అవ్యధా అతిచరా పద్మా చారటీ పద్మచారిణీ|| ;
Hibiscus Mutabilis ;;
౧. న వ్యథతే అనయేత్య వ్యథా -
వ్యథ భయ చలనోః = దీనిచేత "వ్యధను పొందరు." ;;
౨. అత్యర్ధం చరతి వ్యాప్నోతీతి అతిచరా -
చరగతి భక్షణయో = మిక్కిలి వ్యాపించునది ;;
౩. పద్మా సాదృశ్యాత్ - పద్మా = పద్మం వంటిది ;;
౪. చరతి వ్యాప్నోతీతి చారటీ - సీ. వ్యాప్తి గాంచునది ;;
౫. పద్మమివ చారతీతి పద్మచారిణీ = పద్మము వలె వ్యాపించేది ;;
ఈ ౫ [ఐదు = 5 ] - కాశ్మీర దేశపు [మెట్ట] తామర పేర్లు ;;🍀
1] `Extra ` ;- మెట్ట తామర ;- అందమైన పూల మొక్క ఇది ;
నిటారుగా పెరుగే బహువార్షిక గుల్మం మొక్క ;
వీటి ఆకులు పెద్దవి, సరళ పత్రాలు, దీర్ఘ చతురశ్రాకారముగా -
ఆకుల కొనలు మొనదేలి ఉంటాయి ;
గుండ్రంగా గానీ, దీర్ఘ చతురశ్రాకారముగా గానీ ఉండే ఫలాలు ;;
2] extra = `Class ;- Liliopsida ;
Division = మాగ్నోలియో ఫైటా
kingdom = ప్లాంటే ;
order = జింజిబరేలిస్ ;;
Family = కానేసియే ;; Canna Indica ;;
& Batsch [synonym - Liliatae/ liliopsida ] = Lily family ;
& Common names ;- Alstroemeria psittacess ;- parrot flower ;; princess lily ;;
lily of the Incas ;; peruvian lily ;; Christmasbell ;;
&
Lilies of the field ; Where Llies Bloom - 1974 ; water lilies [2025 ] ;
మొదలైన సినిమాలు వచ్చినవి ;
========================== ,
kASmIram meTTa] taamara - 57 ;
awyadhaa aticaraa padmaa caaraTI padmacAriNI|| ;
` Hibiscus Mutabilis` ;;
౧. na wyathatea anayeatya wyathaa -
wyatha bhaya calanoa@h =
deeniceata "wyadhanu pomdaru." ;;
౨. atyardham carati wyaapnoateeti aticaraa -
caragati bhakshaNayO = mikkili wyaapimcunadi ;;
౩. padmaa saadRSyAt - padmA =
padmam wamTidi ;;
౪. carati wyaapnoateeti caaraTI - see. wyaapti gaamcunadi ;;
౫. padmamiwa caaratIti padmacAriNI = padmamu wale wyaapimceadi ;;
ee ౫ [aidu = 5 ] - kASmIra dESapu [meTTa] taamara pearlu ;;
&
1] `Extra ` ;- niTArugaa perugea bahuwaarshika gulmam mokka ;
weeTi aakulu peddawi, saralha patraalu, deerGa caturaSrAkAramugA -
aakula konalu monadEli uMTAyi ; amdamaina puula mokka ee meTTataamara ;;
gumDramgaa gaanee, deerGa caturaSrAkAramugaa gaanee umDE phalaalu ;;
2] extra =`Class ;- Liliopsida ;
Division = `maagnoaliyoa phaiTA`
kingdom `= plaamTE ;
order = jinjibarealis ;;
Family` = kaaneasiyea ;; Canna Indica ;;
& & Batsch [synonym - Liliatae/ liliopsida ] = Lily family ;
& Common names ;- Alstroemeria psittacess ;- parrot flower ;; princess lily ;;
lily of the Incas ;; peruvian lily ;; Christmasbell ;;
Batsch [synonym - Liliatae/ liliopsida ] = Lily family ;
&
Lilies of the field ; Where Llies Bloom - 1974 ; water lilies [2025 ] ;-
modalaina `cinemas` waccinawi ;;
prev = శివమల్లి, ఏకాష్టీల - 56 = శివా - ఏకాష్టీలా ;; - కాసియా ఫిస్టులా ; Cassia fistula ; శివమల్లీ పాశుపత -ఏకాష్ఠీలో - బకో వసు@|
కాశ్మీరం మెట్టతామర - 57
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి