3, జూన్ 2026, బుధవారం

అగరు శొంఠి - శుభదాయిని - 54

పాఠాం అంబష్ఠా - విద్దకర్ణీ - స్థాపనీ శ్రేయాసీ - శివా - ఏకాష్టీలా - 

పాపచేలీ - ప్రాచీనా - వనతిక్తికా|| శ్లోకమ్ ౧౩౧ ;; 

- Cissaampel hexandra ;;  అగరు శొంటి ;; 

౧.  బహు యోగేషు పఠ్యత ఇతి - పాఠా ;

పఠ్య వ్యక్తాయాం వాచి =

అనేక యోగములందు పఠింపబడేది ;;

@ అంబే శబ్దే  తిష్ఠతీతి - అంబష్ఠా = శబ్దమునందు ఉండేది ;;

అంబేవ తిషతీతి అంబష్ఠా = 

"తల్లి వలె ఉపకారిణి ఐ ఉండునది"

౨. శాస్త్రే శ్రూయమాణత్వాత్ విద్ధౌ - కర్ణావనయేతి విద్దకర్ణీ - ఈ. సీ. 

శాస్త్రములందు కర్ణ తాడితం ఐ ఉండునది ;;

౩. స్థాపనీ ;- జనాన్ స్థాపయతీతి స్థాపనీ ;  ఈ. సీ.

ష్ఠా గతి నివృత్తౌ ;- జనులను నిలుపునది ;;  

౪. శ్రేయాసీ ;-  శ్రేయస్కరత్వాత్ శ్రేయసీ ;  ఈ. సీ.

శ్రేయస్సును కలిగించునది ;; 

౫. శివా ;- దోష శమనాత్ శివా =

దోష శమనము చేత శుభ స్వరూపం ఐనది  ;; పా. రసా. 

౬. ఏకాష్ఠీలా  ;- ఏకోఽష్ఠీలో మజ్జాస్యా ఇతి ఏకష్ఠీలా ;

                     ముఖ్యమైన సారం కలిగినది ;;  

౭. పాపచేలీ ;- పాపం చలయతీతి పాపచేలీ ; ఈ. సీ. 

చల సంచలనే = పాపమును చలింపజేయునది ;  

౮. ప్రాచ్యాం భవా - ప్రాచీనా =

- ప్రాచి యందు పుట్టినది ;;

Extra ;- 1] Cissaampelos hexandra  ;- [ మణిల్‌కార హెగ్జాండ్రా - అనే name తో -

variety కూడా ] ప్రాచుర్యాన్ని పొందిఉన్నది ; 

[Manilkara hexandra ] ;  ;;

2] అగరు సొంటి - Cissaampelos hexandra  ;; 

3] అగరుశొంఠి ;- అగలు సొంటి - అనే పేరు కూడా ఉన్నది - 

ఈ జాతి చెట్టు - చిరుబొద్ది/ చిఱు బొద్ది - చెట్టు ;; 

====================== ,

agaru SuBadAyini - 54 ;

pAThAm ambashThA - widdakarNI - sthApanI SrEyAsI - SiwA - EkAshTIlA - 

paapacealee - praaceenaa - wanatiktikaa|| SlOkamm  ౧౩౧ ;; 

- `Cissaampel hexandra` ;;  agaru somTi ;; 

౧.  bahu yoageashu paThyata iti - pAThA ;

paThya wyaktaayaam waaci =

aneaka yoagamulamdu paThimpabaDEdi ;;

@ ambea Sabdea  tishThateeti - ambashThA = Sabdamunamdu umDEdi ;;

ambeawa tishateeti ambashThA = 

"talli wale upakAriNi ai umDunadi"

౨. SAstrE SrUyamANatwaat widdhau - karNAwanayeati widdakarNI - ee. see. 

SAstramulamdu karNa tADitam ai umDunadi ;;

౩. sthApanI ;- janaan sthApayatIti sthaapanee ;  ee. see.

shThA gati niwRttau ;- janulanu nilupunadi ;;  

౪. SrEyAsI ;-  SrEyaskaratwAt SrEyasI ;  ee. see.

SrEyassunu kaligimcunadi ;; 

౫. SiwA ;- doasha Samanaat Siwaa =

doasha Samanamu ceata SuBa swarUpam ainadi  ;; paa. rasaa. 

 ౬. EkAshThIlA  ;-  EkoaఽshTheelO majjaasyaa iti EkashThIlA ; 

                    mukhyamaina saaram kaliginadi ;;  

౭. paapacealee ;- paapam calayateeti paapacealee ; ee. see. 

cala samcalanea = paapamunu calimpajeayunadi ;  

౮. praacyAm Bawaa - praaceenaa =

- praaci yamdu puTTinadi ;;

`Extra ;- 1] Cissaampelos hexandra  ;-` maNil^kaara hegjAMDrA - anea `name` toa kUDA prAcuryaanni pomdiunnadi ; 

[`Manilkara hexandra ] ; ` ;;

2] అగరు సొంటి - `Cissaampelos hexandra ` ;;

3] agaruSomThi ;- agalu somTi - anea pearu kUDA unnadi - ee jaati ceTTu -

ciruboddi/ ci~ru boddi - ceTTu ;; 

ఌ ౡ ఽ ఽ १  २  ३  ४  ५  ६ ७ ८ ९ - १० 🏆 i,  ii, iii, iv, vi - vii -viii - ix - x - 

సుక్కు, చుక్కు శొంఠి - 52 ; అథ శుంఠీ మహౌషధం ||న|| ;;  నాగరమ్ - విశ్వభేషజమ్ ||న||dried ginger ` శ్లోకమ్ ౩౮ ;; వైశ్యవర్గము ; ద్వితీయ ;; 

శుంఠీ సీ | - మహౌషధం ||న|| =  విశ్వమ్||pna|| నాగరమ్ - విశ్వభేషజమ్ ||న||

dried ginger ` శ్లోకమ్ ౩౮ ;; వైశ్యవర్గము ; ద్వితీయ కాండము - అమర కోశమ్ ;;  

dried ginger ;  శొంఠి - నాగరమ్ - విశ్వభేషజమ్ ; 
<   https://paintingskadanbarikrish.blogspot.com/2026/06/52.html   > ;; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి