8, ఏప్రిల్ 2026, బుధవారం

దూది - పిచుతూలం - 38

పిచులః ఝూబుకః||పు|| పక్కె చెట్టు ; 
సమౌ పిచుల ఝూబుకౌ|| శ్లోకమ్ ; ౩క్ ; 
      Gossypium Herbcium ;; Levant cotton ;; 
పిచుం తూలం లాతేతి పిచులః|| - లా దానే.  పిచువు - అనగా - దూది ;;
దానిని సంసర్గమున ఉంచుకొనేది ;
౧.  ఝమ్యతే ఝూబుకః - ఝము అదనే = భక్షించబడునది ;;
ఈ ౨ [రెండు - 2 ] సన్నని ఆకులు గలిగిన పక్కెచెట్టు పేర్లు ; 
&
♂♂ ; అనుబంధం - పార్ట్ - 2 ;- 
అథ పిచుస్తూలః|| 
విచ్యతే మర్ద్యత ఇతి పిచుః ;
ఉ. పు. ౧. పిచు మర్దనే = ఏకబడేది ;
౨. తోల్యతే అనేతీతి తూలః -
తుల ఉన్మానే = తూచబడేది ;; 
తూలతే నిష్కోష్యత ఇతి వా తూలః -
తూలతే నిష్కోషణే   ; 
తచ్చ అంతర్గతస్య బహిర్నిస్సరణం = విప్పబడేది ;
పిచుతూలం - అనే పేరు కూడా కలదు ;;  
🧵kk = 🧵ఈ ౨ [రెండు - 2 ] దూది పేళ్ళు ; 
వైశ్య వర్గం 105 = ౧౦౫ ;; 
=============================== ,
samau picula JUbukau|| SlOkamm ; ౩k ;
picum tuulam laateati picula@h|| - laa daanea.  picuwu - anagaa - duudi ;;
daanini samsargamuna umcukoneadi ;
౧.  Jamyatea JUbuka@h - Jamu adanea = bhakshimcabaDunadi ;;
ee ౨ [remDu - 2 ] sannani aakulu galigina pakkeceTTu pErlu ;  ''''''''''' ; 
pakke ceTTu ; `Gossypium herbacium -
Commonly - LEVENT Cotton `  ]  🏆🦬;
♂♂ ; anubamdham - paarT - 2 ;-  🧵
atha picustUla@h|| 
wicyatea mardyata iti picu@h ;     `Gossypium Herbcium` ;;
u. pu. ౧. picu mardanea = eakabaDEdi ;
౨. toalyatea aneateeti tUla@h -
tula unmaanea = tuucabaDEdi ;; 
tUlatea nishkoashyata iti waa tuula@h -
tUlatea nishkoashaNE   ; 
tacca amtargatasya bahirnissaraNam = wippabaDEdi ;
picutuulam - anea pearu kUDA kaladu ;; waiSya wargam 105 = ౧౦౫ ;;       [ పిచుతూలం = వైశ్య వర్గం 105 ] ;
ee ౨ [remDu - 2 ] duudi peaLLu ; 
 🧵 🧵 🧵 🧵 🧵 🧵 - 
- 38 ;- LINK = 
prev = తుమికి/ కాక పీలుక - 36  ; ;;
తిందుకం/ తుమికి చెట్టు - 37 = తిందుకః స్ఫూర్జకః కాల స్కంధశ్చ శితి సారకే||  - శ్లోకమ్ - 38 ;; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి