16, మే 2026, శనివారం

చేదు సామ్రాట్, కిరాతదేశ తరువు - 49

కిరాత తిక్తః - భూనింబః - అనార్యతిక్తః|| 

కిరాతిక్తో భూనింబోఽనార్యతి క్తః||  ` Gentiana Cherayta  ;;

శ్లోకమ్ -142 ; వనౌషధి వర్గం, అమరకోశమ్ ;

౧. తిక్తరస యోగా తిక్తః, కిరాత దేశే భవః తిక్తః = తిక్తం = చేదు రుచి ;

కిరాతదేశమునందు పుట్టిన చేదు ఐన వేము ;

౨. భువి నింబో భూనింబః =  నేల వేము ;; 

౩. అనార్యాః కిరాతాః తద్దేశే భవః తిక్తః = 

ఈ ౩ [మూడు = 3 - three] నేల వేము పేర్లు ;`

`extra` ;- మ్లేచ్ఛ దేశము = ` వైశ్యవర్గం - ఔదుంబరం = రాగి

& బహుళ ప్రయోజనాలను గమనించినందువలననే - 

తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వం - ఈ నేలవేము కషాయాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నది - &

చిత్తూరు నగరం - సత్రవాడ - అంబేద్కర్ యువజన సంఘం వారు - అక్కడి జనులకు నేలవేము కషాయాన్ని - అందజేస్తున్నారు ;

& Botanical names ; - అకంతేసి కుటుంబం ;&

 వృక్ష కుటుంబం ;- ఆండ్రోఫిస్ పనిక్యులత ; 

& ఇంగ్లీష్ ;- Green Chiriyta ;; creat ;; King of Bitters ;; INDIA ECHINACEA ;;

సంస్కృతం ;- కాల్‌మేఘ్ ; భూనింబ ; कालमेघ ;; भूनिम्ब ;; 

తెలుగు = నేలవేము ; నేల వేప చెట్టు ;; 

కన్నడం ;- నేలబేము ;; 

మరాఠీ ;- కాడు కిరాయత ;  ఓలి  కిరాయత ;;; 

బెంగాలీ ;- కాల్‌మేఘ్ ;; কালমেঘ ;; 

ఒరియా ;- భూనింబ ; ଭୂଇଁନିగ్ମ୍ବ ;; 

గుజరాతీ ;-  కిరాయతు ;

హిందీ ;-  కిరాయత్ ;;

తమిళ్ ;- నిలవెంబు ;; సిరునంగై ;; సిరియ నంగై ;; 

మలయాళం ;- నిలవేప్ప్ = നിലവേപ്പ്  ;; కిరాయత్ = കിരിയത്ത് ; 

Malayalam: NilavEpp (നിലവേപ്പ്) , Kiriyathth (കിരിയത്ത്) 

లావో ;- La-Sa-Bee ;;  

=========================================, 

cEdu sAmrT, kirAta dESa taruwu - 49  ;- 

kirAta tikta@h - bhUnimba@h - anaaryatikta@h|| [`old buk - page 113 `] ;; 

kirAtiktoa bhuunimboaఽnaaryati kta@h|| 

` Gentiana Cherayta ` ;;

Sloakamm -142 ; wanaushadhi wargam, amarakoaSamm ;

౧. tiktarasa yOgA tikta@h, kirAta deaSE bhawa@h tikta@h = tiktam = ceadu ruci ;

kirAtadeaSamunamdu puTTina ceadu aina weamu ;

౨. bhuwi nimboa BUnimba@h =  neala weamu ;; 

౩. anaaryA@h kirAtA@h taddESE bhawa@h tikta@h = 

ee ౩ [mUDu = 3, three] nealaweamu   pearlu ;; 

& bahuLa prayoajanaalanu gamanimcinamduwalananea - 

tamilha naaDu raashTra prabhutwam - ee nealaweamu kashaayaanni prajalaku pampiNI cEstunnadi - &cittuuru nagaram - satrawADa - ambeadkar yuwajana samgham waaru - akkaDi janulaku nealaweamu kashaayaanni - amdajeastunnaaru ; 

Botanical names ; -  wRksha kuTumbam ;- aamDrOphis panikyulata ;; 

&  Botanical name ;- Androphis paniculata ; [Linn] Burm ;;  

samskRtam ;- kaal^mEG ; BUnimba ; कालमेघ ;; भूनिम्ब ;; 

telugu = nealaweamu ; neala weapa ceTTu ; 

imgleesh ;- `Green Chiriyta ;; creat ;; King of Bitters ;; INDIA ECHINACEA

కన్నడం ; kannaDam ;- nealabeamu ;; 

marAThI ;- kADu kiraayata ;  Oli  kiraayata ;;; 

bemgAlI ;- kaal^mEG ;; 

oriyaa ;- BUnimba ; ଭୂଇଁନିgମ୍ବ ;; 

gujaraatee ;-  kiraayatu ;

himdee ;-  kiraayat ;;

tamilh ;- nilawembu ;; sirunamgai ;; siriya namgai ;; 

Malayalam: NilavEpp (നിലവേപ്പ്) , Kiriyathth (കിരിയത്ത്) ;; 

laawoa ;- `La-Sa-Bee ;; 

` Extra ;-  mm leacCa dESamu = waiSyawargam - audumbaram = raagi ;;

& PREV post = 🫒 జుట్టు, మేను అందం కోసం - 48 ;- బ్రాహ్మీ  తు మత్స్యాక్షీ వయస్తా సోమవల్లరీ || 138 శ్లోకమ్ ; Illecebrum Sessee  ;; & పొన్నగంటికూర ; బ్రాహ్మీ ;; 

& నేల వేము గురించి ఎంధరకు తెలుసు ,తెలిసనవి అన్ని నిజాల కదా ,ఇది ఎక్కడ దొరుకుతుంది,దీనిని ఎలా వాడుకోవాలి ,దీనిని కాల మెఘ్ అని ఎందుకు అంటారు ,ఇది మన మొక్క అని ఎందుకు గొప్పగా చెప్పుకోవచ్చు అన్న విషల తో పాటు నేల వేము గొప్పతనము గురించి తెలుసు కోవడానికి మరియూ షుగర్ వ్యాది కి ఏవిదంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి . Here I tried to explain uses and benefits of nela vemu plant,nela vemu plant uses in telugu,kaala megh uses in telugu, Maha tikta uses in telugu,nela vemu plant is great medicinal valuses, nela vemu plant is vey useful to all fevers and flue and viral infections,nela vemu plant is very useful to skin problems,nela vemu plant is very useful to diabetics,nela vemu plant is very use ful to liver problems,nela vemu plant is very useful to digestive problems.  nela vemu plant is also called as maha tikta or kaal megh ;; 

ఈ ఆకులతో షుగర్ 7 రోజుల్లో తగ్గిపోతుంది || Nela Vemu Plant Uses || Cure Diabetes Naturally in Telugu ; నేలవేము ఈ మొక్క పొడి రోజు తాగితే జరిగె అద్భుతాలు తెలిస్తే రోజు తాగుతారు | Medicinal Plants Benefits ;- నేలవేము తో చాలా లాభాలు ;-  Amazing Benefits Nelavembu Plant ;-  సర్వ రోగాలకు అద్భుత సంజీవిని ; Find the link below for the 

Research centre, Central Institue of Medicinal and Aromatic Plants at Mallapur , Hyderabad. 

Link - 1 ;- చేదు సామ్రాట్, కిరాతదేశ తరువు  - 49 ;;

Link - 2 ;- Tamil state Govt - give nealaweamu sharbat kashAya drink to people ;

Link - 3 ;- medicinal valuses, nela vemu plant  

LINK - 4 ;-  tamilha naaDu - nealaweamu kashaaya pampiNI ;-

తమిళనాడు - నేలవేము కషాయ పంపిణీ ;;

  ఔదుంబరం = రాగి & పుళిందా మ్లేచ్ఛః|| 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి