను సహించేది ;;
ఈ ౪ [ నాలుగు = 4 ] కారు మినుము [= నల్ల మినుములు] పేర్లు ;
& పంజాబీ ;- మా కీ దాల్/ మాష్ కీ దాల్ / ఉరద్ కీ దాల్ ;
Maa ki Dal ; Mash ki daal ;;
extra ;* కుల్మాషం = సగం పండిన బార్లీ/ బియ్యం/ మినుములు వంటి ధాన్యాలు ;
& LINK = ref ;- కుల్మాషై రభిషూయతే పరివాస్యత ఇతి కుల్మాషుతం. షుఞ్ ;
అభిషవే = అడవి మినుములలో నూరబడేది ;
& extra ;- ఉరద్ దాల్ = Black grams = ఉద్ది పప్పు/ మినప్పప్పు ;
& విగ్న ముంగో = Fabacae - pantropical distribution -
[ confused with - genusDolichos ; similar - Cow pea ]
======================,
kAMBOja dESa pamTa - 42 ;-
hayapucCI tu kAmBOjI mAshaparNI mahAmahA|| - Sloakamm - ౧౩౮ = 138 ;
dwi. -wanaushadhi wargam - amara koaSam ;;
౧. hayapucCI = gurrapu toaka wamTi Akaaram kaliginadi ;
౨. kAmBOji deaSE bhawaa kAmBOjI = sI.
kAmBOja dESamloa puTTinadi - paa. kAmBOjI ;
౩. mAshasyeana parNaanyasyaa mAshaparNI = see.
minumu yokka aakula wamTi aakulanu kaliginadi ;;
౪. mahA roagaan shahata iti mahAmahA =
mahA roagaalanu sahimceadi ;;
ee ౪ [ naalugu = 4 ] kaaru minumu [= nala minumulu] pearlu ;
& pamjaabee ;- maa kee daal/ mash kee daal / urad kee daal ;
`extra` ;- * kulmaasham = sagam pamDina baarlee/ biyyam/ minumulu wamTi dhaanyaalu ;; ;
కాంభోజి దేశే ;- 1] Link = https://paintingskadanbarikrish.blogspot.com/ =
======================,
prev = మూడు దేశాల గుర్రాలు - 41 ;;
& LINK - 2] ఉద్ది పప్పు/ మినప్పప్పు ;
కాంభోజ దేశ పంట - 42 ;
ref ;- కుల్మాషై రభిషూయతే పరివాస్యత ఇతి కుల్మాషుతం. షుఞ్ ;
అభిషవే = అడవి మినుములలో నూరబడేది ; [ అవంతీ సోమం = షర్బత్ - 17 ] ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి