13, సెప్టెంబర్ 2023, బుధవారం

seven days - సప్తరాత్ర

తక్ర కాంజిక సురాః సకుళుత్థా యోజితాని బదరాణి చ తస్మిన్|
*సప్తరాత్ర ముషితాన్యభి తప్తాం దారయంతి హి శిలాం పరిషేకైః|| శ్లోకమ్ = ౧౧౫  =  115 ;
తా. మరియు ఉదకమందు - మజ్జిగ చేర్చాలి, 
ఇంకా -కలి, కల్లు, ఉలవలు, రేగికాయలు, వీనిని చేర్చి, 
ఆ ద్రవమును చక్కగా కాచి, పాషాణములందు పోయాలి.
*ఏడు రోజులు ఇగురబెట్టితే - ఆ రాళ్ళు పగులుతాయి.  ౧౧౫ = 115 ;; 
&
*సప్తరాత్ర = seven days ;; 
==================== , 
saptaraatra = 7 days ;
takra kaamjika suraa@h sakuLutthaa yOjitaani badarANi ca tasmin|
saptaraatra mushitaanyabhi taptaam daarayamti hi Silaam parishEkai@h|| ౧౧౫  =  115 ;
taa. mariyu udakamamdu - majjiga cErcaali, imkaa -kali, kallu, ulawalu, rEgikaayalu, weenini cErci, aa drawamunu cakkagaa kaaci, paashANamulamdu pOyaali.
EDu rOjulu igurabeTTitE - aa rALLu pagulutaayi.  ౧౧౫ = 115 ;
&
seven days సప్తరాత్ర = seven days  ;; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి