లతార్క*దుద్రుమౌ [తత్ర హరితే ] ;; || శ్లోకమ్ 193 - B ;
లతార్కః - దుద్రుమాః - ||పు||
౨. హరితే తత్ర = పచ్చ నీరుల్లి* పేర్లు ;; a green onion ;;`
प्याज-लहसुन* = ఉల్లి & నీరుల్లి ;; & వెల్లుల్లి - लहसुन ;
భావము ;- అమరకోశం - ద్వితీయ కాండము - వనౌషధివర్గము - శ్లోకమ్ 193- B ;
kk🏆 ౧. లతాభిః - శాఖాభిః - అర్చ్యత - ఇతి అర్చ పూజాయాం =
లతారూపములైన కొమ్మల చేత పూజింపబడునది ; &
లతార్క - గమనించాల్సిన విషయాలలో ఇది ఒకటి -
ఈ మొక్క కాండం, కాడల వంటివి - ఆకులు -
పూజకు ఉపయోగించదగినవి - అని
అమరకోశం రచనా కాలం సాంప్రదాయాలు నుడివినవి -
అనేది గమనించదగినది ; ;
౨. దుష్టం క్షయాదికం ద్రవత్ యస్మాత్ ఇతి - దుద్రుమాః - ద్రుగతౌ =
దీనివలన దుష్టమైన క్షయాదులు పారిపోవును ;
౨. హరితే తత్ర = పచ్చ నీరుల్లి పేర్లు ;; `a green onion ;;
ఈ ౨ [రెండు = 2 = two] పచ్చని నీరుల్లి పేర్లు ; [ green onion] ;`
& 1] వెల్లుల్లి - लहसुन ;
2] प्याज-लहसुन;- सावन में लहसुन और प्याज का सेवन वर्जित है? ;;
1] ప్యాజ్ = పెద్ద / ఎర్ర ఉల్లిపాయ; ఎర్ర పాయలు ; నీరుల్లి ;
2] Lahsun = లహ్‌సున్ = వెల్లుల్లి ; చిన్నపాయలు ; తెల్లపాయలు ;
శ్రావణమాసం - మున్నగు ప్రత్యేక నెలలలో -
ఉల్లిపాయలను భోజన - ఖాద్య పదార్ధాలలో - నిషేధిస్తారు ;
& EXTRA ;- లశునం గృంజనం చైవ పలాండుం కవచాని చ/
అభక్ష్యాణి - ద్వి జాతీనమ్ అమేధ్య ప్రభవాని చ|| ;- మను స్మృతి ;
భావము ;- 1] లశునం = వెల్లిల్లి ;
2] గృంజనం = ముల్లంగి ;
3] పలాండు = ఉల్లిపాయ ;;
4] కవకాని = పుట్టగొడుగులు/ పుట్టకొక్కులు ;
ఇవి అశుద్ధమైన చోట పుడతాయి, కాబట్టి - వీనిని -
శ్రీవిద్యా సాధకులు, ఉపాసన వ్రతం చేసేవారు - భుజించరాదు -
అని నియమావళి ఉన్నది ;`
నేడు ప్రపంచవ్యాప్తంగా వీనికి - అంతు లేని డిమాండ్ - దాదాపు అన్ని ఆహారపదార్ధాలలోనూ ఇవి ఉండాల్సిందే ;
ఇండియాలో - ఉల్లిపాయలు మార్కెట్ - అసలు లేకుండా చేసి, పార్టీలు -
ఎత్తుకుపై ఎత్తులు వేసుకున్నవి.
దేశ రాజకీయాలను కూడా తారుమారు చేసి,
ప్రభావితం చేయగలిగేంతగా ఉల్లిపాయలు -
ఆనియన్స్ - demand - వాడుక - ఉన్నది - అనడంలో అతిశయోక్తి లేదు ;
Food Politics - poliTRICks ; 2010 ;
========================================= ;
lataarka durdrumau tatra haritea ;; &
& tatra haritea dudrumaa@h - ||pu||
౨. haritea tatra = pacca niirulli pearl
lataarka durdrumau tatra haritea||
amarakoSam - dwiteeya kAMDamu - wanaushadhiwargamu - SlOkamm 193- ` B` ;
🏆bhaawamu ;- ౧. lataabhi@h - SAKABi@h - arcyata - iti arca puujaayaam =
lataaruupamulaina kommala ceata puujimpabaDunadi ;
౨. dushTam kshayaadikam drawat yasmaat iti - dudrumaa@h - drugatau =
deeniwalana dushTamaina kshayaadulu pAripOwunu ; ;;
ee ౨ paccani neerulli pearlu ; [ `green onion`] ;
&
extra ;- 1] erra paayalu ; neerulli ; `Lahsun = cinnapaayalu ; tellapaayalu ;
2] lah^sun = wellulli ;`
Sraawanhamaasam - munnagu pratyeaka nelalaloa - ullipaayalanu bhoajana - khaadya padaardhaalaloa - nisheadhistaaru ;extra ;-
&
laSunam gRmjanam caiwa palAMDum kawacaani ca/
abhakshyaanhi - dwi jaateenamm ameadhya prabhawaani ca|| ;- manu smRti ; = మను స్మృతి ;
bhaawamu ;- 1] laSunam = wellilli ;
2] gRmjanam = mullamgi ;
3] palAMDu = ullipaaya ;;
4] kawakaani = puTTagoDugulu/ puTTakokkulu ; పుట్టకొక్కులు ;
iwi aSuddhamaina coaTa puDataayi, kaabaTTi - weenini -
Sreewidyaa saadhakulu, upaasana wratam ceaseawaaru - bhujimcaraadu - ani niyamaawalhi unnadi ;
neaDu prapamcawyaaptamgaa weeniki - amtu leani DimAmD - daadaapu ann aahaarapadaardhaalaloanuu iwi umDAlsimdE -
imDiyaaloa - ullipaayalu maarkeT - asalu leakumDA ceasi, pArTIlu - ettukupai ettulu weasukunnawi. ఎత్తుకుపై ఎత్తులు ;
dESa raajakeeyaalanu kUDA taarumaaru ceasi, prabhaawitam ceayagaligeamtagaa -
ullipaayalu - aaniyans - `demand` - wADuka - unnadi - anaDamloa atiSayoakti leadu ;
&
దైవ నివేదనల్లో, ప్రసాదాలలొ నీరుల్లిపాయ, వెల్లుల్లిపాయల వినియోగం !!?
LINK ; దైవ నివేదనల్లో, ప్రసాదాలలొ నీరుల్లి, వెల్లుల్లి వినియోగం !!?
prev ;- ఉల్లి, పలాండు - 61 ;- పలాణ్డుస్తుః - సుకందకః|| |పు|| ;-
`onion ;; Alli Cipa` पलाण्डु ; ; కరవాది వర్గ - in ధన్వంతరీ నిఘంటు ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి