శాకాశ్వ పర్ణాః అర్జున బిల్వ సర్జాః - శ్రీపర్ణ్యరిష్టాధవ శింశుపాశ్చ|
ఛిద్రైశ్చ పర్ణైః ద్రుమ గుల్మ వల్ల్యో రూక్షాశ్చ దూరేంऽబు నివేదయంతి||
శ్లోకమ్ ; ౧౦౫ = 105 ; తా. శాకోటి, మద్ది, వంక మద్ది -
మారేడు, నెల్లి - గుమ్ముడు, వేప,
తెలపుల్లి, ధనము, యిరుగుడు,
తిప్పతీగ, పొన్నగంటి - మొదలగు ద్రుమములు
[ = చెట్లు = trees] - ఉండే చోటులలో &
జీర్ణంబైన* ఆకులు ఉన్న చోట్లను - బొత్తిగ జలములు ఉండవు. [No water ] ;;
- ౧౦౫ = 105 ;;
& *జీర్ణ పత్రములు = ఎండిపోయిన పండుటాకులు ;
& ఇంతే సంగతులు - no నీళ్ళు,
===================== ,
water scarcity ;-
SAkaaSwa parNA@h arjuna bilwa sarjA@h - SrIparNyarishTAdhawa SimSupASca|
CidraiSca parNai@h druma gulma wallyO ruukshaaSca duurEmऽbu niwEdayamti||
[శ్లోకమ్ ; ౧౦౫ = 105 ] ;
taa. SAkOTi, maddi, wamka maddi - maarEDu, nelli -
gummuDu, wEpa, telapulli, dhanamu, yiruguDu,
tippateega, ponnagamTi - modalagu TREES - umDE cOTulalO &
jeerNambaina* aakulu unna cOTlanu - bottiga jalamulu umDawu. [No water]-౧౦౫ = 105 ;;
&
*jeerNa patramulu = emDipOyina pamDuTAkulu ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి