శివా - ఏకాష్టీలా ;; - కాసియా ఫిస్టులా ; Cassia fistula ;
శివమల్లీ పాశుపత -ఏకాష్ఠీలో - బకో వసు@||
భావం ;- ౧. శివేన మల్యత ఇతి శివమల్లీ ; ఈ. సీ.
మల మల్ల ధారణేత ; శివుడు ధరించునది ;;
౨.పశుపతే రయం ప్రియః పాశుపతః =
శివునికి ప్రియమైనది ;;
౩. ఏకాష్ఠీలో మజ్జా అస్య ఏకాష్ఠీలః =
ముఖ్యమైన సారం కలిగినది ;;
౪. వాతీతి బకః - వా గతి గంధనయోః = పరిమళించేది -
గుబాళించు పువ్వు ;; పా. బకః ;;
౫. వస్స్తి భూమిమ్ ఆచ్ఛాదయతి ఇతి వసుః - వస ఆచ్ఛాదనే =
భూమిని కప్పి ఉండేది ;
ఈ ఐదు - ౫ = 5 - బకపుష్పం పేర్లు ;;
& *కొంగ వలె - petals రూపు ఉన్నపూవు = * శివమల్లి పుష్పం ;
&
& Extra ;- ఓనం పండుగ - పూల సందడి ;- Cassia fistula - కొన్నా పూ ;-
కేరళ - ఓనం - పండుగ రోజులలొ భక్తులు --
విరివిగా వాడే 12 రకముల పుష్పాలలో కొన్నాపూ/ కానీ పువ్వు కూడా ఒకటి ;;-
& య్‌లాండ్ జాతీయ పుష్పం ఇది ;
Thailand country - National flower -
=========================== ,
SiwA - EkAshTIlA ;- 56 ;
Siwamallee pASupata -EkAshThIloa - bakoa wasu@||
BAwam ;- ౧. Siweana malyata iti Siwamallee ; ee. see.
mala malla dhAraNEta ; SiwuDu dharimcunadi ;;
౨.paSupatea rayam priya@h pASupata@h =
Siwuniki priyamainadi ;; - కాసియా ఫిస్టులా ; Cassia fistula ;
౩. EkAshThIloa majjaa asya EkAshThIla@h =
mukhyamaina saaram kaliginadi ;;
౪. waateeti baka@h - waa gati gamdhanayoa@h = parimaLimceadi - gubaaLicu puwuu ; paa. baka@h ;;
౫. wassti BUmimm AcCAdayati iti wasu@h - wasa AcCAdanea
=
BUmini kappi umDEdi ;
ee aidu - ౫ = 5 - bakapushpam pearlu ;
& komga wale ruupu unnapuuwu = Siwamalli pushpam ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి