2, మే 2026, శనివారం

లాక్షా ప్రసాదిని - 46

క్రముకః పట్టికాఖ్యః, పట్టీ ||న్||  లాక్షా ప్రసాదనః 

& క్రముకః పట్టికాఖ్యః, అస్యాత్ పట్టీ లాక్షా ప్రసాదనః|

శ్లోకమ్ - 45 ; ద్వితీయ కాండం - వనౌషధి వర్గం ;;  `Symplocos racemosa ;; ` [`part - B `] ;` 

1. క్రామతీతి క్రముకః - క్రము పాద విక్షేపే = ఆక్రమించేది ;

2. పట్టికా ఇత్యాఖ్యాయస్య సః పట్టికాఖ్యః = పట్ట్క అనే పేరు కలిగినది ;  న. పు. ఘనమైన పట్టిక - అనే పేరు కలిగి ఉన్నది ; 

3. లాక్షాం ప్రసాదయతీతి లాక్షా ప్రసాదనః ; షద్ఌ విశరణగత్య్వసా దనేషు = 

= లక్కను అలంకరించునది -

ఈ నాలుగు - ఎఱ్ఱలొద్దుగు పేర్లు ;  

 & పర్యాయ పద నామావళి ;- లోధ్ర ;  లొద్దుగు  ; ఎఱ్ఱ లొద్దుగు  ;;

లొద్ది చెట్టు ; గాలవ వృక్షము ; చిల్లి వృక్షం ;  తిల్వక - రోధ్ర - సమంగ ;;

& BARK used in dyeing వస్త్రాలకు అద్దకము, రంగులు వేయుట - ఉపకారిణి ;

======================= , 

1. kraamateeti kramuka@h - kramu paada wiksheapea = aakramimceadi ;

2. paTTikaa ityAKyAyasya sa@h paTTikAKya@h = paTTka anea pearu kaliginadi ;  na. pu. ghanamaina paTTika - anea pearu kaligi unnadi ; 

3. laakshaam prasaadayateeti laakshaa prasaadana@h ; shadఌ wiSaraNagatywasaa daneashu = 

= lakkanu alamkarimcunadi -

ee naalugu - e~r~raloddugu pearlu ; 

& loddi ceTTu ; gaalawa wRkshamu ; cilli wRksham ; 

& paryaaya pada naamaawaLi ;- loadhra ; loddugu ; loddi ; gaalawa ceTTu ;

samamga - roadhri ; 

&` BARK used in dyeing` wastraalaku addakamu, ramgulu weayuTa - upakaariNi ;

& prev = ఋషి గాలవుడు - లోధ్ర తైలం - 45 ;- గాలవః, శాబరః [పా], లోధ్రః - తిరీటః -  తిల్వః - మార్జన [[
Essay - PART - B ;- లాక్షా ప్రసాదిని - 46  ;
PART -  - A ;- PREV = 

LINK ;- Part - A = ఋషి గాలవుడు - లోధ్ర Oil  పు]  ;

LINK ;- Cloth dyed using lodhra mordant and Indian madder natural dye 

LINK = Cloth dyed - lodhra mordant madder natural dye

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి