29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సదా విద్యార్ధులమే

నేను 18 ఏళ్ళ నుండి విపరీతంగా ఈ పుస్తకం *కోసం ప్రయత్నించాను
ఇన్నేళ్ళకు - [బృహత్ సంహిత - లోని] జలార్గళశాస్త్రము* ను 
నా బ్లాగ్ లో టైప్ చేసి - అచ్చు వేయగలిగాను. 
1] ఈ చిన్న పొత్తము - తెలుగు అనువాదపద్యాలతో ముద్రణ ఐనట్టి 'జలార్గళము - ' -
'తెలిసిన ఆమె - చదువుతుంది కదా!' - అని ఇచ్చాను, 
అంతే! ఆ బుల్లి పుస్తకం - మళ్ళీ నాకు ఇవ్వలేదు. 
అప్పటి నుండీ గాలిస్తూనే ఉన్నాను, 
in Inetrnet - ఇప్పటికి లభించి, నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ......,  
I feel very Happy! 
                                                    *   *   *   *   *   *
ఎందరో మహనీయులు, మహర్షులు - మన పురాతన విజ్ఞానం - అభివృద్ధి చేసారు . ప్రాచీనకాలంలోనే దేశీయ నాగరికత గగనపర్యంతం అభివృద్ధి అవడానికి - 
ఇటువంటి వ్యక్తులు - నిష్కామంగా కృషియే మూలకారణం. 
కొన్ని దేశాలకు మాత్రమే ఇటువంటి పురోభివృద్ధి గాంచిన 
పురాతన నాగరికత - లభించిన భాగ్యం లభ్యమైనది. 
 🎻 🎻 మన పురాతన విజ్ఞానం - అభివృద్ధి చేసారు ;- 
 2] ప్రాచీనకాలంలోనే దేశీయ నాగరికత గగనపర్యంతం అభివృద్ధి అవడానికి - 
ఇటువంటి వ్యక్తులు - నిష్కామంగా కృషియే మూలకారణం.
 కొన్ని దేశాలకు మాత్రమే ఇటువంటి పురోభివృద్ధి గాంచిన -
పురాతన నాగరికత - లభించిన భాగ్యం లభ్యమైనది. 
 3] నవీన విజ్ఞాన సంపదకు పునాది రాళ్ళు -
నాటి నుండి - పెరుగుతూ వచ్చిన - 
ఈ మణిదీపాల ఉజ్వలకాంతులు. 
మళ్ళీ మళ్ళీ సరికొత్తగా మననం చేసుకుంటూ 
ముందుకు సాగుతున్న ఉండడం మన కర్తవ్యం. 
ఇటువంటి వారసత్వ సిరి ని - కాపాడుకోవాలసిన బాధ్యత మన అందరిదీ
ఈ స్వర్ణ పారిజాత పరిమళాల పరివ్యాప్తి కోసం -
పరిశ్రమిస్తూన నిత్య విద్యార్ధులు అనేకమంది ఉన్నారు, 
      ఆ పంథాను అనుసరిస్తూ, నడక సాగించడం - 
         అనే విశేషం వలన - happy గా, proud గా ఫీల్ ఔతున్నాను. 
4] ఇంత గొప్ప విజ్ఞాన సాగరాన్ని పరిశీలించే అందరమూ - 
సదా అభ్యాసకులమే, and నిత్య విద్యార్ధులమే
&
జలార్గళశాస్త్రము*= *५४. उदकार्गल ;-  
"ఉదకార్గల శాస్రం" * ;  = 54 udakArgaLaSAstramm ;;
= =============================, 🎻 🎻 
I am trying for jalArgaLa SAstram - since 18 years and - now after many hurdles, 
I can give these items, in my blog.
1] ee cinna pottamu - telugu anuwaadapadyaalatO mudraNa ainaTTi jalaargaLamu - 
telisina aame - caduwutumdi kadaa - ani iccaanu, amtE! aa bulli pustakam - 
maLLI naaku iwwalEdu. appaTi numDI gaalistuunE unnaanu, 
ippaTiki labhimci, 
naaku emtO samtOshaanni iccimdi ......, 
2] praaceenakaalamlOnE dESIya naagarikata gaganaparyamtam -
abhiwRddhi awaDAniki - iTuwamTi wyaktulu - 
nishkaamamgaa kRshiyE muulakaaraNam.
konni dESAlaku maatramE iTuwamTi purOBiwRddhi gaamcina 
puraatana naagarikata - labhimcina BAgyam labhyamainadi. 
 3] naweena wijnaana sampadaku punaadi rALLu nATi numDi - 
perugutuu waccina - ee maNideepa ujwala kaamtulu. 
maLLI maLLI sarikottagaa mananam cEsukumTU 
mumduku saagutunna umDaDam mana kartawyam. 
iTuwamTi waarasatwa siri ni - kaapaaDukOwaalasina baadhyata 
mana amdaridee, ee swarNa paarijaata parimaLAla pariwyaapti kOsam -
pariSramistuuna nitya widyaardhulu anEkamamdi unnaaru, 
aa pamthaanu anusaristuu, naDaka saagimcaDam - 
anE wiSEsham walana - happy gA, proud gaa feel autunnaanu.
4] imta goppa wijnaana saagaraanni pariSIlimcE amdaramuu ....... , 
sadA aByAsakulamE, `and` nitya widyaardhulamE!
&
Extra notes ; 1] Sanskrit numbers ;- १  - २ - ३ - ४ -  ५ -  ६  -  ७ -  ८ -  ९ - १० ;
Telugu numbers ;- ౧ - ౨ - ౩ -  ౪  - ౫  - ౬  - ౭  - ౮ - ౯ - ౧౦ ;  
Ref ;- దగార్గల్-భూమీతల్ జల్ పరీక్షా (పహాణే). (పుష్ఠే :  २७८ తే २१८)  ; వ్యంజన్ ;
;
Numbers Sanskrit, Telugu 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి