మూలే కాశ్మీర పద్మపత్రాణి పౌష్కరే|| శ్లోకమ్ 145 ;;
ద్వి..కాం. - వనౌషధి వర్గము ; మెట్ట తామర/ దుంప ; Costus speciosus ;;
పుష్కరమ్, కాశ్మీరమ్, పద్మపత్రమ్ ||న||
౩. పౌష్కరే మూలే =
కాశ్మీరమ్, పద్మపత్రాణి పుష్కర మూలము ;; ☼ ;
౧. స్థల పద్మినీ మూలత్వేన పుష్కరస్య మూలమిదం =
పుష్కరం = నేల తామర దుంప ;
౨. కాశ్మీర దేశే భవం కాశ్మీరం =
కాశ్మీర దేశమున పుట్టినది ;;
౩. పద్మస్యేవ పత్రాణ్యస్య పద్మపత్రం = తామర పూవుల యొక్క ఆకులు కలిగినది ;;
ఈ ౩ మూడు పుష్కర మూలము పేర్లు 🍀🍀;
కాశ్మీర దేశం మెట్ట తామర దుంప ; Costus speciosus ;;
& Saffron flower ఈ జాతి పూవు ;
EXTRA ;-- 1] తెలుగు ;- కాశ్మీరము ; కిముక = kASmIramu ; kimuka ;
2] కన్నడ ;- పుష్పమూల ; చెంగలువ -;
🧧అస్సాం పువ్వు ; ASSAMESE: Jom lakhuti ;;
-హెల్లీనియా స్పెసీస్ ; [Hellnia speciosa ;;
సంస్కృతం ;- केमुक ; కేముక్ ;
హిందీ = కేయూ ; కేముక keu ; kemuka [ केमुक ] ;-
మలయ్ = శతావర్ ;;
&+ ఈ మొక్క Hellenia speciosa [J. Koeng - గుర్తింపు &
Colocasia esculenta [L.] ;
ఆరమ్ కుటుంబం - ఆరకై ఫామిలీ &
పర్యాయ పదాలు = ఆలకేసియా ఇల్యూస్ట్రిస్ ;; ఆలొక్యేసియా దుస్సీ ;
========================================== ,
Schott -& Kemuka [केमुक] in the Sanskrit language is the name of a plant identified with Colocasia esculenta (L.) Schott from the Araceae (Arum) family-
synonyms: Alocasia illustris, Alocasia dussii.
KANNADA: Pushpamoola ;; .
MALAY: Setawar.
SANSKRIT: Kemuka ;;
TELUGU: Kashmeeramu ;
VIETNAMESE: Cây cu chóc. ;;
CHINESE: Guang shang lu, Lao mu guai gun, Shuo jiao hua, Zhang liu tou ;;
Spiral ginger (Engl.) ;
Wild ginger (Engl.) ;;
&
Scientific names Common names
Banksia speciosa Koenig Tabubungiau (Bis.)
Costus speciosus (Koenig) Sm. Canereed (Engl.)
Cheiloscostus speciosus (J. Koenig) Specht Crepe ginger (Engl.)
Costus formosanus Nakai Spiral flag (Engl.) ;
================================================== ,
mUlE kASmIra padmapatraaNi paushkarea|| Sloakamm 145 ;; dwi..kAM. - wanaushadhi wargamu ;meTTa taamara dumpa ;``
Costus speciosus ;; 🧧
pushkaramm, kASmIramm, padmapatramm ||na||
౩. paushkarea mUlE =[[[kASmIramm, padmapatraaNi pushkara muulamu ;; ☼ ;
౧. sthala padminee muulatweana pushkarasya muulamidam = pushkaram =
neala taamara dumpa ;
౨. kASmIra dESea bhawam kASmIram =
kASmIra dESamuna puTTinadi ;; dESa
౩. padmasyeawa patrANyasya padmapatram =
taamara puuwula yokka aakulu kaliginadi ;;
ee ౩ mUDu pushkara muulamu pearlu ;
🍀 kASmIra dESam meTTa taamara dumpa ; `Costus speciosus ` ;;
`Saffron flower` ee jaati puuwu ;;
& LINK ;- జోమ్ లఖూటీ, केमुक సుమం ;
& PREV = కాశ్మీరం మెట్ట తామర - 57 ;- = అవ్యధా అతిచరా పద్మా చారటీ పద్మచారిణీ|| ; Hibiscus Mutabilis ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి