1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

white మోదుగచెట్టు

వల్మీకేనతు పరతో శ్వేతో పరతో రోహీతకో భవేత్ యస్మిన్|

పూర్వేతు హస్త మాత్రే సప్తత్యా మానవై రంభః|| - ౮౫=85 ;; 

సారాంశము ;- మరుప్రదేశములందలి - పుట్ట[anthill]కి -

పడమటిదిక్కు[West] న, తెల్లని ములు మోదుగచెట్టు గనక ఉంటే,

ఆ మోదుగు కి తూర్పు [East] దిక్కున - ఒక మూర దూరమున -

పు.ప్ర. [70] త్రవ్విన - జలములు ఉండును.  - ౮౫=85 ;; 

============================== , 

walmeekEnatu paratO SwEtO paratO rOheetakO BawEt yasmin|

puurwEtu hasta maatrE saptatyaa maanawai rambha@h|| - ౮౫=85 ;; 

taa. marupradESamulamdali - puTTa[`anthill`]ki -

paDamaTidikku[`West`] na, tellani mulu mOdugaceTTu ganaka umTE,

aa mOdugu ki tuurpu [`East`] dikkuna - oka muura duuramuna -

pu.pra. [70] trawwina - jalamulu umDunu.  - ౮౫=85 ;;   white మోదుగచెట్టు ;- 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి