అథ చ్ఛత్త్రా వితున్నకమ్||
కుస్తుంబురు చ ధాన్యాదికం|| ౬౧౫ ;
వైశ్యవర్గము ; ద్వితీయ కాండము - అమర కోశమ్ -
౧. ఛాదయతి పిత్తాది దోషాన్ అభిభవతీతి ఛత్రా - ఛద అపవారణే =
పిత్తాది దోషాలను నివారించేది ;
౨. విశేషేణ పిత్తాది రోగాన్ తుదతీతి వితున్నకం -
తుద వ్యథనే = పిత్తాది రోగాలను పోగొట్టేది ;;
౩. కుత్సితం దాహాది రోగం తుంపతీతి కుస్తుంబురు = ఉ. న. తుబి అర్దనే ;-
కుత్సితమైన దాహాది రోగములను చెరచునది ;;
౪. ధాన్య సాదృశ్యమకతీతి ధాన్యాకం =
ధాన్యముతో సమాన సాదృశ్యాన్ని పొందేది - విలువైనది ;;
ఈ ౪. [ నాలుగు = 4 ] కొత్తిమీరి/ కొత్తిమేర పేర్లు ;; [ CORIANDER ;; కొత్తమల్లి ] ;;
&
🧵🧵1 EXTRA ;- Corianrum sativum L. ;-
Family ;- APIACEAE ;
[Carrot / or - Coriander / Parsley - Family ;
vernacular name ;- `
హిందీ ;- సోంఫ్ కుటుంబం = सौंफ फैमिली ;
vernacular name ;-
సంస్కృతం ;- ధాన్యక ;
హిందీ = ధనియా పత్తా ;
మరాఠీ ; బెంగాలీ ;- ధనా/ ధనియా ;;
మరాఠీ = కొడవఝ ; ఏలపత్తి ;;
మలయాళం, తమిళ్ = కొత్తంబాల ; కొత్త మల్లి = கொத்தமல்லி ;;
తెలుగు = కొత్తిమేరి / కొతిమేర & ధనియాలు ;;
కన్నడం = కొతిమేరి సప్పి ;; కొతంబ్రీ ;;
ఒరియా, పంజాబీ, = ధనియా ;; 🧵🧵
====================================== ,
kottamalli, kotimeara - dhaniyaa pattaa - 53 ;
tha cCattrA witunnakamm||
kustumburu ca dhaanyaadikam||
waiSyawargamu ; dwiteeya kAMDamu - amara kOSamm -
౧. CAdayati pittAdi dOshaan abhibhawateeti CatrA - Cada apawAraNE =
pittAdi dOshaalanu niwaarimceadi ;
౨. wiSEshENa pittAdi rOgaan tudateeti witunnakam -
tuda wyathanE = pittAdi rOgaaalanu pOgoTTEdi ;;
౩. kutsitam daahaadi roagam tumpateeti kustumburu = u. na. tubi ardanea ;-
kutsitamaina daahaadi roagamulanu ceracunadi ;;
౪. dhAnya sAdRSyamakatIti dhAnyaakam =
dhAnyamutoa samaana saadRSyaanni pomdeadi - wiluwainadi ;;
ee ౪. [ naalugu = 4 ] kottimeeri/ kottimeara pearlu ;; `
CORIANDER ;; కొత్తమల్లి ;; = ` kottamalli ;;
kotimeara mokka speshaaliTI EmiTamTE - anni BAgaalu- iTu wamTalaloanuu, aTu waidyamloanu aamuulaagram winiyoagam autunnawi.
citaram eamiTamTE - mokka pearu kottimeara -
kaanee - gimjala pearu dhaniyaalu ;;
himdee ;- soamph kuTumbam = सौंफ फैमिली ;
`vernacular name` ;-
samskRtam ;- dhaanyaka ;
himdee = dhaniyaa pattaa ;
marAThI ; bemgaalee ;- dhanaa/ dhaniyaa ;;
marAThI = koDawajha ; ealapatti ;;
malayaalham, tamilh = kottambaala ; kotta malli ;;
telugu = kottimeari / kotimeara & dhaniyaalu ;;
kannaDam = kotimeari sappi ;; kotambree ;;
oriyaa, pamjaabee, = dhaniyaa ;;
******************************************* ,
EXTRA ;- `Corianrum sativum L. ;-
Family ;- APIACEAE ;
[Carrot / or - Coriander / Parsley - Family ;
❤️💚 ; Prev post = సుక్కు, చుక్కు శొంఠి - 52
అథ శుంఠీ మహౌషధం ||న|| ;;
జూన్ 2026 ; సుక్కు, చుక్కు శొంఠి - 52 ;- అథ శుంఠీ మహౌషధం ||న|| ;;
******************************************* ,
& లేబుళ్లు: అమరకోశంలో చెట్లు - దేశములు ;; & prev = ఆర్ద్రా నక్షత్రం - అల్లం పుట్టుక - 51 &
1994 = ఇందు - సినిమా [ప్రభుదేవా, రోజా] నుండి సరదా పాట - TAMIL Song ;
కొత్తమల్లి [కొరియాండర్ !!?? ] ;;
Tamil cinema song ;- https://www.youtube.com/watch?v=y8bUHr2y7P4 ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి