తిందుకః స్ఫూర్జకః కాల స్కంధశ్చ శితి సారకే|| - శ్లోకమ్ - 38 ;;
౧. తిమ్యతి ఆర్ద్రీ భవతీతి తిందుకః* ;- తిమ ఆర్ద్రీ భావే ;-
ఆర్ద్రమై ఉండేది ;
౨. స్ఫూర్జతి దహ్యమానః శబ్దం కరోతీతి స్ఫూర్జకః టు ఓ స్ఫూర్జా వజ్ర నిర్ఘోషే ;-
దావాగ్ని చేత దహింపబడేది ఐ, ఉరుము లాంటి శబ్దం చేసేది ;
౩. కాలః స్కంధోఽస్య కాలస్కంధః =
నల్లని మొదలు కలది ;
౪. శితిర్ నీలః సారో ఽస్య శితి సారకః = నల్లని చేవ కలిగి ఉన్నది ;;
ఈ ౫ = నాలుగు - తుమికి చెట్టు పేర్లు ;; &
☺ తునికి ఆకు = బీడీ ఆకు ;; &
EXTRA ;- తిందుక పళ్ళు ;- వీటి గుజ్జును,కర్ణాటక మున్నగు ప్రాంతాల ప్రజలు - చేపల వలలను - భద్రపరిచే వస్తువుగా ఉపయోగిస్తున్నారు ;
*తుమిద - నల్ల చేవ - కోవిదార్ ; తుమికి కర్ర ; తుమికి చెట్టు ; తిందుక వృక్షము ;
=========================== ,
tinduka@h sphuurjaka@h kaala skandhaSca Siti sArakE|| - శ్లోకమ్ - 38 ;;
౧. timyati aardree bhawateeti tinduka@h ;- tima aardree BAwE ;-
aardramai umDEdi ;
౨. sphuurjati dahyamaana@h Sabdam karoateeti sphuurjaka@h Tu oa sphuurjaa wajra nirGoashE ;-
daawaagni ceata dahimpabaDEdi ai, urumu laamTi Sabdam ceaseadi ;
౩. kaala@h skamdhOఽsya kaalaskamdha@h =
nallani modalu kaladi ; ;;;;;;;;;;;;
౪. Sitir nIla@h sArO ఽsya Siti sAraka@h = nallani ceawa kaligi unnadi ;;
ee naalugu tumiki ceTTu pearlu ;;
& ☺♪
PART - 2 ;-
prev ;- & LINK = PART - 1 ;- తుమికి/ కాక పీలుక - 36 [now - 37 ] = కాకేందుః కులకః కాకపీలుకః || = Diospyros glutionsa & ;; Diospyros tomenfosa `
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి