16, ఏప్రిల్ 2026, గురువారం

మూడు దేశాల గుర్రాలు - 41

వనాయుజాః - పారసీకాః - *కాంభోజా బాహ్లికా హయాః|| 

ద్వి.కాం. క్షత్త్రవర్గము - అమరకోశము ]

*"పారశీక = నేటి ఇరాన్ ; 🈵🕋

భావం ;- వనాయు దేశే భవే - వనాయుజాః 🏇;- వనాయు దేశమునందు పుట్టినవి ; 

"పారశీక వనాయుజాః " - అని ఉత్పలిని ఉటంకించెను ;; దీర్ఘాదియును కలదు ;

"శ్వేతం కర్కాఖ్యం వానాయుజ మపి పారసీకం తు - అన్నది "నామమాల" .

౪. "పారశీక దేశే భవాః పారశీకాః = 

 పారశీక దేశము🈵నందు పుట్టినవి ;; 

౫. *కాంభోజ దేశే భవాః - కాంభోజాః 🏇 = 

*కాంభోజ  దేశమునందు పుట్టినవి ;; 

కాంభోజ  దేశము = COMPUCHIA  - Khmer people ;; 🈵🕋

౬. బాహ్లిక దేశే భవాః బాహ్లికాః 🏇=

బాహ్లిక దేశమునందు పుట్టినవి ;; 

ఇక్కడ above చెప్పినవి దేశములందు పుట్టిన 🏇అశ్వముల పేర్లు [names of HORSES ]  ;; 

& ref = 🈵"పారశీక వనాయుజాః "& ;- "పారశీక దేశం - now ఇరాన్ 

& పార్శీ - పారశీకులు - పర్యాయ పదాలు & 

జొరాష్ట్రియన్ - పార్ధియన్ మతాలు 🈵ఈ ప్రాంతములలో 

ప్రాచీన కాలమున ఉన్న   మతములు ; &

మూడు దేశాల గుర్రాలు - 41 ;

====================== ,

mUDu dESAla gurraalu - 41 ; 

wanaayujA@h - pArasIkA@h🈵 - *kAmBOjA bAhlikA hayA@h|| dwi.kaam. kshattrawargamu - amarakOSamu ] [ 1new  `buk = 494 = NOW & 724]  - 426 <- printed }}}}}} ; ` 

*pAraseeka = neaTi iraan ;; 

bhaawam ;- wanaayu deaSea BawE - wanaayujA@h ;- wanaayu dESamunamdu puTTinawi ; 

"paaraSIkawanaayujA@h " - ani utpalini uTamkimcenu ;; deerghAdiyunu kaladu ;

"SwEtam karkAKyam waanaayuja mapi paaraseekam tu - annadi "nAmamAla" ; 

౪. "paaraSIka deaSea Bawaa@h paaraSIkaa@h =

 paaraSIka dESamunamdu puTTinawi ;; 

౫. kAMBOja deaSea Bawaa@h - kAMBOjA@h =

kAMBOja  dESamunamdu puTTinawi ;; 

౬. bAhlika deaSea BawA@h bAhlikA@h =

bAhlika dESamunamdu puTTinawi ;; 

ikkaDa ceppinawi dESamulamdu puTTina aSwamula pearlu [`names of HORSES ] ` ;; 

🈵 paaraseeka deaSam = deaSam - `now` iraan `
& `paarSI - paaraSIkulu - paryaaya padaalu &  🈵 joraashTriyan - paardhiyan mataalu ee praamtamulaloa praaceena kaalamuna unna   matamulu ; 🈵

prev = బాహ్లిక సీమ - స్పెషల్స్ - 40 ; 🔨🔨

 బాహ్లికం రామఠేఽపి చ ;; బాహ్లికం* *రామఠేఽపి చ = ఇంగువ ; &

Extra ;-  LINK = Angkor wat - king Suryavarman ;

1150 - Suryavarman II: The Sun King Vaishnavite of the greatest Monument #history #hinduism #kshatriya ;; 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి