వితున్నం సునిషణ్ణకం||
తుద వ్యథనే = విశేషముగా కోయబడేది ;;
Marselia dentata ;;
భావము ;- ౧. సుష్టు నిషీదంతి గుణా అత్ర - ఇతి సునిషణ్ణకం =
ఎన్నో సుగుణములు కలిగినది ;
౨. షద్ఌ విశరణ గత్యవసాద నేషు ;- లెస్స గుణములు దీనిలో కలవు ; మెండు లక్షణములు కల మొక్క ;
ఈ రెండు = ౨ = నీరు చెంచలి పేర్లు ;;
Names - other Languages ;-
వానస్పతిక్ నామ్ = వనములోని మొక్కల వృత్తాంతం ;-
కుల్ = కుటుంబము ;- कुल : Marsileaceae = मार्सिलिएसी ;;
` Marsileaceae minuta Linn. मार्सिलिया `माइन्यूटा) ;;
హిందీ ; చౌపతి ;; చౌపతియా ;; సున్‌సునియా సాగ్ ;;
हिन्दी ;- चौपतिया, सुनसुनिया साग ;;
తెలుగు = तेलुगु = చికిలింత కూర & ముడుగో తామర & నీరు చెంచలి ; =
चिक-लीन्टाकूरा ;; चिक-लीन्टाकूरा ` [Cik-lanta kura` &
मूडूगो-तमारा `[Mudugo tamara` ;;
కన్నడ ;- చిటిగిన సాప్పు = कन्नड़-चिटिगिना साप्पु = Chitigina sappu ;;
తమిళ్ ; तमिल = నీరారై = निरारेई`` (Nirarei) & + = `
ai eraayi keerai = `एराईकीराई (Araikirai ;;`
మలయాళం ;- నిరారళ్ ;;
मलयालम-निरारल = `Niraral ; `
పంజాబీ = చౌపత్రా ;; గోధీ = चौपत्रा ; गोधि Godhi ;
బెంగాలీ ;- సువుణీ శాక్ = సునీశాక్ ; 卐 ;
बंगाली-सुवुणी शाक [`Shuni shak` सुनीशाक [`shuni shak` ;; गोधि `(Godhi) `
English ;- `Syn- Marsilea perrieriana C. Chr. `
kul = कुल = `Family = Marsileaceae ; मार्सिलिएसी`;
`अंग्रेज़ी में नाम : Water Clover = (वॉटर क्लोवर) ;
Dwarf water clover, Galid waterklawer ;; Small water clover ;
Airy pepperwort ;; pepperwort = पेपुवॉर्ट ;;
బెంగాలీ ;- సుషునీ శాక ; సునిషక ; షుష్నీ షాక్ ; షుషునో షాక ;;
జపనీస్ = Nangokudejiso n;
thaay = phaakwain = ఫక్వేన్ ;
philippains = kaya-kayapuwan ; కయకయ పూన్ ;;
ఫ్రెంచ్ = మర్సిలియా ఎ క్వాట్రె ఫ్యుల్లెస్ ; petite marsilee ;;
ఇండొనేషియా = సెమంగ్గీ ; Semanggi ;;
EXTRA ;- చికిలింత అనే పేరు కల చిన్న పల్లెటూరు West Godavari ;- రాజవొమ్మంగి మండలం లో - ఉన్నది - పెద్దాపురం నుండి 53 km distance ;;
============================ ;
witunnam sunishanhnhakam||
tuda wyathanea = wiSEshamugA koayabaDEdi ;;
`Marselia dentata` ;;
BAwamu ;- ౧. sushTu nisheedamti gunhaa atra - iti sunishanhnhakam =
ennoa sugunhamulu kaliginadi ;
౨. shadఌ wiSaranha gatyawasaada neashu ;-
lessa gunhamulu deeniloa kalawu ; memDu lakshaNamulu kala mokka ;
ee remDu = ౨ = neeru cemcali pearlu ;;
सुनिष्णक - సునిషణ్ణకం ;
Link - 1 ;- పతంజలి కృషి - सुनिष्णक - సునిషణ్ణకం - 65 ;
Link - 2 ;- Hit duet ;- చిరంజీవులు - 1956 సినిమాలోని పాట -
చికిలింత చిగురు - సంపంగి గుబురు -
చినదాని మనసు - చినదాని మీద మనసు ||
మల్లాది రామకృష్ణ శాస్త్రి రచన & ఘంటసాల - P. లీల గాన యుగళం -
పునర్నవ , గలిజేరు - 64 = పునర్నవాతు శోధగ్నీ వితున్నం సువిషణ్ణకమ్|| శ్లోకమ్ 148 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి