పలాణ్డుస్తుః - సుకందకః|| |పు||
`onion ;; Alli Cipa` पलाण्डु ;
కరవాది వర్గ - in ధన్వంతరీ నిఘంటు ;;
అమరకొశం - ద్వితీయ కాండము - వనౌషధివర్గము - శ్లోకమ్ 193- A ;;
భావము ;- ౧. కఫం పిపర్తి పూరయతీతి = 💦 పలాణ్డుః . పు. పౄ.
- పాలన పూరణయోః =
శ్లేష్మమును పూరించునది ;; & పలాండు శబ్దము - ఊదంతము - అని కొందరు చెబ్తారు.
౨. శోభనః కందోఽస్య సుకందకః|| =
మంచి గడలు [sticks -కర్రలు ] కలిగినది ;; [[- సుకందకః]] ;;
ఈ ౨ [ రెండు = 2 = ] నీరుల్లి పేళ్ళు ; & ;-
సముద్రమంథన వేళ - మోహినీ వేషధారి శ్రీమహావిష్ణుమూర్తి - అమృతం పంపకం - మారు వేషంతో దేవతల పంక్తిలో చేరిన రాహు, కేతువులు - [ = వీరి తండ్రి - స్వర్‌భాను/ స్వర్ణభానుడు] -
వారు తాగిన కొంచెం అమృత బిందువులు భూమిపైన పడినవి -
ఆ చుక్కల నుండి పుట్టిన మొక్కలు -ఉల్లిపాయ మొక్కలు -
లహ్‌సూన్[ఘాటు రుచి ఉన్న వెల్లుల్లి = ప్యాజ్ - లహ్‌సున్ ;
తీవ్ర, తీక్షణ రుచి కలిగినది కనుక - దేవాలయాలలో - నైవేద్య - ప్రసాదం లలో
ఉల్లిగడ్డలు నిషేధించారు - ఈ ఆచారం అనేక ప్రాంతాలలో అనుసరిస్తున్నారు ;;
& సౌందర్య - బ్యూటీ పెంపుదల కోసం - ఉల్లి రసం ఉపయోగిస్తారు-
Regional languages - names ;-
kannaDam = ಪಲಾಂಡು ; & ఎర్ర ఉల్లి =` onion, Allium cepa & + ;
卐 ; తెలుగు = ఉల్లిపాయ ; నీరుల్లి - పాయ = ఉల్లిపాయ ; ;
కన్నడ ; ಬೆಲ್ಲೆ (bellē) or ಕಡಲೆ ;; bellea ;; kaDali = బెల్లే ;; కడలి ;;
తమిళ్ ;- Pallari vengayam ; చెరియ ఉల్లి ;; వెన్‌కాయం ;; வெங்காயம் ;
సంస్కృతం ; पलाण्डु ;
హిందీ = ప్యాజ్ ; प्याज ; హిందీ = కంద ;; గందన ;;
మలయాళం ;- చువన్న ఉల్లి ;;
మరాఠీ = కాందా ;;
బెంగాలీ ;; పేంయాజా ;
kk అస్సామీ = పొనోరు ; পনৰু (ponoru) ; in Assamese ;
గుజరాతీ ;- దున్‌గలి ;
హిందీ ; గుజరాతీ ; బెంగాలీ ; గుణ్‌ధున్ ;
========================== ,
ulli, palAmDu -61 ;
palANDustu@h - sukamdaka@h||
amarakoSam - dwiteeya kAMDamu - wanaushadhiwargamu - SlOkamm 193- `A ` ;;
palANDu@h - sukamdaka@h ||pu||
BAwamu ;- ౧. kapham piparti puurayateeti = 💦 palANDu@h . pu. pRu.
- paalana puuranhayoa@h =
SlEshmamunu pUrimcunadi ;; & palAMDu Sabdamu - uudamtamu - ani komdaru cebtaaru.
౨. SOBana@h kamdOఽsya sukamdaka@h|| =
mamci gaDalu [`sticks ` -karralu ] kaliginadi ;;
- sukamdaka@h
ee ౨ [ remDu = 2 = ] nIrulli pELLu ;
& ; samudramamthana weaLa - moahinee weashadhaari Sreemahaawishnhumuurti - amRtam pampakam - maaru weashamtoa deawatala pamktiloa cearina raahu, keatuwulu - [ = weeri tamDri - swar^BAnu/ swarnhabhaanuDu] -
wAru taagina komcem amRta bimduwulu bhuumipaina paDinawi -
aa cukkala numDi puTTina mokkalu -
ullipaaya mokkalu - lah^suun[ghaaTu ruci unna wellulli = pyaaj - lah^sun ]
& teewra, teekshanha ruci kaliginadi kanuka - deawaalayaalaloa - naiweadya - prasaadam laloa ulligaDDalu nisheadhimcaaru - ii aacaaram aneaka praamtaalaloa anusaristunnaaru ;;`√√
saumdarya - byUTI pempudala koasam - ulli rasam upayoagistaaru ;
√√ Link = vedio = भगवान को प्याज-लहसुन क्यों नहीं चढ़ता? 😱 #facts `
erra ulli = `onion, Allium cepa ` & + ;
REF ;- Discover the meaning of palla in the context of India history from relevant books on Exotic India ;
√√ ; Biology (plants and animals) 💦 ; »] — Palla in Biology glossary ;- Palla in India is the name of a plant defined with 💦Alpinia galanga in various botanical sources.
💦Zingiber sylvestre Gaertn., nom. illeg. (among others). ;
1] Link - story vedio ;- ఉల్లి, పలాండు - 61 ;;
2] link = ఉల్లిపాయ - ప్రసాదాలలో వాడకూడదా!? ;;
PREV ;- రక్షా కవచం - తంగరస - 60 ;- ప్రపుప్నాట* స్త్వేడగజో దద్రుఘ్నః, చక్రమర్దకః||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి