28, ఏప్రిల్ 2026, మంగళవారం

అందుగు బంక - పిణ్యాక - 43

అథ సిల్హకే ;-  తిలకల్కే చ పిణ్యాకః||

 నానార్ధ వర్గము - క ;- తృతీయ కాండము ; అమరకోశము ;- ౮ 

పిణ్యాక శబ్దము - అందుగు బంక ఇత్యాది సుగంధద్రవ్యాల చేతఁ 

చేసిన ధూపం పేరు & గానుగపిండి పేరు ;;

పిణ్యం పిండాకార మకతీతి పిణ్యాకః ; 

అక కుటిలాయాం గతౌ = పిడుచ గట్టిఉండునది ;

"పిణ్యాకో హింగు కుంకుమే" ఇతి శేషః -

"పిణ్యక స్సిల్హకే హింగౌ తిల చూర్ణే హింగౌ తిల చూర్ణేచ కుంకుమే = ఇతి - విశ్వప్రకాశః ; 

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 🏆 १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १०  &  i🏆 ఌ ౡ ఽఽ ;

&  తిలకం ;- పిణ్యాక ; ఘోషం = ఆవడ చెట్టు ;; కుశిక = గుగ్గిలం tree ;; 

========================== , 

tilakalkea ca piNyaaka@h||

piNyaaka Sabdamu - amdugu bamka ityaadi sugamdhadrawyaala ceata@m 

ceasina dhuupam pearu & gaanugapimDi pearu ;;

piNyam pimDAkAra makateeti piNyaaka@h ; 

aka kuTilAyAm gatau = piDuca gaTTiumDunadi ;

"piNyaakoa himgu kumkumea" iti SEsha@h -

"piNyaka ssil hakea himgau - tila cUrNE himgau tila cuurNEca kumkumea = iti - wiSwaprakaaSa@h ; 

& tilakam ;- piNyaaka ;;

ghoasham = aawaDa ceTTu ;; 

kuSika = guggilam `tree` ;; 

i,  ii, iii, iv, vi - vii -viii - ix - x - xi - xii - xiii  & 🏆 ఌ ౡ ఽఽ ; 

& LINK ;- తిలకం చెట్టు - 39  ;- ౧. తిలకః క్షురకః శ్రీమాన్|| = తిలాభాని పుష్పాణ్యస్య తిలకః = `Tamarix tree  ; 💅



💧LINK ;- అందుగు చెట్టు - అంతు లేని లాభాలు ; & 

PREV ;- కాంభోజ దేశ పంట - 42 ;-  హయపుచ్ఛీ తు *కాంభోజీ మాషపర్ణీ మహామహా|| 🈵 శ్లోకమ్ - ౧౩౮ = 138 ; ద్వి. -వనౌషధి వర్గం - అమర కోశం ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి