4, మే 2026, సోమవారం

భరత ముని వాక్కు-నాట్య శాస్త్రము - 47

౧. బ్రహ్మణీ బ్రాహ్మణీ ;; ఈ -.సీ బ్రహ్మసంబంధి ఐ ఉన్నది ;

భరతేన మునినా అవతారితత్వాద్వా భారతీ  - ఈ.సీ. 

ఈ లోకమునకు భరతుడు*  అనే మునిపుంగవుని చేత తేబడినది ;`Sage Bharta ; `

బ్రాహ్మీ భారతీ భాషా గీః||ర్|| - వాక్ ||చ్|| ;

వాణీ - సరస్వతీ ||సీ|| - వ్యాహార; ||పు|| - ఉక్తి ;

 ||సీ|| లపితమ్ - భాషితమ్ - వచనమ్ - వచః||స్||స||

వాక్కు - [మాట/ పలుకుట] పేర్లు ;;

ఇందులో మొదటి ఏడు - సరస్వతీ దేవి పేర్లు కూడా ;;  💦☺

             Speech Goddess of Speech ;; 

వాగ్వర్గము - ౧ ;; ఫ్రథమ కాండము ; అమరకోశము ; 

౨. భాస్యతి ఇతి భాషా ;- భాష వ్యక్తాయాం వాచి =

    భాషింపబడునది ;; 

౩. గృణం త్యే తామ్ ఇతి గీః. ర. సీ. వచ

గౄ శబ్దే   - దీనిని పలుకుదురు ;;

ఈ అస్ఖలితముచ్చర గీః ; లెస్సగా పలుకునది - అని -

సరస్వతీ పక్షమునందు ;

౪. ఉచ్యత ఇతి వాక్ - చ.సీ. వణ శబ్దే  =  పలుకబడునది ------- 

౫. వణ్యతే శబ్ద్యత వాణీ. ఈ. సీ. -     కుసుమ ;  

ఈ. సీ. వణ శబ్దే - పలుకబడేది ;; 

౬. సరః ప్రసరణం సర్వత్ర - 

అస్తీతి సరస్వతీ ; ఈ. సీ. అంతట వ్యాప్తి కలిగి ఉన్నది ;  

౭. బ్రహ్మ లోకే బ్రహ్మ సరః ;

ఆశ్రయత్వేన అస్యా అస్తీతి =  ఈ. సీ.  

బ్రహ్మ లొకము నందు - బ్రహ్మ సరస్సును ఆశ్రయించి -

  నదీ రూపముగా ప్రవహిస్తున్నది ;

ఈ ఏడు= ౭ [7 - seven]  వాగధి దేవత పేర్లు ;;  

& ; EXTRA ;- భరత ముని ;- [క్రీ.పూ. 3 వ శతాబ్దం] = 36 అధ్యాయాలు ఉన్నట్టి - నాట్య శాస్త్రము - రచయిత ; 

ప్రాచీన భారత దేశంలో - నాటక, సంగీత కళలు - అధ్యయనం చేసే History Research  పరిశీలనకు ఈ భరత ముని రచనలు ఎంతో ప్రయోజనకారులు ; &

అభినవ భారతి - అనే book ;- భరత ముని - నాట్య శాస్త్రము - నకు విపుల  వ్యాఖ్యాన గ్రంధం ;  

అభినవ గుప్తుడు రచించిన ఈ అభినవ భారతి గ్రంధం - పరిశోధకులకు అందించిన వరదాయిని ;

ఆచార్య పోనంగి అప్పారావు - తెలుగు భాషలోనికి ఈ పొత్తమును అనువదించారు ; 

================================= ,

Barata muni - Dance - nATyaSAstram - 47 ; 

౧. brahmaNI brAhmaNI ;; I -.sI brahmasambamdhi ai unnadi ;

BaratEna muni cEta teabaDinadi ; 

*BaratEna muninaa awataaritatwaadwaa BAratI  - ee.see. 

ee loakamunaku bharatuDu anE munipumgawuni cEta teabaDinadi ; 

[ sage Bharata ] ;; 

braahmee BAratI BAshA gee@||r|| - waak ||c|| ;

wANI - saraswatI ||sI|| - wyaahaa ra; ||pu|| - ukti ;

 ||sI|| lapitamm - BAshitamm - wacanamm - waca@h||s||sa||

waakku - [mATa/ palukuTa] pearlu ;;

imduloa modaTi EDu - saraswatee deawi pearlu kUDA!

`Speech Goddess of Speech` ;; 🏆 

waagwargamu - ౧ ;; Prathama kAMDamu ; amarakoaSamu ; 

🏆 braahmee BAratI BAshA gee@|h|r|| - waak ||c|| ; 

౨. BAsyati iti BAshA ;- BAsha wyaktaayaam waaci =

    BAshimpabaDunadi ;; 

౩. gRNam tyea taamm iti gI@h. ra. see. waca

gRu SabdE   - deenini palukuduru ;;

ee askhalitamuccara gee@h ; lessagaa palukunadi - ani -

saraswatee pakshamunamdu ;

౪. ucyata iti waak - ca.see. waNa SabdE  =  palukabaDunadi ------- 

౫. waNyatE Sabdyata wANI. ee. see. -     kusuma ;  

ee. see. waNa SabdE - palukabaDEdi ;; 

౬. sar@h prasaraNam sarwatra - 

asteeti saraswatee ; ee. see. amtaTa wyaapti kaligi unnadi ;  

౭. brahma loakea brahma sara@h ;

ASrayatweana asyA asteeti =  ee. see.  

brahma lokamu namdu - brahma sarassunu ASrayimci -

  nadI ruupamugaa prawahistunnadi ;

ee EDu= ౭ [7 - `seven`]  waagadhi deawata pearlu ;;  

Barata muni ;- [kree.puu. 3 wa Sataabdam] = 36 adhyaayaalu unnaTTi - nATya SAstramu - racayita ; 

praaceena bhaarata deaSamloa - naaTaka, samgeeta kaLalu - adhyayanam ceasea `History Resea// rch ` pariSIlanaku ee Barata muni racanalu emtoa prayoajanakaarulu ; &

abhinawa bhaarati - anea `book` ;- Barata muni - nATya SAstramu - naku wipula  wyaakhyaana gramdham ;  

abhinawa guptuDu racimcina ee abhinawa bhaarati gramdham - pariSOdhakulaku amdimcina waradaayini ;

aacaarya poanamgi appaaraawu - telugu bhaashaloaniki ee pottamunu anuwadimcaaru ; 

& భరత ముని -Dance - నాట్యశాస్త్రం - 47 ;  

& 1. Link ;- పోణంగి అప్పారావు - తెలుగు - భరత ముని - నాట్య శాస్త్రము ;;

ఆచార్య పోణంగి అప్పారావు - తెలుగు అనువాదం - భరత ముని - నాట్య శాస్త్రము - 

& 2. LINK ;-నాట్య శాస్త్రమ్ = by భరతముని ;  

`Prev = లాక్షా ప్రసాదిని - 46 = క్రముకః పట్టికాఖ్యః, పట్టీ ||న్||  లాక్షా ప్రసాదనః ;; ` 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి