11, ఏప్రిల్ 2026, శనివారం

బాహ్లిక సీమ - స్పెషల్స్ - 40

బాహ్లికం రామఠేఽపి చ - ;

౧.  బాహ్లికము = ఇంగువ = Asafoetida ;; & a horse bred in BAHLIKA country &

                     నానార్ధ వర్గము - క ;- తృతీయ కాండము ; అమరకోశము ;; 

౨. [అపి] =  బాహ్లిక దేశంలో పుట్టిన గుఱ్ఱము ; 

౩.  బాహ్లికం = కుంకుమ పువ్వు - saffron ; 

ప్రాయేణ *బాహ్లికం దేశజత్వాత్  బాహ్లికమః ;- 

    అనగా  బాహ్లికదేశమున పుట్టినది - * बाह्लिक  పా. 

" బాహ్లికమో విషయాశ్వయోః - నకుంకుమే చ వీరే చ  బాహ్లీకం = 

              = బాహ్లికం సమం" ఇతి శేషః. వీరముశీరం ;; 

& EXTRA ;-  1]`Crocus sativus plant ; referred as "Red Gold" vibrant color ;; 

& EXTRA ;- `Crocus sativus plant ; referred as "Red Gold" vibrant color ;; 

& బాహుకం = కాశ్మీర్ కుంకుమ ;-

3 రకములు ;- Laccha saffron ;; Mongra Saffron ; Guccai saffron ;  

& a horse breed in BAHLIKA country 

*a horse breed in BAHLIKA country 

Epic - Mahaa Bharatham ; కురుక్షేత్రం - రణభూమిలో అనేకమంది వీరులు యుద్ధం చేసారు.

వీరి అశ్వదళము లలో - ఉపయోగించిన ఉత్తమాశ్వ జాతులు ఇవి ;-

1] బాహ్లిక ; 

2] కాంభోజ ; 

3] వనాయు జాతి తురగములు ;కురుక్షేత్రం - రణభూమిలో అనేకమంది వీరులు యుద్ధం చేసారు.

వీరి అశ్వదళము లలో - ఉపయోగించిన ఉత్తమాశ్వ జాతులు ఇవి ;-

1] బాహ్లిక ; 

2] కాంభోజ ; 

3] వనాయు జాతి తురగములు ;

===================== , 

౧.  bAhlikamu = imguwa = `Asafoetida ;; a horse bred in BAHLIKA country `&

౨. [api] =  bAhlika dESamloa puTTina gu~r~ramu ; 

౩.  bAhlikam = kumkuma puwwu - `saffron `; 

praayeaNa  bAhlikam dESajatwAt  bAhlikam@h ;- 

anagaa  bAhlikadESamuna puTTinadi - paa. 

" bAhlikamO wishayASwayoa@h - nakumkumea ca weerea ca  bAhliikam =  bAhlikam samam" iti SEsha@h. weeramuSIram ;; 

&

prev =  తిలకం చెట్టు - 39 ;- తిలకః క్షురకః శ్రీమాన్|| తిలాభాని పుష్పాణ్యస్య తిలకః = `Tamarix tree  ; 

LINK ~ Bahlika - Mhajanapada

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి