11, సెప్టెంబర్ 2023, సోమవారం

మౌంజీ grass

యామౌంజకైః కాశ కుశైశ్చ యుక్తా నీలాచమృద్యత్ర సశర్కరా చ|

తస్యాం ప్రభూతం సుర సంచతోయం కృష్ణాథవా యత్ర చ రక్తమృద్వా||  - 103 ;;

తా. *ముంజ తృణములు = [ మౌంజీ grass ], రెల్లు, కుశలు, 

సున్నపురాళ్ళతో కూడిన నల్లనిమట్టి, ఎర్రనిమట్టి - 

వీనిలో -దేనితోడనైనను గూడిఉండిన 

పుడమి [= భూమి = Earth] - త్రవ్విన దివ్యోదకములు ఉదయించును.  

[శ్లోకమ్; - ౧౦౪ = 104  ]    

తా. ముంజ తృణాలు, రెల్లు, కుశలు, 

సున్నం రాళ్ళతో కూడిన - నల్లని మట్టి, ఎర్రని మట్టి -

వీటిలో దేనితోడనైనను గూడియుండు - భూమియందు, 

త్రవ్విన దివ్యోదకములు ఉదయించు.  ౧౦౪ = 104 ; 

&

extra notes ;- 

*ముంజగడ్డి  = బ్రహ్మచారి - వడుగు/ ఉపనయన పండుగ చేసేటప్పుడు - 

*కటి బంధనము - మౌంజీబంధనము - క్రియ ఆచరణ ;;

*కటిబంధనము = నడుము నకు మొలతాడు కట్టు విధి ;;

ముంజగడ్డి = మౌంజీ కుశ/ దర్భలు ;  &

వడుగు - ఉపనయనము ;-

ఉపనయన సమయంలో బ్రాహ్మణులు నార వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి, 

జింకతోలును ఉత్తరీయంగా ధరించాలి,  

బ్రాహ్మణుడు ముంజకసవుతో పేనిన మొలత్రాడును ధరించాలి. 

ముంజ కసవు దొరకనప్పుడు 

దర్భ గడ్డిని నీటితో తడిపి ఒక ముడివేసి ధరించవచ్చు. 

మొలత్రాడు విధిగా ముప్పేటగా ధరించాలి. 

నూలుతో కట్టిన తొమ్మిది పోగుల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. 

అలాగే బిల్వము లేక మోదుగ దండాన్ని కేశము [hair]వరకు 

ఉండేలా చేసుకుని ధరించాలి.

Notes;- ब्रह्मचारी - "उपनयन" ;- 

मौन्जी  ;- मौंजि / मौंजी ;-  मुंज नामक तृण से बना कटिसूत्र  ;; 

==================================== ,` 

maunji grass  ;- మౌంజీ grass ;-

yaamaumjakai@h kASakuSaiSca yuktaa neelaacamRdyatra saSarkaraa ca|

tasyaam praBUtam sura samcatOyam kRshNAthawaa yatra ca raktamRdwA||  - 103 ; 

taa. mumja tRNamulu, rellu, kuSalu, 

sunnapurALLatO kUDina nallanimaTTi, 

erranimaTTi - weenilO - dEnitODanainanu gUDiumDina 

puDami [= bhuumi = `Earth`] -

 trawwina diwyOdakamulu udayimcunu.  [శ్లోకమ్; - ౧౦౪ = 104  ]    

taa. mumja tRNAlu, rellu, kuSalu, sunnam rALLatO kUDina - 

nallani maTTi, errani maTTi -

wITilO dEnitODanainanu gUDiyumDu - 

bhuumiyamdu, trawwina diwyOdakamulu udayimcu.  ౧౦౪ = 104 ;  

ఉపనయన్ సంస్కార్ అర్ధాత్ ముంజీచే మంగళాష్టక్ ;- 

పూర్తి పాట - ఈ మరాఠీ పాట - వీనులవిందు ;; 

                  Full Marathi song here - link ;-

कटिसूत्र  - मुंज नामक तृण से बना  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి