9, ఏప్రిల్ 2026, గురువారం

తిలకం చెట్టు - 39

౧. తిలకః క్షురకః శ్రీమాన్||

తిలాభాని పుష్పాణ్యస్య తిలకః = `Tamarix tree  ; 💅💧`

*నువ్వు పువ్వుల వంటి పూలు కలిగినది ;;  

౨. క్షురతి పరుషత్వాత్  క్షురకః -  క్షుర ఐశ్వర్య దీప్తోః =

పరుషమై, దీప్తమై ఉండేది ;; 

౩. శ్రీః శోభాఽస్యాస్తీతి - శ్రీమాన్ - త.పు. = ఒప్పిదము కలది ;;

ఈ ౩ [ = 3 - మూడు] - తిలకం చెట్టు పేర్లు ; ;

& ; part - 2 ;-  తిల ఇవ కాల వర్ణర్వాత్ = 

 [ మనుష్య వర్గ - అమరకోశమ్, ద్వితీయ కాండము ] ;; 

[నల్ల] నువ్వుల వలె - నల్ల రంగును కలిగినది = పుట్టుమచ్చ=💅💧

& ప్రాచీనకాలం నుండి - భారతీయులు లలాట తిలకధారణ - అత్యున్నత సాంప్రదాయ శోభలను ఇస్తున్నది.

👼💁next essay - అనుబంధ అంశాల విపులీకరణ ; 

as తిలకం, బొట్టు, సింధూరం ఇత్యాది వస్తు వర్గములు ; 

*నువ్వులు - నువ్వు పప్పులు ; = 👯👫sesame seed ; 👪 sesamumindicum plant

============================= , 

💅💧 tilaka@h kshuraka@h SrImAn||

౧. tilABAni pushpANyasya tilaka@h = `Tamarix tree ` ;

nuwwu puwwula wamTi puulu kaliginadi ;; 

౨. kshurati parushatwaat  kshuraka@h -  kshura aiSwarya deeptoa@h =

parushamai, deeptamai umDEdi ;; 

౩. SrI@h SOBAఽsyaasteeti - SrImAn - ta.pu. = oppidamu kaladi ;;

ee ౩ [ = 3 - mUDu] - tilakam ceTTu pErlu ;  & ;

part - 2 ;-  tila iwa kaala warNarwAt = 

[nalla] nuwwula  wale - nalla ramgunu kaliginadi = puTTumacca=

 [ manushya warga - amara koaSam, ditIya kAMDam ;] ;; 

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 🏆 १  २  ३  ४  ५  ६   ७   ८  ९  १०   & 

extra infrmtn ;- `1001 nights -`  fable- phrase ;- sesame, open urself" 

`open sesame, close sesame` - `Antone Galland - French transalation - [1704-1717] - discover ;

 - $$ =  ₹  ఽఽ 卐 卐 🏆 ఌ ౡ 🏆  i,  ii, iii, iv, vi - vii -viii - ix - x - xi - xii - xiii    &

prev post = దూది - పిచుతూలం - 38 = పిచులః ఝూబుకః||పు|| పక్కె చెట్టు ; 

సమౌ పిచుల ఝూబుకౌ|| శ్లోకమ్ ; ౩క్ ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి