5, జూన్ 2026, శుక్రవారం

జోగ్ hills -కృష్ణాగరు - 55

వంశకాగురు, రాజార్హ లోహ, క్రిమిజ , జోఞ్గకమ్*|| శ్లోకమ్ - ౧౨౬ ;;

 `Agallochum` ; మనుష్య వర్గము, ద్వితీయ కాండము ;  &

* జోంగక hills = [ ప్రసిద్ధమైన - **జోగ్ జలపాతం జన్మస్థానం

** Jog Waterfalls, Karnataka State ;  

భావము ;- ౧. వన్యతే యచ్యతే వంశకం - వసు యాచనే =

ప్రార్ధింపబడేది & 

వశ్యతే కామ్యత ఇతి వా - వంశకం - వంశ కాంతౌ =

కామింపబడునది ;;  పా. వంశికం ;;

౨. న గురు అగురు =

చులకన - తేలిక ఐనది ;; 

అందుకే - ఈ అగురు పదార్ధం నాణ్యత - జలములో వేసి పరీక్షిస్తారు. -

నీళ్ళలో తేలుట - మునుగుట - ఈ test కి మూల సూత్రము ; 

౩. రాజ్ఙాం అర్హం రాజార్హ =

రాజులకు అర్హము, యోగ్యత కలిగి ఉన్నది ;; 

౪. దృఢసారత్వాత్ లోహం = 

దృఢమైన చేవ కలిగినది ;;   &

లోహ వర్ణత్వాత్ లోహం =

లోహం వలె ఉండేది ;; 

౫. క్రిమిభిః జమ్యతే క్రిమిజం - జము అదనే =

క్రిములచే తినబడేది ;; 

౬. జోఞ్గకంగకాఖ్య గిరి భవం  జోఞ్గకం   = 

జోఞ్గకమ్* = జోఞ్గక పర్వతమునందు పుట్టినది ;;  

వంశక శబ్దం మొదలుకుని - ఈ శబ్దం వరకు -

సమాహార ద్వంద్వము - & అన్నీ నపుంసకములు ;; 

ఈ ౬ six అగురు పేర్లు ;; 

పూజా ద్రవ్యాది పవిత్ర కార్యాలకు మాత్రమే కాదు, అనేక జబ్బులను నయం చేసే సామర్ధ్యత ఉన్న మూలికా ద్రవ్యం ఇది ; 

చెట్టు బెరడు నుండి ఉత్పత్తి అయ్యే వింత పదార్ధం ఇది.

అగరు వత్తులు / అగరొత్తులు  - అగురు తో ప్రమిద వత్తులను చేస్తారు, కనుక ఈ పేరు వచ్చింది.

జాతి = 1. కృష్ణ అగురు / కృష్ణాగురు ; ; 2. కాష్టాగురు  ; 

3. దాహ అగురు  ; 4. మాంగల్యాగురు -  మున్నగు రకములు ఉన్నవి.  

& ఉత్పత్తిస్థాన్ ;-  `Aguru Trees` - పెరుగుతున్న ప్రదేశాలు ;- 

మలయ్ ద్వీపం, భూటాన్, శీతలసీమలు - హిమాలయం , 

సుమత్రా , మణిపూర్ ;- మున్నగు ప్రాంతాలలో ఉండే అడవి చెట్టు ; 

ఆక్విలారియా అగల్లోచా ;  & `Cissampelos hexandra Roxb ;-` 

బొటానికల్ name ;-

Family = thymelaeceae ; 

రస పంచక్ = LRT 432 ;; 

పర్యాయ్ ;- లోహ్ ; క్రిమిజ్ ; 

ప్రవర = ఈగల్ వుడ్ ;; EagleWood ;; 

EXTRA infn ;-  1] [oleo resin ] అగరు కాష్ఠం/ అగరుకాండం నుండి తైలం ఉద్భవిస్తుంది - Fungus క్రిమిజగ్ధ్/ కృమిజగ్ధ్ - ఈ తరువు బెరడులోనికి ప్రవేశించుట - దీనికి కారణము. 

అగురు సారం - కృష్ణాగురు ఉత్తమం ఐనది ;

నీటిలో మునుగుట - దీని నాణ్యత పరీక్ష ;- 

శ్వేతగుచ్ఛం పూలు ;; బల్లెం [భాలయ్] shape leaves ; 

ఆకులు,పళ్ళు - కోసుగా, మొన దేలి ఉంటాయి.

కాండ సారం - నూనె ; 3, 4 చుక్కల నూనె - ఔషధంగా స్వీకరిస్తారు.

కఫ, వాతం ; చర్మం, సంధివాతం, కళ్ళు - - urinal problems - మూత్రం అదుపు చేయుట - - అనేక జబ్బులకు, ఇంకా - తేలు విషం, ఇత్యాదుల నుండి విషం విరుగుడు లకు అత్యంత ఉపయోగితం, అత్యంత ప్రయోజనకారి ;;  

================================= ;  

wamSak [paa] - wamSaikam -aguru - 

rAjaarham -  loaham - krimijam -

joa~ngakamm*||   `Agallochum` ;

manushya wargamu - dwiteeya kAMDamu, amra kOSamu ;; 

joamgaka = [ prasiddhamaina - joag jalapaatam janmasthaanam ; 

BAwamu ;- 

౧. kaalaaguru||na|| - aguru@h - ||pu|| - 

౨. kRshNaaguruwu ;- 

      `Black gallochum` ;; 

wamSakAguru rAjaarha loaha krimija 

joa~ngakamm*|| SlOkamm - ౧౨౬ ;;

manushya wargamu, dwiteeya kAMDamu ; 

౧. wanyatea yacyatea wamSakam - wasu yaaacanea =

praardhimpabaDEdi & 

waSyatea kaamyata iti waa - wamSakam - wamSa kaamtau =

kaamimpabaDunadi ;;  paa. wamSikam ;;

౨. na guru aguru =

culakana - tealika ainadi ;; 

amdukea - ee aguru padaardham nANyata parreksha - jalamuloa weasi pareekshistaari -

nILLalO tealuTa - munuguTa - ii `test` ki muula suutramu ; 

౩. rAj~maam arham rAjaarha =

raajulaku arhamu, yoagyata kaligi unnadi ;; 

౪. dRDhasaaratwaat loaham = 

dRDhamaina cEwa kaliginadi ;;   &

loaha warNatwaat loaham =

loaham wale umDEdi ;; 

౫. krimibhi@h jamyatea krimijam - jamu adanea =

krimulacea tinabaDEdi ;; 

౬.  joa~ngakamgakAKya giri bhawam  joa~ngakam = 

joa~ngakamm* = joa~ngaka parwatamunamdu puTTinadi ;;  

bhAwamu ;- 

wamSaka Sabdam modalukuni - ee Sabdam waraku -

samaahaara dwamdwamu - & annee napumsakamulu ;; 

ee ౬ `six` aguru pearlu ;; 

& `NOTES` ;-  puujaa drawyaadi pawitra kaaryaalaku maatramea kaadu, aneaka jabbulanu nayam ceasea saamardhyata unna muulikaa drawyam idi ; ceTTu beraDu numDi utpatti ayyea wimta padaardham idi. 

agaruwattulu - aguru toa pramida wattulanu ceastaaru, kanuka ee pearu waccimdi.jaati =  ;- 1.kRshNaaguru ; 2. kaashTaaguru  ; 3. daaha aguru  ; 4. maamgalyaaguru -  munnagu rakamulu unnawi.   

& utpattisthaan ;- perugutunna pradESAlu ;- malay dweepam, BUTAn, SItalaseemalu - himaalayam , sumatraa , maNipuur ;- munnagu praamtaalaloa umDE aDawi ceTTu ; 

aakwilaariyaa agalloacaa ; 

boTAnikal `name` ;-

`Family = thymelaeceae ; `

rasa pamcak` = LRT 432 ;; `

paryaay ;- loah ; krimij ; prawar = eegal wuD [ `Eaglewood` ];;  & 

Extra infn ;- 1] [`oleo resin` ] agaru kaashTham/ agarukAmDam numDi tailam udbhawistumdi - `Fungus` krimijagdh/ kRmijagdh - ee taruwu beraDuloaniki praweaSimcuTa - deeniki kaaraNamu. 

aguru saaram - kRshNaaguru uttamam ainadi ;

neeTiloa munuguTa - deeni nANyata pareeksha ; 

SweatagucCam puulu ;; ballem [BAlay] `shape leaves `; aakulu,paLLu - koasugaa, mona deali umTAyi.

kAMDa saaram - nuune ; 3, 4 cukkala nuune - aushadhamgaa sweekaristaaru.

kapha, waatam ; carmam, samdhiwaatam, kaLLu - - `urinal problems` - muutram adupu ceayuTa - - aneaka jabbulaku, imkaa - tealu wisham, ityaadula numDi wisham wiruguDu laku atyamta upayoagitam, atyamta prayoajanakaari ;; 

&  అగరు సొంటి - part - 2 ; 

LINK - 1 =  అగరు శొంఠి - part - 2   ;    

Link - 2 ;- అగరు - अगुरू  ;  Vedio = < Aguru Tree||अगुरू||Dravyaguna plant|| द्रव्यगुण विज्ञान||Aquilaria agallocha||||BAMS 2nd Year|| >  ;;   By = Ayurvedic Formulation ;


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి