నీప ప్రియక కదంబాస్తు హలిప్రియే||
నయతి ప్రాణినః సుఖం నీపః.
ణీఞ్ ప్రాపణే ;- ప్రాణులను సుఖము నొందించేది ;
`Berringtonia actangula ;- Indian oak tree `- కదంబము ;
B] కం వాతం దమయతీతి కదంబః. దము ఉపశమే = వాతమును ఉపశమింపజేయునది ;;
C] హలినః బలభద్రస్య ప్రియః సురాధివాసాత్ హలిప్రియః =
మద్యం యొక్క స్థానము అగుటచేత, బలభద్రునికి* ఇష్టం ఐనది ;
[about - names of *బలరాముడు 👸👫👭👬] ;;
& `Nanclea orientalis` = & కడప చెట్టు ;;
& 1] నియోలామార్కియా కదంబ = = BURRA Flower tree = Neolamarckia CADAMBA ] ;
1] పూలు సుగంధం కలిగినవి, కానీ పళ్ళు చేదు రుచి కలిగినవి ; &
గోల్ఫ్ బంతి సైజు పళ్ళు - Golf ball size fruits -
[పూల నుండి ఏర్పడిన fruits] - తినవచ్చును, కానీ - bitter taste కలిగినవి ;
2] ఈ tree కొయ్య - మెత్తని కలప కలిగినది ;
3] జానపదులు ఈ చెట్టు చెక్కను - టింబర్ [timber] మందుగా, ఓషధి ఉపయోగిస్తారు ;
& `tree common names ;-
Canary wood ; Cheese wood ;; Liecchardt pine ;
& కపి/ కాపీ - Pakanh ;; Uw olkola ;
ఆస్టేలియా - తెగలు ;- కప్కి / లియచ్ఛత్ - మున్నగు names తో పిలుసారు.
i, ii, iii, iv, vi - vii -viii - ix - x - xi - xii - xiii & 🏆 ఌ ౡ ఽఽ ; ;
& బలరాముడు - ఇతర పేర్లు ;- బలభద్రుడు / బలదేవుడు ;
*తాలాంకుడు = తాటిచెట్టు గుర్తుగా కలిగి ఉన్నవాడు ;
కాళినేఛేదనుడు = కాళింది/ యమునా నది దిశ మార్చిన/ భంగపరచినవాడు ;
హలాయుధుడు ; సీరపాణి ;; రేవతీ రమణుడు ; రోహిణేయుడు ;
సంకర్షణుడు ; ;
Prev = అందుగు బంక - పిణ్యాక - 43 = అథ సిల్హకే ;- తిలకల్కే చ పిణ్యాకః|| ;
నానార్ధ వర్గము - క ;- తృతీయ కాండము ; అమరకోశము ;- ౮ ;;
============================================= ,
kaDapa ceTTu pearlu ;- SlOkam = 42 ;
neepa priyaka kadambaastu halipriyea||
nayati prANina@h sukham neepa@h ;; 🎶
🎶 NI~n praapaNE ;- praaNulanu sukhamu nomdimceadi ;
`B`] kam waatam damayateeti kadamba@h. damu upaSamea = waatamunu upaSamimpajEyunadi ;;
`C`] halin@h balabhadrasya priya@h suraadhiwaasaat halipriya@h = madyam yokka sthaanamu aguTaceata, balabhadruniki* ishTam ainadi ;
[ * balarAmuDu ] ;; = `Nanclea orientalis = `& kaDapa ceTTu ;;
& itara pearlu ;- balaraamuDu ; baladeawuDu balabhadruDu ;
kALinECEdanuDu = kALimdi/ yamunaa nadi diSa maarcina/ bhamgaparacinawADu ; &
halaayudhuDu ; seerapANi ;
*taalaamkuDu = tATiceTTu gurtugA kaligi unnawADu ;
reawatee ramaNuDu ; roahiNEyuDu ;
samkarshaNuDu ;
& Extra ;- niyoalaamaarkiyaa kadamba = BURRA Flower tree = Neolamarckia CADAMBA ]` `
` burrflower tree (Neolamarckia cadamba)` &
Golf ball size fruits = goalph bamti saiju paLLu - [Golf ball size [puula numDi earpaDina `fruits`] - tinawaccunu, kaanee - `bitter taste` kaliginawi ;
నియోలామార్కియా కదంబ = puulu sugamdham kaliginawi, kaanee paLLu ceadu ruci kaliginawi ;
ee koyya - mettani kalapa kaliginadi ;
jaanapadulu ee ceTTu cekkanu-Timbar [`timber`] mamdugaa, oashadhi upayoagistaaru ;
`tree common names ;- Canary wood ; Cheese wood ;; Liecchardt pine ;
{ EXTRA :- Nauclea orientalis is a species of tree in the family Rubiaceae, native to Southeast Asia, New Guinea, and Australia ;
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 🏆 १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० & ఌ ౡ ;
LINK ;- Trees - names - details - flora Andhrika ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి